ఎంటర్టైన్మెంట్

Pavithra Lokesh : ఆయన చాలా మంచోడు! నరేష్‌తో వ్యవహారంపై తొలిసారి స్పందించిన పవిత్రా లోకేష్, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే తేల్చుకుందాం అంటూ సవాల్

Naresh. VNS

వివాదంపై నటి పవిత్రా లోకేశ్ స్పందించింది. తాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తున్నానని.. తెలుగులో యాక్టర్ నరేశ్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో మంచి స్నేహం ఏర్పడిందని.. ఆయన మంచి మనిషి మాత్రమే కాదని.. ఓ మంచి ఫ్రెండ్ అంటూ పవిత్రా చెప్పుకొచ్చింది

Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్

Hazarath Reddy

ఏపీలో 2024లో జరగనున్న ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్య‌ర్థిగా త‌మిళ న‌టుడు విశాల్ పోటీ చేయ‌బోతున్నారంటూ గ‌డ‌చిన కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Rocketry: మాధవన్‌ ఏంటీ ఇలా అయిపోయావు, షాకయిన నటుడు సూర్య, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ బయోపిక్ రాకెట్రీలో నటిస్తున్న మాదవన్

Hazarath Reddy

తమిళ్ స్టార్ మాధవన్‌.. రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్‌ చేసుకున్నాడు.

Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్న అమితాబ్ బచ్చన్, తమ ఫోన్లలో దృశ్యాలను బంధించిన ప్రయాణికులు

Hazarath Reddy

హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ దర్శనమిచ్చారు. పక్కనే సినిమా చిత్రీకరణ బృందం కూడా ఉంది. ఇది చూసిన మెట్రో ప్రయాణికులు తమ ఫోన్లలో దృశ్యాలను బంధించారు.

Advertisement

Oscars Class of 2022: ఆస్కార్ కమిటీ సభ్యులుగా హీరో సూర్య, నటి కాజోల్, సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్‌ నుంచి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న సూర్య

Hazarath Reddy

ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు దక్కింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్‌ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి

Hemachandra Divorce Rumors: మీకేం పనిలేదా.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన సింగర్ హేమచంద్ర దంపతులు, అలాంటి వార్తలు పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకోవద్దన ఘాటుగా ట్వీట్

Hazarath Reddy

సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల రూమర్స్ పై హేమచంద్ర దంపతులు స్పందించారు.నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

Mahesh Babu Meets Bill Gates: బిల్ గేట్స్‌కి వినయం చాలా ఎక్కువన్న మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్

Hazarath Reddy

మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి... న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశాడు.

Allu Arjun: పుష్ప 2.. అల్లు అర్జున్ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, అ‍ల్లు అర్జున్‌? బాబోయ్‌ చాలా బరువెక్కాడు అంటూ ట్రోల్

Hazarath Reddy

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు సౌత్‌లో విపరితమైన క్రేజ్‌ ఉంది. ఆయన స్టైల్‌కు, మ్యానరిజంకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్‌తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. పుష్ప మూవీలో తన లుక్‌, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్‌పై నార్త్‌ నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

Advertisement

Alia Bhatt Pregnant: తల్లి కాబోతున్న ఆలియా భట్‌, త్వరలో పాపాయి రాబోతున్నట్లు క్యాప్షన్‌ ఇస్తూ పోస్ట్, సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

Hazarath Reddy

ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటై రెండు నెలలకుపైగా అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు.

Tollywood: రాంచరణ్ ఇంట్లో మెరిసిన సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, క‌భీ ఈద్ క‌భీ దివాళి చిత్రంలో రాంచరణ్ నటించబోతున్నారంటూ వార్తలు

Hazarath Reddy

స‌ల్మాన్ షూటింగ్ నుంచి ఏ మాత్రం బ్రేక్ దొరికినా ఇత‌ర స్టార్ హీరోలను క‌లుస్తున్నాడు. ప్రైవేట్ పార్టీల‌కు హాజ‌ర‌వుతున్నాడు. ఇండ‌స్ట్రీలో చాలా ఏండ్ల నుంచి మంచి అనుబంధం కొన‌సాగిస్తున్న‌ కోస్టార్లు, వారి ఫ్యామిలీస్‌ను క‌లుస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో టాలీవుడ్ హీరో రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల‌(Ram Charan-Upasana )ను క‌లిశాడు.

Actor Khalid Passed Away: షూటింగ్ చేస్తుండగా కుప్పకూలిన టాప్ హీరో, మళయాలం నటుడు ఖలీద్ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ మళయాలం నటుడు ఖలీద్ శుక్రవారం కన్నుమూశారు. ఫోర్ట్ కొచ్చికి చెందిన ఖలీద్, అలెప్పీ థియేటర్స్ సభ్యుడు మరియు ప్రసిద్ధ గాయకుడు. హాలీద్ సాంఘిక వ్యంగ్య ధారావాహిక 'మరిమాయం'లో తన పాత్రకు గుర్తింపు పొందాడు. కొట్టాయంలోని టోవినో తోమాతో కలిసి కొత్త సినిమా చేస్తుండగా.. షూటింగ్ సెట్స్‌లో ఉండగానే ఆయన కన్నుమూశారు.

