Business

DrugAI: ఫార్మా రంగంలో సంచలనం, కృత్రిమ మేధతో ఔషధాల తయారీ.. చాట్‌జీపీటీ తరహాలో డ్రగ్‌ఏఐ అనే జనరేటివ్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, ఇకపై వ్యాధుల చికిత్స, వైద్యం అంతా ఏఐమయం!

Vikas M

Oppo A59: ఒప్పో 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్స్, భారీగా పడిపోయిన ధరలు, ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Kinetic E-Luna: ఒకప్పటి కైనెటిక్ లూనా మోపెడ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో వచ్చేసింది, ఈ-లూనాను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు, దీని ధర ఎంత.. ఫీచర్లు ఏమిటి? ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Infinix Smart 8: ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌, దీని ఫీచర్స్ మాత్రం వేరే లెవెల్, స్టోరేజ్ కూడా పెంచి విడుదల చేశారు, ధర ఎంతో చూడండి!

Vikas M

Advertisement

Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుకు స్పెషల్ ఎడిషన్‌ విడుదల, ఫ్రాంక్స్ టర్బో వెలాసిటీ ఎడిషన్ పేరుతో లాంచ్ అయిన ఈ కారులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకోండి!

Vikas M

Samsung Galaxy XCover7: శాంసంగ్ నుంచి బండ ఫోన్ విడుదల, బ్రాండ్ నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే, దీని ధరెంతంటే..?!

Vikas M

Vivo V30:అత్యాధునిక ఫీచర్లతో వివో నుంచి సరికొత్త వివో 30 సిరీస్ ఆవిష్కరణ, ఇది ఆ మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షనేనంటున్న మార్కెట్ నిపుణులు

Vikas M

Hyundai i20 sportz (O): ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్‌తో సరికొత్తగా హ్యుందాయ్ ఐ20 విడుదల, కొత్త వేరియంట్ ధర, ఇతర వివరాలు తెలుసుకోండి!

Vikas M

Advertisement

Paytm Payments Bank: మీ డబ్బు భద్రంగా ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా.. డబ్బులు ఎప్పుడు కావాలన్నా విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ

Rudra

ఆర్బీఐ ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు సదరు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Realme 12 Pro+ 5G: సూపర్ జూమ్ సినిమాటిక్ కెమెరా సెటప్‌తో సరికొత్త రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్స్ దీని సొంతం!

Vikas M

2024 Range Rover Evoque: రేంజ్ రోవర్ ఎవోక్ ఇప్పుడు మరింత కొత్తగా, పాత మోడల్ కంటే ధర తక్కువ!

Vikas M

Moto G24 Power: పవర్‌ఫుల్ ఫీచర్లతో మోటోరోలా నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల, దీని ధరెంతో తెలుసుకోండి!

Vikas M

Advertisement

Ayodhya Tour: అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం ఉచితం, ఆఫర్ ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Satya Nadella On Taylor Swift's Deepfake Video: ‘ఈ ట్రెండ్‌.. అత్యంత భయానకం’.. టేలర్‌ స్విఫ్ట్‌ డీప్‌ ఫేక్‌ అశ్లీల దృశ్యాలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఆందోళన

Rudra

కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను భయానకమైందిగా అభివర్ణించారు.

Accident Caught on Camera: ఘోర ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీ ఇదిగో, వంతెనపై ఒకదానితో ఒకటి ఢీకొన్న మూడు ట్రక్కులు, రెండు కార్లు, నలుగురు స్పాట్‌లోనే మృతి

Hazarath Reddy

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని తోప్పూర్ ఘాట్ రోడ్డులో బహుళ వాహనాలు ఢీకొనడంతో బుధవారం బెంగళూరు-సేలం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో మూడు ట్రక్కులు, రెండు కార్లు ఉన్నాయి, ఫలితంగా ఇద్దరు మహిళలు సహా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.

Ayodhya Fake Prasad in Amazon: అమెజాన్ లో అయోధ్య నకిలీ ప్రసాదం అమ్మకాలు.. కేంద్రం నోటీసులు

Rudra

అమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది.

Advertisement

TATA Steal Layoffs: కొనసాగుతున్న కోతలు.. 2,800 మంది టాటా స్టీల్‌ ఉద్యోగులపై వేటు

Rudra

టాటా గ్రూప్ లో కూడా ఉద్యోగుల కోత కొనసాగుతున్నది. బ్రిటన్‌ లోని సౌత్‌ వేల్స్‌, పోర్ట్‌ టాల్బోట్‌ ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లను మూసివేయాలని టాటా స్టీల్‌ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు.

Ram Mandir Consecration: అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు

Hazarath Reddy

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది.

Google Layoffs: ఉద్యోగులకు గూగుల్‌ మరో షాక్.. ఈ ఏడాది మరిన్ని కోతలు ఉంటాయన్న సీఈవో సుందర్‌ పిచాయ్‌

Rudra

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Layoffs: టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లోనూ ఉద్యోగాల కోతలు.. మూడు నెలల్లో 11,781 మందికి ఉద్వాసన

Rudra

ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.

Advertisement
Advertisement