Entertainment

Balagam Mogilaiah Health Update: బలగం సింగర్ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత, చెడిపోయిన రెండు కిడ్నీలు, హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ భార్య వినతి

Hazarath Reddy

బలగం చిత్రం ద్వారా ఫేమస్‌ అయిన పాస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సినిమాలో తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Simhadri Movie ReRelease: త్వరలోనే థియేటర్లలో మాస్ జాతర, సింహాద్రి సినిమా రీరిలీజ్‌ డేట్ ఫిక్స్, మాస్‌ అమ్మమొగుడు వస్తున్నాడంటూ స్టార్ హీరో ట్వీట్,ఇంతకీ రీ రిలీజ్ ఎప్పుడంటే?

VNS

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రిని మళ్లీ విడుదల చేస్తున్నారు. తారక్ బర్త్ డే సందర్భంగా మే 20న 4కే క్వాలిటీతో సింహాద్రి (Simhadri Movie) సినిమాను అభిమానుల ముందుకు తీసుకువస్తున్నారు.

Dasara Movie Deleted Scene: ఇంతమంచి సీన్ ఎందుకు తీసేశారు! దసరా మూవీ డిలీటెడ్ సీన్‌పై ఫ్యాన్స్ ఆశ్చర్యం, మీరూ ఓ లుక్కేయండి!

VNS

తాజాగా ఈ మూవీలోని డిలీట్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. నాని, కీర్తిని పెళ్లి చేసుకున్న తరువాత వచ్చే సన్నివేశం ఇది. కీర్తి తన పుట్టింటికి వచ్చి తన తల్లి మాట్లాడడం. ఆ తరువాత తన అత్త వచ్చి కీర్తిని, నాని ఇంటి దగ్గరకు తీసుకు వెళ్లి ఇదే నీ ఇల్లు లోపలికి వేళ్ళు అని బతిమాలడం, ఈ సీన్ మొత్తం నాని గోడ పక్కన ఉంది వినడం.. ఎమోషనల్ గా ఉంది.

Felicitation for Oscar Winners: నేను,చంద్రబోస్‌ ఉత్సవ విగ్రహాలం మాత్రమే:ఎంఎం కీరవాణి, ఆస్కార్ విజేతలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్మానం, తరలివచ్చిన టాలీవుడ్

VNS

హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్‌లకి ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు, రాజకీయ నేతలు హాజరయ్యారు.

Advertisement

NTR-Allu Arjun: 'పార్టీ లేదా పుష్ప' అంటూ తారక్ ట్వీట్.. 'వస్తున్నా' అని రీ-ట్వీట్ చేసిన బన్నీ.. అసలేంటి విషయం??

Rudra

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు. దీనికి అదే రీతిలో బన్నీ ఇచ్చిన స్పందన సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నది.

Nayanathara: అభిమాని అత్యుత్సాహం.. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?

Rudra

ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్

Rudra

పుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Pushpa 2 Teaser Video: అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్‌, పుష్ప 2 టీజర్‌ వచ్చేసింది, పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థమంటూ.

Hazarath Reddy

పుష్ప 2 అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మూవీ బృందం సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.

Advertisement

Balagam: ఉత్తమ దర్శకుడిగా బలగం డైరక్టర్ వేణుకి అంతర్జాతీయ అవార్డు, ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు కైవసం చేసుకున్న బలగం మూవీ

Hazarath Reddy

ఇటీవల అత్యంత తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు కొల్లగొడుతోంది.

Ranga Marthaanda: ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Rudra

ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ'. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

Hanuman Poster From Adipurush: ప్రభాస్‌ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్! హనుమాన్‌ జయంతి స్పెషల్ పోస్టర్ రిలీజ్‌ చేసిన ఆదిపురుష్ టీం

VNS

ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు

Salaar Movie Release Date: ప్రభాస్ సలార్‌ నుంచి కొత్త అప్‌డేట్, అదిరిపోయే వీడియోను విడుదల చేసిన మేకర్స్, సెప్టెంబరు 28న విడుదల కానున్న మూవీ

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తేదీని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

Advertisement

Kichcha Sudeepa: నేను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తాను, ఎన్నికల్లో పోటీ చేయను, బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కన్నడ నటుడు కిచ్చా సుదీప

Hazarath Reddy

నేను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తాను, ఎన్నికల్లో పోటీ చేయనని కన్నడ నటుడు కిచ్చా సుదీప బెంగళూరులో తెలిపారు. కాగా కన్నడ స్టార్‌ హీరోలు సుదీప్‌, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై కిచ్చా క్లారిటీ ఇచ్చారు.

War 2: వార్ 2‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యుద్ధం 2 గురించి వార్తలు ఆన్‌లైన్‌లో వచ్చినప్పటి నుండి , అభిమానులు దాని గురించి మరింత తెలుసుకోవడానికి వేచి ఉన్నారు, ముఖ్యంగా తారాగణం.

IPL 2023: వీడియో ఇదిగో, ధోని గురించి డైలాగులతో దుమ్మురేపిన బాలయ్య, 15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు అంటూ.. ప్రత్యేక ప్రోమో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు

Hazarath Reddy

స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ రోజు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోలో..15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు

Indian Idol-13: ఇండియన్ ఐడల్-13 విజేత రిషిసింగ్...రూ.25 లక్షల నగదు బహుమతి, కారు ప్రదానం.. మొదటి, రెండవ రన్నరప్‌గా దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్

Rudra

సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన ఇండియన్ ఐడల్ 13 (Indian Idol 13) విజేతగా అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ (Rishi Singh) నిలిచారు.

Advertisement

Janhvi Kapoor At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్

Rudra

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Another International Award For Balagam: విశ్వ వేదికపై దూసుకుపోతున్న మన ‘బలగం’.. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన సినిమాకు మరో అంతర్జాతీయ పురస్కారం..

Rudra

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన బలగం విశ్వ వేదికలపై సత్తా చాటుతున్నది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బలగం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా బలగం చూశావా? అని ఒకరికొకరు అడుగుతున్నారు.

Vijay Debut Into Instagram: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో, గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, ఫస్ట్ పోస్టుకు లక్షల్లో లైకులు

VNS

విజయ్‌ పాపులర్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో ఖాతా ఓపెన్‌ చేశాడు. సూపర్ కూల్‌ లుక్‌ ఒకటి పోస్ట్‌ చేస్తూ.. అందరికీ హలో చెప్పాడు. విజయ్‌ ఇలా ఎంట్రీ ఇచ్చాడో..? లేదో..? లక్షల్లో ఫాలోవర్లు చేరిపోయారు. విజయ్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు.

Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు.

Advertisement
Advertisement