Business

Post Office: ఈ పోస్టాఫీసు పథకంలో రోజుకు రూ.50 రూపాయలు జమచేస్తే చాలు, ఏకంగా రూ.35 లక్షలు పొందే వీలుంది, ఎలాగంటే..

Krishna

గ్రామ సురక్ష పథకం (Gram Suraksha Scheme)లో పెట్టుబడిదారుడి వయస్సు 19 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో 10,000 నుండి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Karnataka Bitcoin Scam: కర్ణాటకను కుదిపేస్తున్న బిట్ కాయిన్ స్కాం వెనుకున్న హ్యాకర్ ఇతడే, వయస్సు 25 ఏళ్లే...

Krishna

కాలేజీలో ఉండగానే మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడిన రమేష్.. ఇందుకోసం డబ్బు సంపాదించేందుకు పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు. అతను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసి డార్క్ నెట్‌లో డ్రగ్స్ కొనడానికి ఉపయోగించేవాడు.

Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు

Team Latestly

టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది...

Andhra Pradesh: గతంలోలా హడావిడి కాదు.. నిజమైన కార్యక్రమాలు చేపడుతున్నాం! ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు నగదు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్

Team Latestly

ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సెంటివ్‌ ఇస్తుందనే నమ్మకం కలిగించాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జగన్ అన్నారు...

Advertisement

Afghanistan Updates: 'దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను' వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా

Vikas Manda

అష్రఫ్ ఘనీ తమ దేశంలోనే ఉన్నారంటూ యూఎఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆష్రఫ్ ఘనీ మరియు ఆయన కుటుంబాన్ని మానవతావాదంతో తమ దేశంలో ఆశ్రయం కల్పించామని, ఆయన అబుదాబిలో ఉన్నారని యూఎఈ ప్రభుత్వం తెలిపింది....

Automobile Scrapping Policy: డొక్కు వాహనాలను తీసేయండి, కొత్త వాహనాలు కొనేటపుడు రాయితీలు పొందండి! నూతన ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

Team Latestly

ప్రజలు తమ వాహనాన్ని తొలగించాలనుకుంటే వారికి ఇకపై ప్రభుత్వం తరఫున ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికెట్ పొందిన వారు మళ్లీ ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. దీనితో పాటు...

Domestic Airfares Hike: విమాన ప్రయాణం ఇకపై మరింత ఖరీదు, దేశీయ విమానయాన ఛార్జీలను పెంచిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, వివిధ మార్గాల్లో సర్వీసుల సంఖ్య కూడా పెంపు

Team Latestly

డొమెస్టిక్ విమానయాన కనిష్ఠ మరియు గరిష్ఠ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సెకండ్ వేవ్ కోవిడ్19 తర్వాత సడలింపులు లభించడంతో ప్రయాణాలు పెరిగాయి. ఇంతకాలంగా లాక్డౌన్ కారణంగా ప్రయాణాలు లేకపోవడం, అలాగే ఇంధన ధరలు కూడా పెరుగుతుండటంతో...

AP Land Survey: ఆంధ్రప్రదేశ్ భూసర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్, రాష్ట్రంలో 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు ఆదేశం

Team Latestly

గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సర్వే కోసం అవసరమైన పరికరాలు, వనరులు సమకూర్చుకోవాలని అన్నారు...

Advertisement

KFC Serves Raw Chicken: పచ్చి చికెన్ తినాలనుకుంటున్నారా? అయితే కేఎఫ్‌సీకి వెళ్లండి! ఫింగర్ లికింగ్ గుడ్ అని లొట్టలేసుకుంటూ తినేవారికి షాకింగ్ వార్త

Team Latestly

ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన పిండి పదార్థం మాత్రమే బాగుండగా లోపల చికెన్ మాత్రం అప్పుడే చికెన్ సెంటర్ నుంచి స్నానం చేయించి తీసుకొచ్చిన తాజా కోడి ముక్కలాగా నిగనిగలాడింది. ఇదేందయ్యా ఇదీ...

Simpler Drone Rules: డ్రోన్ల వినియోగంపై తొలగిపోనున్న చిక్కులు, నిబంధనలను సవరిస్తూ నూతన ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ

Team Latestly

అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రోన్ల వినియోగంపై ఉన్న నిబంధనలపై చాలా వరకు సడలింపులు కల్పించాలని నిర్ణయించింది. భద్రతాపరమైన జాగ్రత్తలకు లోబడి డ్రోన్ల ఎగరవేతపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది...

