Entertainment

Bandla Ganesh COVID: మూడోసారి బండ్ల గణేశ్‌కు కరోనా, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపిన టాలీవుడ్ నిర్మాత

Hazarath Reddy

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు మూడో సారి కరోనా సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేశ్ కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి మాట చలవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు.

Ramesh Babu Dies:సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం, మహేష్ బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Naresh. VNS

కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు(Ramesh Babu) (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం, హైపర్ ఆది కుట్ర చేస్తున్నాడా, అసలు మల్లెమాలలో ఏం జరుగుతోంది, సంక్రాంతికి షాకింగ్...

Krishna

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే ప్రస్తుతం సుధీర్‌ కనిపిస్తున్నాడు. ఢీ ని ఎంతో సక్సెస్ చేసిన సుధీర్‌ ను తొలగించారు. ఢీ కొత్త సీజన్ లో సుధీర్‌ లేడు. కొత్త వారు వచ్చేశారు. అయితే వారు ఎంటర్‌ టైన్ చేయలేక పోతున్నారని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

Nithiin Wife Shalini's Birthday: ప్రేమంటే ఇదే మరి.. భార్యకు కరోనా, అయినా పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించి ఆశ్చర్యపరిచిన హీరో నితిన్

Hazarath Reddy

యంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలిని కరోనా బారిన పడిన విషయం విదితమే. అయితే నేడు ఆమె పుట్టిన రోజు. భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్‌ తన భార్య బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసి ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు

Advertisement

Krishna Vamsi's Ranga Marthanada: ప్రకాశ్‌ రాజ్‌ ఓ నట రాక్షసుడు, రంగమార్తాండ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ.. ప్రకాశ్‌ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచాడు. కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి విదితమే.

Samantha Dance Video Viral: ఊ అంటావా మావా అంటూ రిహార్సల్ వీడియో రిలీజ్ చేసిన సమంత, వామ్మో ఏం షేపులు రా నాయనా, వైరల్ వీడియో...

Krishna

సమంత పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించింది. పాటకు తన పడ్డ కష్టం,రిహార్సల్ చూపిస్తూ సమంత ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడీ ఈ పాటకు రీల్స్‌ చేయడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా.. మరోవైపు ఇదే పాటపై మీమర్స్‌ సరదా పేరడీలు సృష్టిస్తున్నారు.

Anchor Rashmi Strong Warning to Sudheer: సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ, హద్దుల్లో ఉండాలని తేల్చిచెప్పేసింది, అందరూ చూస్తుండగానే..

Krishna

ఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి రష్మి గౌతమ్, సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలకు తగ్గట్టుగా జబర్దస్త్ తో పాటుగా ఇతర టీవీ చానల్స్ లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. దీంతో వీరిద్దరి అభిమానులు రష్మీ, సుధీర్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేశారు.

AP Cinema Ticket Row: వర్మ, మంత్రి పేర్ని నాని కలిసిపోయారు, మీరు అనుమతిస్తే మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటూ వర్మ ట్వీట్, తప్పకుండ త్వరలో కలుద్దామంటూ మంత్రి రిప్లై

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కలువాలనుకుంటున్నానని ట్విట్టర్లో దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆయన వరుస ట్వీట్‌లు చేస్తూ.. ‘పేర్ని నాని (minister Perni Nani) గారు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు..

Advertisement

Mahesh Babu COVID: హీరో మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌

Hazarath Reddy

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని ట్విటర్‌ ద్వారా సూచించారు.

Lakshmi Manchu Covid: మంచు లక్ష్మికి కరోనా, రెండేళ్లు తప్పించుకున్నా..చివరకు బుక్కయ్యానంటూ ట్వీట్, టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌ చెప్పాలంటూ వినతి

Hazarath Reddy

మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా.

AP Ticket Price Issue: నా సినిమాకు టికెట్ ధర విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయని తెలిపిన హీరో నాగార్జున

Hazarath Reddy

ఏపీలోని సినిమా టికెట్‌ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తెలిపారు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు (AP ticket price issue) తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి.

