Business
Amazon Layoffs: కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత.. 5 శాతం టెక్‌ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన అమెజాన్ ఆడిబుల్ డివిజన్
Rudraనూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ ల వరకూ అన్ని టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Flipkart Layoffs: 1500 మంది ఉద్యోగులపై ఫ్లిప్‌కార్ట్‌ వేటు? మార్చి-ఏప్రిల్‌ లో తొలగింపునకు చర్యలు
Rudraప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Ayodhya Ram Mandir Invitees List: 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే!
Rudraఅయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
UPI Charges: యూపీఐ పేమెంట్లపై వారికి ఛార్జీలు.. ఎన్‌పీసీఐ చీఫ్‌ దిలీప్‌ అస్బే కామెంట్స్‌
Rudraరానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ దిలీప్‌ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
Bajaj Finance Limited: డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్ రేటుని 8.85% వరకు పెంచిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
Hazarath Reddyదేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.
Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం
Rudraకార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో కోడి గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది.
Chhattisgarh New Chief Minister: ఛత్తీస్‌గఢ్‌ నూతన సీఎంగా విష్ణుదేవ్‌సాయ్.. చత్తీస్‌గఢ్‌ శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్‌సాయ్ ఎన్నిక..
ahanaఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
Sam Altman Sacked: చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా.. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందన్న కంపెనీ బోర్డు
Rudraచాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బోర్డు తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్
Rudraఅలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?
Rudraవాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.
Mukesh Ambani: నా మెయిల్ కే స్పందించరా?? ఇప్పుడు 20 కాదు 200 కోట్లు ఇవ్వండి.. లేదంటే కాల్చి చంపుతాం.. ముకేశ్‌ అంబానీకి మరో బెదిరింపు మెయిల్‌
Rudraరిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) చైర్మన్‌ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి.
Narayana Murthy: భారతదేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలి.. ఇతర దేశాలతో పోటీ పడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. భారత దేశ ఉత్పాదకత తక్కువగా ఉందని విచారం
Rudraఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.
TCS Bribe for Jobs: టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం.. 16 మంది ఉద్యోగుల తీసివేత టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం
Rudraదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీలో లంచాలకు ఆశపడి ఉద్యోగాలను అమ్ముకోవడం బయటపడింది.
IAPB Report: నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కుంటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 2.24 లక్షల కోట్ల నష్టం.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ నెస్‌ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraనివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను నిర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది.
RBI- Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం
Rudraరిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది.
2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.
David Warner Completes 100 Sixes in ODI: డేవిడ్ వార్నర్ మరో రికార్డు, వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేసిన 43వ ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన వార్నర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
Stock Markets: ప్రారంభంలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, జీవితకాల గరిష్టానికి చేరిన సూచీలు, ఐటీ కంపెనీల షేర్లకు భారీ లాభాలు
VNSఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 234 పాయింట్ల లాభంతో 67,701 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 73 పాయింట్లు లాభపడి 20,143 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు ట్రేడింగ్‌ ఆరంభంలోనే జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ 67,706.18 దగ్గర, నిఫ్టీ 20,153.60 వద్ద రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి
Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి
Rudraజెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే.. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగింపు.. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడి
Rudraవరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.