World Youth Skills Day: నైపుణ్యం ఉన్న వారికే ప్రపంచంలో ఎక్కడైనా గిరాకీ, భారత్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉండటం వల్లే కరోనాతో ధీటైన పోరాటం సాధ్యమైందన్న ప్రధాని మోదీ

Team Latestly

నిత్య జీవితంలో నైపుణ్యాల అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌న్న ప్రధాని, నేర్చుకోవ‌డం అనే ప్ర‌క్రియ డబ్బు సంపాద‌నతోనే ఆగిపోకూడ‌ద‌న్నారు. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి మాత్ర‌మే నేటి ప్ర‌పంచంలో ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు....

JioPhone Next: అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్' ను ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ; దీని ధర ఎంత ఉండొచ్చు మరియు ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి

Team Latestly

స్మార్ట్ కెమెరాతో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లు, వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ యొక్క ఆటోమేటిక్ రీడింగ్, భాషా అనువాదం లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC చేత పనిచేస్తుంది....

Advertisement

Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం

Team Latestly

టెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...

Net Direct Tax: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైన ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు, ఏప్రిల్ - జూన్ నాటికి నికరంగా 1 లక్షా 85 వేల కోట్ల పన్నులు వసూళ్లు, గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరుగుదల

Team Latestly

కొవిడ్‌-19 మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం ఏర్పడినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పటిష్ఠమైన వృద్ధి సాధించాయని కేంద్ర ఆర్థిక శాఖ నివేదించింది....

TVS Apache RTR 160 4V: టీవీఎస్ నుంచి సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 160 4వి 2021 మోడెల్ మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో విడుదల, దీనిలో వేరియంట్లు మరియు ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ ఇంజన్ యొక్క టార్క్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా రేసింగ్ బైక్ కేటగిరీలో ఈ బైక్ నిలుస్తుంది....

Gold Prices: నేలచూపులు చూస్తున్న పసిడి ధరలు, అదే బాటలో వెండి ధరలు, మరింత తగ్గుతాయంటున్న మార్కెట్ విశ్లేషకులు, ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Team Latestly

రూ. 60 వేల ఆల్ టైంహై ధరను తాకిన పసిడి, నేడు ఏడాది కనిష్ఠానికి రూ. 46 వేల దిగువకు చేరుకుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 44 వేల దిగువకు చేరే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు 'బిట్ కాయిన్' లకు....

Advertisement

Hyderabad Nawabs: భాగ్యనగరంలో అపర భాగ్యవంతులు, ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది హైదరాబాదీలు, ఫార్మా రంగం నుంచే నగరానికి చెందిన ఏడుగురు బిలియనీర్లు

Team Latestly

RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యధాతథంగా ఉంచిన ఆర్బీఐ, ద్రవ్య విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Team Latestly

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న పాలసీ రెపో రేటును మార్చకుండా ఉండటానికి ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు....

ITR Filing For 2019-20: ఇన్‌కాం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? జనవరి 10 చివరి తేది, గడువులోపు ఐటిఆర్ ఫైల్ చేయకపోతే భారీ జరిమానా, చివరి నిమిషంలో ఎలాంటి లోపాలు లేకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

Team Latestly

కొవిడ్ నేపథ్యంలో పలు మార్లు ఐటిఆర్ దాఖలుకు గడువును పెంచిన తర్వాత చివరి గడువుగా జనవరి 10ని నిర్ణయించారు. గడువు తేదీ దాటితే ఐ-టి విభాగం నుండి జరిమానా విధించబడుతుంది. ఈ ఏడాది నుంచి ఆలస్యానికి చేసే జరిమానాను రూ.10,000 లకు పెంచారు....

Mahashay Dharampal Gulati: ఎండీహెచ్ సంస్థల అధినేత మహాశయ్ ఇక లేరు, భారతీయ సుగంధద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన మసాలా సామ్రాజ్యాధినేత ప్రస్థానం స్పూర్థిదాయకం

Team Latestly

1959 నాటికి 'మహాశయన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ పేరుతో అధికారికంగా మొదలుపెట్టారు. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా వృద్ధిచెందుతూ కేవలం భారతదేశంలోనే కాకుండా యుకె, యూరప్, యుఎఇతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ భారతీయ సుగంధ ద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేశారు.....

Advertisement
Advertisement