ఎంటర్టైన్మెంట్
Jabardasth: జబర్దస్త్ నటుల దుమారం, షేకింగ్ శేషు బండారం మొత్తం నాకు తెలుసంటూ విరుచుకుపడిన కిర్రాక్ ఆర్పీ, వాడు శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు..అందుకే అలా తయారయ్యాడని విమర్శలు
Hazarath Reddyకమెడియన్ కిరాక్ ఆర్పీ (kirrak rp) జబర్దస్త్ షో మీద ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్పీ కి వ్యతిరేకంగా జబర్దస్త్ (Jabardasth) నుంచి రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటివారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ చెప్పుకొచ్చారు.
Getup Srinu: సుధీర్, రష్మి రిలేషన్‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపిన కమెడియన్
Hazarath Reddyగెటప్ శ్రీను మాట్లాడుతూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది. ఇక ఇలా నాలుగు స్క్రిప్ట్ లు రాసే లోపు స్క్రిప్టులో క్వాలిటీ కూడా తగ్గిపోయింది
Ranveer Kissing Grylls: బాబోయ్ ఇవేమి ముద్దులు సామి, బేర్ గ్రిల్స్ మీద పడి ఎక్కడబడితే అక్కడ ముద్దులు పెట్టేసిన హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఈ వీడియోలో రణవీర్ బేర్ గ్రిల్స్ మీద పడి ముద్దులతో చంపేశాడు. బేర్ గ్రిల్స్ మెడమీద, బుగ్గల మీద ఎక్కడపడితే అక్కడ ముద్దులతో నింపాడు. ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్లు ఛీ ఇదేమి బుద్ది రణవీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్, జబర్దస్త్ సెట్ లో ఫుడ్ బాగోదు, అక్కడ మేనేజర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ, జబర్దస్త్ పై రాకేష్ మాస్టర్ సంచలన కామెంట్స్..
Krishnaమల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆర్పీ కి సపోర్ట్ గా రాకేష్ మాస్టర్ సైతం రంగంలోకి దిగాడు.
Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీకి పిచ్చి ముదిరింది, జబర్దస్త్ లేకుంటే ఆర్పీ బతుకు కేరాఫ్ కృష్ణానగర్ ప్లాట్ ఫామే, కిర్రాక్ ఆర్పీపై కెవ్వు కార్తీక్ ఫైర్..
Krishnaజబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న విమర్శలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
Jabardasth Kirak RP, Getup Srinu: తిన్న కంచంలోనే ఉచ్చ పోయకు, కిర్రాక్ ఆర్పీపై గెటప్ శ్రీను ఫైర్, మల్లెమాల, జబర్దస్త్ జోలికి వస్తే బాగోదు అంటూ వార్నింగ్..
Krishnaకిర్రాక్ ఆర్పీ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ మల్లెమాల, అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి పై బురద చల్లే పని చేస్తుంటే, గెటప్ శ్రీను లాంటి వారు కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
Kirak RP On Jabardasth: చికెన్, మటన్ పెట్టలేదనే సొల్లు రీజన్స్ తో పుట్టినిల్లు లాంటి జబర్దస్త్ మీద విషం కక్కుతావా, కడుపుకు అన్నం తినే మాటలేనా అవి, కిర్రాక్ ఆర్పీపై షేకింగ్ శేషు కామెంట్స్..
Krishnaజబర్దస్త్ మాజీ ఆర్టిస్ట్ కిర్రాక్ తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.
Hyper Aadi: అన్నం తిన్న నోటితో అశుద్దం కక్కకు ఆర్పీ, కిర్రాక్ ఆర్పీపై జబర్దస్త్ హైపర్ ఆది, రాం ప్రసాద్ ఫైర్, మల్లెమాల విషయంలో జాగ్రత్త అంటూ వార్నింగ్
Krishnaమల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అటు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ రంగంలోకి దిగి కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
Pawan Kalyan: ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్, కారణం ఏంటో తెలిస్తే మీరు షాకయిపోవాల్సిందే
Hazarath Reddyపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తన ఖాతా డీపీని చేంజ్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ డీపీని తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫోటో మార్చడంతో ఇలా జాతీయస్థాయిలో #PawanKalyan #Shocked అనే హ్యాష్ టాగ్‌లు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.జనసేనాని ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
James Caan Dies at 82: హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు జేమ్స్‌ కాన్‌ మృతి, గాడ్‌ ఫాదర్‌ చిత్రంతో గుర్తింపు
Hazarath Reddyగత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమల్లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ కాన్‌(82) శుక్రవారం కన్నుమూశారు. అమెరికాలోని లాస్‌ ఎంజిల్స్‌లో నివాసం ఉంటున్న జేమ్స్‌ నేడు ఉదయం తుదిశ్వాస విడిచనట్లు ఆయన కుటుంబసభ్యులు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.