Gopichand: నా బెస్ట్ ఫ్రెండ్ అడగాలే ఏ క్యారక్టర్ అయినా చేస్తా, ప్రభాస్ సినిమాలో నటించడంపై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

టాలీవుడ్ హీరో గోపిచంద్‌ ‘సీటీమార్’ మంచి హిట్‌గా నిలిచిన సంగతి విదితమే. అయినప్పటికీ గోపిచంద్‌కు కావ‌లిసినంత గుర్తింపు మాత్రం రావ‌డంలేదు. తాజాగా ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ విడుద‌లకు సిద్ధంగా ఉంది.

Advertisement

Rashmirekha Ojha Death: మరో టాప్ హీరోయిన్ అనుమానాస్పద మృతి, ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ప్రముఖ నటి రష్మీ రేఖ ఓజా

Hazarath Reddy

కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్ తో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ప్రముఖ నటి రష్మీ రేఖ ఓజా (Rashmirekha Ojha Death), భువనేశ్వర్‌లోని గదసాహీ అనే ఊరిలో ఒక్క అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది..

Gleycy Correia Dies: మోడలింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం, సర్జరీ వికటించడంతో మాజీ సుందరి మృతి, రెండు నెలలు కోమాలోనే ఉండిపోయిన మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా

Hazarath Reddy

మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా ఏప్రిల్‌లో తన టాన్సిల్స్‌ను తొలగించే సాధారణ ఆపరేషన్‌లో సంక్లిష్టత కారణంగా భారీ రక్తస్రావం మరియు గుండెపోటుతో (Gleycy Correia Dies) సోమవారం మరణించింది. సాధారణ సర్జరీ నుంచి కోటుకుంటున్న సమయంలో సీరియస్ అయి రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది

Vijayakanth Health Update: మధుమేహం దెబ్బ..హీరో విజయ్‌కాంత్ కుడి కాలి మూడు వేళ్లను తొలగించిన వైద్యులు, మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న DMDK అధినేత

Hazarath Reddy

కోలీవుడ్ సీనియర్ నటుడు, దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధినేత విజయకాంత్ కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు (Vijaykanth’s toes removed) డీఎండీకే తెలిపింది

Samantha Ruth Prabhu: ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్, నాగ చైతన్య ఫ్యాన్స్‌కు సమంత వార్నింగ్, మా మీద ఫోకస్ మాని మీ ప‌నిమీద, కుటుంబాల మీద శ్ర‌ద్ధ‌పెట్టండంటూ ట్వీట్

Hazarath Reddy

అమ్మాయిపై పుకార్లు వ‌స్తే నిజ‌మే.. అబ్బాయిపై పుకార్లు వ‌స్తే కావాల‌ని అమ్మాయే చేయించింది. ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము మూవ్ఆన్‌ అయిపోయాం. మీరు కూడా మూవ్ఆన్‌ అవ్వండి.

Advertisement

Kanna Kanna Video Song: మేజర్ నుంచి కొత్తగా ఎమోషనల్‌ వీడియో సాంగ్‌, కన్నా కన్నా అంటూ సాగిన సాంగ్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ సాంగ్

Hazarath Reddy

అడివిశేష్ హీరోగా శ‌శికిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘మేజ‌ర్‌’. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Tollywood: రేపటినుంచి సినిమా షూటింగ్‌లు బంద్, వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన సినీ కార్మికులు

Hazarath Reddy

తెలుగుచిత్ర సీమలో సమ్మె సైరన్‌ మోగింది. తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన (Workers call for bandh) చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్‌ (Film Federation) కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు.

Sai Pallavi Clarification: కశ్మీరీ ఫైల్స్ వ్యాఖ్యలపై సాయిపల్లవి క్లారిటీ, వీడియో మొత్తం చూసి మాట్లాడాలంటూ హితవు, ట్రోలర్స్ నోర్లు మూయించిన లేడీ పవర్ స్టార్

Naresh. VNS

ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాజాగా సాయి పల్లవి తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. తాను ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను కొంతవరకే క్లిప్పింగ్ గా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని.. తనకు హింస అంటే నచ్చదని.. అది ఎలాంటిదైనా తాను దానిని పూర్తిగా వ్యతిరేకిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Case Against Sai Pallavi: నటి సాయి పల్లవిపై పోలీసు కేసు నమోదు, విరాట పర్వం మూవీని అడ్డుకుంటామంటూ భజరంగ్ దళ్ హెచ్చరిక, అసలు సాయి పల్లవిపై కేసు ఎందుకు పెట్టారో తెలుసా?

Naresh. VNS

ఈ బ్యూటీకి ఇప్పుడు ఓ దిమ్మతిరిగే షాకిచ్చారు భజరంగ్‌దళ్‌(Bajarangdal) నాయకులు. ఇటీవల విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి (Sai pallavi)కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా భజరంగ్‌దళ్‌ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement