ఎంటర్టైన్మెంట్
HC on Body Shaming: ఇతరులపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం, కీలక వ్యాఖ్యలు చేసిన కేరళ హైకోర్టు
Hazarath Reddyమలయాళ నటుడు హనీ రోజ్ తనపై దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో, కేరళ హైకోర్టు సమాజంలో బాడీ షేమింగ్‌కు ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పింది, వ్యక్తులపై అలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఎత్తిచూపారు న్యాయమూర్తి.
Sankranthiki Vasthunnam Movie Review in Telugu: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ ఇదిగో, మరోసారి వెంకి మామ కామెడీ అదుర్స్, ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ
Hazarath Reddyఅమెరికాలో ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం కేశవ(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు.
‘The Raja Saab’: ప్రభాస్ డార్లింగ్ రాజా సాబ్ కొత్త పోస్టర్ విడుదల, ఎంతో అందంగా నవ్వుతూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న రెబల్ స్టార్
Hazarath Reddyయంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండక్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రాజాసాబ్ చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి డార్లింగ్ ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.
24H Dubai 2025: వీడియో ఇదిగో, దుబాయ్ కార్ రేసింగ్‌లో సత్తా చాటిన హీరో అజిత్ కుమార్ టీం, రేస్‌లో మూడోస్థానంలో ..
Hazarath Reddyదుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.
24H Dubai 2025: వీడియో ఇదిగో, భార్య షాలినికి ముద్దు ఇచ్చిన హీరో అజిత్ కుమార్, దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో నిలిచిన కోలీవుడ్ స్టార్ హీరో టీం
Hazarath Reddyదుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.
Trinadha Rao Nakkina: హీరోయిన్ అన్షుకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాథరావు, నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా మాట్లాడానంటూ..
Hazarath Reddyఅన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో క్షమాపణలు చెప్పారు దర్శకుడు త్రినాథరావు. నటికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.
Daaku Maharaaj Success Party: వీడియో ఇదిగో, బయట కూడా దబిడి దబిడి అంటున్న బాలయ్య, ఊర్వశి రౌతేలాతో మళ్లీ మాస్ స్టెప్పులు
Hazarath Reddyడాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వక్సేన్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టి.. అందర్నీ హుషారుపరిచారు. ఊర్వశి రౌతేలాతో బాలయ్య మళ్లీ స్టెప్పులేశారు. దబిడి దిబిడి పాటకు డ్యాన్స్ చేస్తూ ఊర్వశితో ఊగిపోయారు
Chandramouli Biswas Dies by Suicide: ప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆత్మహత్య, సంపాదన సరిగా లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు
Hazarath Reddyప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వయస్సు 48. అతను ఫాసిల్స్, గోలోక్ మరియు జోంబీ కేజ్ కంట్రోల్ వంటి అనేక ప్రసిద్ధ బ్యాండ్‌లతో కలిసి పనిచేశాడు. అతను కోల్‌కతాలోని వెల్లింగ్టన్ సమీపంలోని అతని అద్దె ఇంటిలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని గోలోక్ యొక్క ప్రధాన గాయకుడు మోహుల్ చక్రవర్తి కనుగొన్నారు
Balakrishna Kisses Vishwak Sen: వీడియో ఇదిగో, యంగ్ హీరోలకు ముద్దులు పెట్టిన బాలయ్య, ప్రతిగా వాళ్లు కూడా ముద్దులతో..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా ఆదివారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఐ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీ నిర్వహించింది. 'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విష్వక్సేన్ సందడి చేశారు.
Trinadha Rao Nakkina: వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది.
Trinadha Rao Nakkina Comments on Actress Anshu: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్
VNSటాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా (Mazaka). డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ (Anshu) నటిస్తుంది
Hero Vishal: తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించిన విశాల్..బాగానే ఉన్నా...మీ అభిమానానికి ధన్యవాదాలు అని వెల్లడించిన విశాల్
Arun Charagondaతన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు హీరో విశాల్. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా అన్నారు.
Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు
Arun Charagondaదగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్ తగిలింది. వెంకటేశ్, రానా, అభిరామ్, సురశ్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్
Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ రివ్యూ..బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా
Arun Charagondaసంక్రాంతి రేసులో వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Daaku Maharaaj: డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్.
Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .
Rashmika Mandanna Injured: రష్మిక కాలు విరిగింది! కొన్నినెలల పాటూ రెస్ట్ తీసుకోవాల్సిందే! ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన రష్మిక ఫోటోలు
VNSరష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది. తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిమ్ లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను
Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు రిలీఫ్..ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనను మినహాయించిన కోర్టు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
Arun Charagondaనాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు.
NYFCC Awards: ఎన్‌వైఎఫ్‌సీసీ అవార్డు గెలుచుకున్న పాయల్ కపాడియా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్
Arun Charagondaన్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు.