Entertainment

J Stash Dies By Suicide: ప్రముఖ సింగర్ ఆత్మహత్య, ప్రియురాలిని గన్‌తో కాల్చి తరువాత తనను కాల్చుకున్న అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌

Hazarath Reddy

కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పాల్సింది పోయి జీవితానికే ముగింపు పలికాడు అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌. ఆవేశంలో తన ప్రియురాలిని గన్‌తో కాల్చడమే కాక తను సైతం ఆత్మహత్య చేసుకుని పిల్లలను ఎవరూ లేని అనాథలను చేశాడు. అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌(అసలు పేరు జస్టిన్‌ జోసెఫ్‌), జెనటీ గాలెగోస్‌ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు.

Chiranjeevi on Senapathi: సేనాపతి సినిమా చాలా బాగుంది, రాజేంద్ర ప్ర‌సాద్ చాలా అద్భుతంగా నటించారంటూ చిరంజీవి ట్వీట్

Hazarath Reddy

ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిచారు. ఈ సినిమా చూశాన‌ని, యువ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశాడ‌ని చిరంజీవి కొనియాడారు. న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ఈ సినిమాలో వినూత్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించార‌ని చెప్పారు.

Radhe Shyam Postponed:ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, సంక్రాంతి బరి నుంచి రాధేశ్యామ్ ఔట్, ఒమిక్రాన్ భయంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటన, కొత్త తేదీలు వెల్లడించని టీమ్

Naresh. VNS

ఊహించినట్లే జరిగింది. కరోనా మహమ్మారి దెబ్బకు మరో పాన్ ఇండియా(Pan India Movie) మూవీ రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి (Sankranthi)కానుకగా జనవరి 14న దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్న రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ రిలీజ్ వాయిదా(Radhe Shyam Postponed) పడింది.

Anand Mahindra: ‍స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌ డ్యాన్స్ ప్రతిభకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా, నిన్ను ఎవరూ ఆపలేరంటూ ప్రశంసల జల్లు, మహీం‍ద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్‌ ఈవెంట్స్‌లో పాల్గొనాలని పిలుపు

Hazarath Reddy

మహీంద్రా గ్రూపు కల్చరల్‌ విభాగం హెడ్‌ జయ్‌ ఏ షాని లైన్‌లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీం‍ద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్‌ ఈవెంట్స్‌లో వరుణ్‌ ప్రోగ్రామ్‌ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

#NBK107: బాలకృష్ణ తర్వాత సినిమాలో విలన్‌గా కన్నడ హీరో దునియా విజయ్‌, #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో కొత్త చిత్రం, ట్విట్టర్లో షేర్ చేసిన గోపిచంద్

Hazarath Reddy

ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా డైరెక్టర్‌ గోపిచంద్‌ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్‌కమ్‌ ది సాండల్‌వుడ్‌ సెన్సేషన్‌ దినియా విజయ్‌. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్‌ చేశారు.

Director P Chandrasekhar Reddy Dies: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం, దిగ్గజ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత, పీసీ రెడ్డి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి (Director P Chandrasekhar Reddy Dies) చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Bangarraju Teaser: కొడుకుతో కలిసి నాగార్జున రచ్చ, సంక్రాతికి వచ్చేస్తున్నామంటూ టీజర్ రిలీజ్ చేసిన బంగార్రాజు టీమ్, ఫుల్ ఖుషీగా నాగ్, చై ఫ్యాన్స్

Naresh. VNS

ఫ్యాన్స్ కు న్యూఇయర్ కానుక(New Year Treat) ఇచ్చారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘బంగార్రాజు’(Bangarraju) చిత్రం టీజర్ రిలీజైంది. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య(Naga Chaithanya)తో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

Deepthi Break up with Shanmukh: షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి, మీరంతా అనుకున్నట్లే విడిపోతున్నామంటూ పోస్ట్, షాక్‌లో షణ్ముక్ ఫ్యాన్స్

Naresh. VNS

బిగ్‌ బాస్ ఫేమ్‌ షణ్ముక్ జస్వంత్(shanmukh jaswanth), దీప్తి సునయన(Deepthi sunaina) బ్రేకప్(break up) పై క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం రోజు దీప్తి సునయన తమ బ్రేకప్‌ పై సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ఐదేళ్ల తమ ప్రేమబంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. షణ్ముక్(shanmukh jaswanth) బిగ్ బాగ్‌ హౌజ్‌(Bigg Boss House)లోకి వెళ్లిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

Advertisement

David Warner Dubs Pushpa Dialogue: పుష్ప తెలుగు డైలాగ్‌తో షాకిచ్చిన డేవిడ్ వార్నర్, పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ వీడియో, డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె అంటూ అల్లు అర్జున్ రిప్లయి

Hazarath Reddy

డేవిడ్ వార్నర్.. మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు. ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.

