Business
Rupee Dollar: వచ్చే వారం రూపాయి మరింత పతనం అయ్యే చాన్స్, డాలర్ కు ప్రతిగా రూపాయి రూ.80 దాటేసే చాన్స్, ఎందుకు ఇలా జరుగుతోంది..
Krishnaవచ్చే వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రూ.79.50-రూ.80.50 మధ్య ట్రేడవుతుందని ఎల్‌కెపి సెక్యూరిటీస్ సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు.
Gold Rate Today: మహిళామణులారా త్వరపడండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyదేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు (Gold Rate Today) పెరిగితే మరోమారు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో ఈ ధరలు Gold Rate) తగ్గాయి.
Ambani Is Again Number One: అదానీ శ్రీమంతుడి మురిపెం ఒక్కరోజుకే పరిమితం, మళ్లీ అంబానీయే నంబర్‌వన్‌
Krishnaఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్‌ అదానీ ఆనందాన్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు.. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ.. 24 గంటల వ్యవధిలోనే అదానీని వెనక్కి నెట్టి.. మళ్లీ టాప్‌స్టాట్‌లోకి దూసుకొచ్చారు.
Gold Price In Hyderabad: మహిళలకు బ్యాడ్ న్యూస్, బంగారం ధర పెరుగుతోంది, ఒక్క రోజులోనే తులం బంగారంపై రూ.200 పెరుగుదల, త్వరలోనే రూ.50 వేల వైపు పరుగులు..
Krishnaబంగారం రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర బుధవారం (ఫిబ్రవరి 9) పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 49,530కు చేరింది.
How to Apply For MUDRA Loan: మోదీ ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల ముద్రా లోన్ కావాలా, అయితే ఇలా అప్లై చేయండి...
Krishnaయువతకు నూతన ఉపాధి మార్గం కల్పించడమే లక్ష్యంగా మోదీ సర్కారు "ముద్ర లోన్" Pradhan Mantri Mudra Yojana (PMMY) పథకాన్ని ముందుకు తెచ్చింది. ముద్ర లోన్ ద్వారా మీ వ్యాపారం కోసం ఏకంగా రూ .10 లక్షల వరకు రుణం పొందే వీలుంది.
Apply For Home Loan: ఇంటి కోసం లోన్ అప్లై చేస్తున్నారా, అయితే ఈ విషయాల్లో తప్పు చేశారో లోన్ రిజెక్ట్ అయ్యే చాన్స్...
Krishnaమన జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లే. మరి అలాంటి ఇంటిని లోన్ లో తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇంటికి లోన్ వస్తుంది. మరి ఆ జాగ్రత్తలేమిటో చూద్దామా, ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణాలు అప్లై చేయడం సులవే.
Gold Buying Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, బంగారు ఆభరణాలు కొంటున్నారా, ఏది 24 కేరట్లు, ఏది 22 కేరట్లు, క్వాలిటీ గుర్తించడం ఎలా..?
Krishnaకే అంటే క్యార‌ట్‌.. బంగారం స్వ‌చ్ఛ‌త (ప్యూరిటీ)ను క్యారట్ల‌లో గుర్తిస్తారు. ఎక్కువ క్యార‌ట్ల‌లో బంగారం ఉంటే దాని స్వచ్ఛ‌త ఎక్కువ‌గా ఉంటుంది. 24 క్యార‌ట్ల బంగారం అంటే అత్యంత స్వ‌చ్ఛ‌త గ‌ల బంగారం ల‌భిస్తుంది. 22 క్యార‌ట్లు, 24 క్యార‌ట్ల బంగారం స్వ‌చ్ఛ‌త‌లో చాలా తేడాలు ఉన్నాయి.
SBI Car Loan: కొత్త కారు కొంటున్నారా, జస్ట్ ఇంట్లో కూర్చొనే SBI Yono యాప్ ద్వారా కార్ లోన్ పొందడం ఎలాగో తెలుసుకోండి..
Krishnaకొత్త కారు కొంటున్నారా, అయితే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బ్యాంకులు కూడా సులభంగా రుణాలను అందిస్తున్నాయి. తాజాగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం సులభమైన రుణాలను అందిస్తోంది.
Gold Price Today: మహిళలు తొందర పడండి, బంగారం రేటు స్వల్పంగా పెరిగింది, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Krishnaఈరోజు భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు విడుదలయ్యాయి. ఒకవైపు బంగారం ధరలో పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు వెండి నేడు చౌకగా మారింది. నేడు 999 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.48196గా మారింది.