PIL Filed Against RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలపై స్టే ఇవ్వండి, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారు, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అల్లూరి సౌమ్య

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL Filed Against RRR Movie) దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేశారు.

Advertisement

Actress Meena Covid: నటి మీనా కుటుంబం మొత్తానికి కరోనా, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ట్వీట్

Hazarath Reddy

కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్‌ నటి మీనా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా షాకిచ్చారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి

J Stash Dies By Suicide: ప్రముఖ సింగర్ ఆత్మహత్య, ప్రియురాలిని గన్‌తో కాల్చి తరువాత తనను కాల్చుకున్న అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌

Hazarath Reddy

కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పాల్సింది పోయి జీవితానికే ముగింపు పలికాడు అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌. ఆవేశంలో తన ప్రియురాలిని గన్‌తో కాల్చడమే కాక తను సైతం ఆత్మహత్య చేసుకుని పిల్లలను ఎవరూ లేని అనాథలను చేశాడు. అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌(అసలు పేరు జస్టిన్‌ జోసెఫ్‌), జెనటీ గాలెగోస్‌ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు.

Chiranjeevi on Senapathi: సేనాపతి సినిమా చాలా బాగుంది, రాజేంద్ర ప్ర‌సాద్ చాలా అద్భుతంగా నటించారంటూ చిరంజీవి ట్వీట్

Hazarath Reddy

ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిచారు. ఈ సినిమా చూశాన‌ని, యువ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశాడ‌ని చిరంజీవి కొనియాడారు. న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ఈ సినిమాలో వినూత్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించార‌ని చెప్పారు.

Radhe Shyam Postponed:ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, సంక్రాంతి బరి నుంచి రాధేశ్యామ్ ఔట్, ఒమిక్రాన్ భయంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటన, కొత్త తేదీలు వెల్లడించని టీమ్

Naresh. VNS

ఊహించినట్లే జరిగింది. కరోనా మహమ్మారి దెబ్బకు మరో పాన్ ఇండియా(Pan India Movie) మూవీ రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి (Sankranthi)కానుకగా జనవరి 14న దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్న రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ రిలీజ్ వాయిదా(Radhe Shyam Postponed) పడింది.

Advertisement

Anand Mahindra: ‍స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌ డ్యాన్స్ ప్రతిభకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా, నిన్ను ఎవరూ ఆపలేరంటూ ప్రశంసల జల్లు, మహీం‍ద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్‌ ఈవెంట్స్‌లో పాల్గొనాలని పిలుపు

Hazarath Reddy

మహీంద్రా గ్రూపు కల్చరల్‌ విభాగం హెడ్‌ జయ్‌ ఏ షాని లైన్‌లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీం‍ద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్‌ ఈవెంట్స్‌లో వరుణ్‌ ప్రోగ్రామ్‌ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు.

#NBK107: బాలకృష్ణ తర్వాత సినిమాలో విలన్‌గా కన్నడ హీరో దునియా విజయ్‌, #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో కొత్త చిత్రం, ట్విట్టర్లో షేర్ చేసిన గోపిచంద్

Hazarath Reddy

ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా డైరెక్టర్‌ గోపిచంద్‌ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్‌కమ్‌ ది సాండల్‌వుడ్‌ సెన్సేషన్‌ దినియా విజయ్‌. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్‌ చేశారు.

Director P Chandrasekhar Reddy Dies: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం, దిగ్గజ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత, పీసీ రెడ్డి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి (Director P Chandrasekhar Reddy Dies) చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Bangarraju Teaser: కొడుకుతో కలిసి నాగార్జున రచ్చ, సంక్రాతికి వచ్చేస్తున్నామంటూ టీజర్ రిలీజ్ చేసిన బంగార్రాజు టీమ్, ఫుల్ ఖుషీగా నాగ్, చై ఫ్యాన్స్

Naresh. VNS

ఫ్యాన్స్ కు న్యూఇయర్ కానుక(New Year Treat) ఇచ్చారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘బంగార్రాజు’(Bangarraju) చిత్రం టీజర్ రిలీజైంది. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య(Naga Chaithanya)తో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

Advertisement
Advertisement