Ram Gopal Varma: త్వరలో వైరస్ ఛానల్ రావొచ్చు, రకరకాల వైరస్‌ల వివరాలు తెలిపేందుకు ఈ ఛానల్ వచ్చే అవకాశం ఉందని ట్విట్టర్లో చమత్కరించిన వర్మ

Hazarath Reddy

ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల్లో తరచుగా భిన్న రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటున్న తరుణంలో తనకో ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే వాతావరణ వివరాలు తెలిపేందుకు 'వెదర్ చానల్' ఉందని, ఇప్పుడు రకరకాల వైరస్ ల వివరాలు తెలిపేందుకు త్వరలోనే 'వైరస్ చానల్' కూడా వస్తుందేమోనని చమత్కరించారు.

Sudigali Sudheer Gaalodu Teaser: సుడిగాలి సుధీర్ గాలోడు మూవీ టీజర్ విడుదల, అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు అంటూ డైలాగ్

Hazarath Reddy

జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాలోడు' రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు

Jr NTR on Rajamouli: రాజమౌళి దాన్నుంచి నన్ను కాపాడాడు, లేకుంటే నా జీవితం ఎలా ఉండేదో, జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు, ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతున్న ఆర్ఆర్ఆర్ టీం

Hazarath Reddy

జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ (RRR) జనవరి7న రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా గడిపేస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్‌ గతంలో తన డిప్రెషన్‌ (Jr NTR opens up about being ‘depressed) గురించి బయటపెట్టాడు.

Advertisement

R Narayana Murthy Meets Perni Nani: ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట, సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానితో నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి భేటీ

Hazarath Reddy

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్‌ ఓనర్లు భేటీ (R Narayana Murthy Meets Perni Nani) అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు (Theaters Owners) ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.

Kaithapram Viswanathan Dies: మరో విషాదం, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత, క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచిన మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌

Hazarath Reddy

మాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌ నంబూద్రి (58) (Kaithapram Viswanathan Dies) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Shanmukh-Deepthi Sunaina Breakup: అవును నిజమే..దీప్తి సునైనా నాకు బ్రేకప్ చెప్పేసింది, నిజం ఒప్పుకున్న షణ్ముఖ్ జస్వంత్, సిరితో నాది జస్ట్ ఫ్రెండ్షిప్పే..కొంప ముంచిన ముద్దులు

Krishna

'ప్రస్తుతం తనని బ్లాక్‌ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను.

Salman Khan: ఆటో నడుపుకుంటూ వెళ్లిన సల్మాన్ ఖాన్, సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

సల్మాన్ ఖాన్ ఇటీవల తన 56వ పుట్టినరోజును పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో జరుపుకున్నారు. అనంతరం సల్మాన్ ఖాన్ ఆటో నడుపుతూ కనిపించాడు. ఈరోజు ఆయన ఆటో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దబాంగ్‌స్టార్ ఆటో నడపడవ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Advertisement

Manchu Manoj Covid: మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్, ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదని ట్వీట్

Hazarath Reddy

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్‌ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.

Movie Ticket Prices Issue: మంత్రి పేర్నినానితో ముగిసిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ, టికెట్ల విషయంలో హీరోలకు ఏం పని అంటూ నాని కౌంటర్

Hazarath Reddy

సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా (Movie Ticket Prices Issue) మారింది. ఇందులో భాగంగా మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు (movie ticket prices), థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు.

CP Ravindra Press Meet: హీరో సాయి ధరమ్‌తేజ్‌‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌, 91 CRPC కింద నోటీసులు ఇస్తే ఇంకా వివరణ ఇవ్వలేదని తెలిపిన సైబరాబాద్‌ సీపీ రవీంద్ర

Hazarath Reddy

సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి ( sai dharam tej bike accident) గురయిన సంగతి విదితమే. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

RRR Pre Release Event: తారక్ గురించి ఎమోషనల్ అయిన రాంచరణ్, తనది సింహంలాంటి పర్సనాలిటీ, చిన్నపిల్లల మనస్తత్వం, నేను చనిపోయేవరకు నా మనసులో పెట్టుకుంటానంటూ భావోద్వేగం

Hazarath Reddy

రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై ఎమోషనల్ స్పీచ్ (Actor Ram Charan Emotional Speech) ఇచ్చారు. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఎన్టీఆర్‌ను ( Jr NTR), నన్ను కలిసి సినిమా తీసినందుకు రాజమౌళికి ( Rajamouli) థ్యాంక్స్‌. నిజ జీవితంలో నాకు, తారక్‌కి ఒక ఏడాది తేడా. కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి

Advertisement
Advertisement