Vikram Health Update: హీరో విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల, విక్రమ్‌కు ఎలాంటి కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు లేవని వెల్లడి, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని తెలిపిన కావేరీ ఆసుపత్రి
Hazarath Reddyహీరో విక్రమ్ ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే దీనిపై ఆయన మేనేజర్ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, చెన్నైలో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది. విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేసింది.
Chiyaan Vikram Health: తమిళ స్టార్ హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు, ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇటీవలే కరోనా బారీన పడిన విక్రమ్
Hazarath Reddyతమిళ స్టార్ హీరో విక్ర‌మ్ గుండెపోటుకు గుర‌య్యారని వార్తలు వస్తున్నాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఉన్న‌ట్టుండి గుండెపోటుకు గుర‌యినట్లుగా తెలుస్తోంది. అయితే వెనువెంట‌నే స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను చెన్నైలోని కావేరీ ఆసుప‌త్రికి త‌ర‌లించారని సమాచారం.
Jabardasth Appa Rao: అందుకే ఆరు నెలల క్రితమే జబర్దస్ వదిలేసా, 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించానని తెలిపిన జబర్దస్త్ అప్పారావు
Hazarath Reddyఅద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు (Jabardasth Appa Rao) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని కమెడియన్ తెలిపారు.
Gorantla Rajendra Prasad Dies: సినీ పరిశ్రమను వెంటాడుతున్న మరణాలు, గౌతమ్‌ రాజు మృతి మరవక ముందే ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత
Hazarath Reddyతెలుగు సినీ పరిశ్రమలో వరుస మరణాలు కలవరపరుస్తున్నాయి. నిన్న ఫిలిం ఎడిటర్‌ గౌతమ్‌ రాజు హఠాన్మరణం మరువకముందే ప్రముఖ చలన చిత్ర నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌(86) మృతిచెందారు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ మృతితో టాలీవుడ్‌ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలోకి వెళ్లింది.
Sreejith Ravi Arrested: ఈ నటుడికి ఇదేం పాడుబుద్ధి, స్కూలు పిల్లలకు అది చూపిస్తూ.., ఇద్దరు మైనర్‌ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన శ్రీజిత్‌ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్‌ రవిని కేరళ పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ (Sreejith Ravi Arrested) చేశారు. శ్రీజిత్‌ ఇద్దరు మైనర్‌ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Gowtham Raju Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత, సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు
Hazarath Reddyతెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.
Tarun Majumdar Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత తరుణ్‌ మజుందార్‌ కన్నుమూత
Hazarath Reddyప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్‌ మజుందార్‌ కన్నుమూశారు. 92 ఏళ్ల తరుణ్‌ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు.
Bimbisara Trailer: ప్రభాస్‌ బాహుబలిని తలపిస్తున్న కళ్యాణ్ రామ్, రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం అంటూ ఆకట్టుకుంటున్న బింబిసార ట్రైలర్
Hazarath Reddyరాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం.. అంటూ కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు
Godfather First Look: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ వచ్చేసింది, నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో చిరు ఎంట్రీ
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ విడుదలైంది. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నపాటి వీడియో రిలీజ్‌ చేశారు
Ramya tries to Attack Pavithra Lokesh: మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్రాలను రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్న రమ్య, పవిత్రా లోకేష్ ను చెప్పుతో కొట్టబోయిన నరేష్ భార్య, పోలీసుల సాయంతో హోటల్ నుంచి బయటపడ్డ నరేష్, పవిత్ర, తన భార్యను చూడగానే విజిల్ వేసిన నరేష్
Naresh. VNSపవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య యత్నించగా.. చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకొని నరేష్, పవిత్రలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే రమ్యను చూసిన నరేష్...విజిల్ వేస్తూ అక్కడి వెళ్లిపోయారు. ఆమె ఒక చీటర్ అంటూ కామెంట్స్ చేశారు.