Union Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉంది, రైతులు, చిన్న పరిశ్రమలకు వరాల జల్లు కురిపించిన మోదీ ప్రభుత్వం
Krishnaఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ రైతులు, MSMEలు, క్రిప్టో , కొత్త భారతీయ డిజిటల్ కరెన్సీకి సంబంధించి అనేక పెద్ద ప్రకటనలు వచ్చాయి.
Gold-Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ధరలు తగ్గుముఖం, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...
Krishnaభారతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం-వెండి ధరలు నేడు మళ్లీ చౌకగా మారాయి. 999 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,181కి చేరుకోగా, కిలో వెండి మళ్లీ 61 వేలకు చేరుకుంది.
Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్, మహిళలకు గుడ్ న్యూస్, తులం బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...
Krishnaఈ క్రమంలో ఆదివారం పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,530 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 గా ఉంది.
Gold prices: ఇంకో ఏడాదిలో లక్షన్నరకు చేరనున్న తులం బంగారం, భారీగా పెరుగనున్న గోల్డ్ రేట్, ఇన్వెస్ట్ మెంట్లు పెరగడమే కారణం
Naresh. VNSసమీప భవిష్యత్తులో బంగారం ధరలు(Gold price) పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000 (ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉంది
Vijay Mallya Evicted From London Home: విజయ్ మాల్యా ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ, లండన్ లో కుట్రపూరిత మోసగాడు విజయ్ మాల్యా రోడ్డు మీదకు..
Krishnaబ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో లండన్ కోర్టు మంగళవారం ఈ తీర్పునిచ్చింది.
Section 80C Benefit: సెక్షన్ 80సీ పై త్వరలోనే గుడ్ న్యూస్..? పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, ఈ సారి వేతనజీవులకు ఊరట లభించే అవకాశం, పరిమితి పెంచితే వచ్చే లాభాలేంటి? కేంద్రం ఆలోచన ఎలా ఉంది?
Naresh. VNSప్రతి బ‌డ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేత‌న జీవులు ప‌న్ను మిన‌హాయింపుల (tax saving deduction) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కుముందు ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆదా మార్గం.. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ సెక్షన్(section 80C) ఉండేది. 2013-14 వ‌ర‌కు ప్రతియేటా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కు మాత్రమే.
Gold Buying Guide: మాఘమాసం వచ్చేస్తోంది, ఇక పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది, బంగారు ఆభరణాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
Krishnaకేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ బంగారం తప్పనిసరి చేసింది. హాల్‌మార్క్‌ల ద్వారా నిజమైన బంగారం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి.
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్, భారీగా పతనం అవుతున్న బంగారం ధర, వెండి ధర, ఇప్పుడే కొనేసుకోండి, ఆలోచించిన ఆశాభంగం..
Krishnaభారత బులియన్ మార్కెట్‌లో గురువారం నాటి బంగారం-వెండి ధరలు (Gold-Silver Rates Today) విడుదలయ్యాయి. గతంతో పోలిస్తే ఈరోజు బంగారం-వెండి ధరలు తగ్గాయి. ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.47847కి చేరుకోగా, ఒక కేజీ వెండి రూ.60846గా ఉంది.
Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు గుడ్‌ న్యూస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం, టోకనైజేషన్ గడువు పొడిగింపు
Naresh. VNSక్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్ల(credit and debit card Users)కు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌(Card Tokenisation) విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది.
Paytm Shares: ఆదిలోనే హంస పాదు, స్టాక్మార్కెట్‌లో పేటీఎంకు దక్కని ఆదరణ, ఇష్యూ ధర కంటే తక్కువ పలికిన షేర్
Naresh. VNSఎన్నో అంచనాలతో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన పేటీఎంకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ ఇష్యూ ధర కంటే 9శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.
SBI 2-Wheeler Loan: కొత్త బైక్ లేదా స్కూటర్ కొంటున్నారా, అయితే SBI నుంచి Easy Ride Loan, వడ్డీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
KrishnaSBI 2-Wheeler Loan: దీపావళి తర్వాత కూడా పండుగ సీజన్ ఆఫర్లు కొనసాగుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు 2-వీలర్‌ను కొనుగోలు చేయాలనే ప్లాన్‌ను కలిగి ఉంటే, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI తన కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను ఇస్తోంది.