Entertainment
Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్.. కరాచీ బిస్కెట్.. హైదరాబాద్ బిర్యానీ అంటూ..
Hazarath Reddyసినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి
Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు
Hazarath Reddy‘తెలంగాణ సంస్కృతి’పై దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు, తెలంగాణలో ప్రజలు కల్లు, మటన్‌తో అలరిస్తారు” అని వ్యాఖ్యానించారు
Manchu Family Dispute Case: అప్పటివరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది
Pritish Nandy Dies: గుండెపోటుతో మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రీతిష్ నంది, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నటుడు అనుపమ్ ఖేర్
Hazarath Reddyప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రీతిష్ నంది ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ప్రీతిష్ నంది మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన మిత్రుడు ప్రీతిష్ నంది మరణ వార్తను తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యానని అనుపమ్ ఖేర్ అన్నారు
Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!
Rudraపుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
Mohan Babu At Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు.
AP High Court: టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
Arun Charagondaగేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ
Allu Arjun At KIMS: కిమ్స్‌లో అల్లు అర్జున్, శ్రీతేజ్‌ని పరామర్శించిన బన్నీ...బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా..డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్న బన్నీ
Arun Charagondaడిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పరామర్శించడానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)ను సందర్శించారు.
Udit Narayan Building Catches Fire: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ నివసిస్తున్న భవనంలో ఘోర అగ్నిప్రమాదం, ఒకరు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyగాయకుడు ఉదిత్ నారాయణ్ నివసిస్తున్న భవనంలో ఘోర అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో అతని పొరుగింటివారు కూడా మరణించినట్లు సమాచారం.
Ajith Kumar: వీడియో ఇదిగో, హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ స్టార్ హీరో
Hazarath Reddyఅజిత్ రేసింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్ పై ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈక్రమంలో ఆయన కారు అదుపుతప్పి సైడ్ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Salman Khan Death Threat: వీడియో ఇదిగో, సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, చంపేస్తామనే బెదిరింపులతో తన ఇంటికి రక్షణ గోడ నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు
Hazarath Reddyఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఇంటిపై కాల్పులు జరిపిన తర్వాత, 2024 అక్టోబర్‌లో అతని మంచి స్నేహితుడు మరియు రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు మరణ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో, ముంబైలోని బాలీవుడ్ నటుడి ఇంటిలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చబడిందని తేలింది.
Allu Arjun Meets Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్, వీడియో ఇదిగో..
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.
Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఆయన పరామర్శిస్తారు.
Sankranthiki Vasthunam Trailer: అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది అంటూ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది
Hazarath Reddyఅనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది
Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Hazarath Reddyఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Game Changer Event Tragedy: కాకినాడలో ఇద్దరు అభిమానులు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్
Hazarath Reddyగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చనిపోయారు.
Rare Feat By Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్, అరుదైన ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2
VNSపుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే జవాన్, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును (RRR Record) బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.