Auto
Skoda Epic EV: మ‌రో ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించిన స్కోడా, ఒక్క‌సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కి.మీ రేంజ్ ఇచ్చేలా త‌యారీ, మార్కెట్లో ఈ కంపెనీలే టార్గెట్ గా రెండో ఈవీ కారు త‌యారీ
VNSప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో స్కోడా ఎన్‌యాక్ (Enyaq) ఎలక్ట్రిక్ కారు ఒక్కటే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఎన్‌యాక్ (Enyaq)ను ఆవిష్కరిస్తారు. కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా విక్రయిస్తారు. గత నెలలో నిర్వహించిన మొబిలిటీ ఎక్స్‌పోలో ఎన్‌యాక్ మోడల్ కారును ఆవిష్కరించింది స్కోడా ఆటో.
World's First CNG Bike: ఆటో మొబైల్ రంగంలో మ‌రో సంచ‌ల‌నం, ప్ర‌పంచంలోనే తొలి సీఎన్ జీ బైక్ త‌యారు చేసిన బ‌జాజ్, జూన్ లో మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న కంపెనీ
VNSవచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024-25 ఏప్రిల్-జూన్)లో బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ మార్కెట్లోకి రానున్నది. సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్(First CNG Bike) ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు 50 శాతం, కార్బన్ డయాక్స్ (సీఓ2) ఉద్గారాలు, కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) ఉద్గారాలు 76 శాతం, మీథేన్ హైడ్రో కార్బన్ ఉద్గారాలు 90 శాతం తగ్గుతాయని తేలిందని రాజీవ్ బజాజ్ చెప్పారు.
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement