Entertainment
Singer Mangli: అభిమానులపై మండిపడిన మంగ్లీ, సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు, ఇదేం పద్దతి అంటూ ఫైర్, సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్‌ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది.
Sunny Leone Song Madhuban: సన్నీ లియోన్ మధుబన్ మేన్ రాధికా నాచే సాంగ్ దుమారం, 3 రోజుల్లో లిరిక్స్ మార్చి కొత్త సాంగ్ విడుదల చేస్తామని తెలిపిన సరిగమ, 3 రోజుల్లో ఆ వీడియో తీసేయాలని హోమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్
Hazarath Reddyసన్నీ లియోన్ మధుబన్ మేన్ రాధికా నాచే’ పాటపై దుమారం చెలరేగుతోంది. దీనిపై నిషేధించాలంటూ మధురలోని (యూపీ) హిందూ సంఘాలు, మత గురువులు డిమాండ్ చేస్తున్నారు. పాటలో అసభ్యకరమైన ఆమె నటన హిందువుల మనోభావాలను గాయపరిచే (Madhuban Controversey) విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Mumbai Shocker: డ్రగ్‌ కేసు అంటూ ఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల బెదిరింపులు, నటి ఆత్మహత్య, నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల రైడింగ్‌తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ముంబైలో (Mumbai Shocker) చోటు చేసుకుంది. డ్రగ్‌ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు (Actor Commits Suicide) పాల్పడినట్లు తెలుస్తోంది.
Salman Khan Gets Bitten By Snake: సల్మాన్‌ ఖాన్‌‌ని మూడు సార్లు కాటేసిన పాము, ఘటనపై మీడియాతో మాట్లాడిన సల్లూ భాయ్
Hazarath Reddyబాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డే నేడు(డిసెంబర్‌ 27). దుదరృష్టవశాత్తూ బర్త్‌డేకు ఒకరోజుముందు సల్మాన్‌ పాముకాటుకు గురయిన విషయం విదితమే. వెంటనే అతడికి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
RRR Promotions: ఆ కుటుంబంతో 35 ఏళ్ల నుంచి వార్ నడుస్తోంది, అయినా ఇద్దరం మంచి స్నేహితులమే, సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyటాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీ స్టారర్స్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్‌ హీరోలు కూడా మల్టీస్టారర్ల తో కలిసి నటించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆ మధ్య మహేష్ బాబు, వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా మల్టిస్టారర్ చిత్రాలకు బీజం వేసిన సంగతి విదితమే.
Ram Charan Invites Allu Arjun For Christmas Party: క్రిస్మస్ సందర్భంగా ఒక్కటైన మెగాఫ్యామిలీ, రాంచరణ్, బన్నీ మధ్య గొడవలు లేవని తేల్చిన పార్టీ, యాక్సిడెంట్ తర్వాత మెరిసిన సాయిధరం తేజ్...
Krishnaమెగా ఫ్యామిలీలో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్ సహా అల్లు, మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు.
Salman Khan Gets Bitten by a Snake: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము, ఫామ్‌హౌస్ లో అపశృతి, బర్త్ డే వేడుకల నుంచి హుటాహుటిన నేరుగా ఆసుపత్రిలో చేరిక..
Krishnaబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేసింది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది. సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
Balakrishna Unstoppable With Allu Arjun: పుష్ప అవతారం ఎత్తిన బాలయ్య, అల్లుఅర్జున్ ముందే తొడగొట్టి మరీ సవాల్, సుకుమార్, రష్మికా మందన్నా చూస్తుండగానే, అంతా జరిగిపోయింది...
Krishnaహీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాప్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా అల్లు అర్జున్‌ సైతం ఈ షోలో సందడి చేయనున్నాడు.
Actor Brahmaji: సీఎం జ‌గ‌న్ స‌ర్..నేను మీ నాన్నగారి అభిమానిని, మాకు కూడా వరాలవ్వండి, ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Hazarath Reddyఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది.
AP Movie Ticket Prices Row: హీరో నాని వ్యాఖ్యల కలకలం, ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపిన టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన మంత్రి బొత్స
Hazarath Reddyనాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
Unstoppable with NBK: అమ్మాయిలకు లైన్ వేయడం తప్పేంటయ్యా, బైకులు వేసుకుని వారి కోసమే వెళ్లే వాళ్లం, అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే షోలో రవితేజతో బాలయ్య, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ప్రోమో
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో తాజాగా మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజవగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.
Bheemla Nayak Release Postponed: సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్‌ ఔట్, ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా, రాధే శ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు స్క్రీన్ల కోసమే అంటూ దిల్ రాజు ప్రెస్ మీట్
Hazarath Reddyపవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రాణా నటించిన భీమ్లా నాయక్‌ చిత్రం విడుదల వాయిదా (Bheemla Nayak Release Postponed) పడింది. సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు నిర్మాతల గిల్డ్‌ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది.
Vikram Covid Positive: చిత్రసీమలో కరోనా కలకలం, తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌‌కు కరోనా పాజిటివ్, ప్రస్తుతం నిలకడగా విక్రమ్ ఆరోగ్యం
Hazarath Reddyతమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ (Vikram Covid Positive) అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.
Radhe Shyam: రాధేశ్యామ్‌ మూవీ నుంచి కొత్త పోస్టర్, పరమహంస పాత్రలో కృష్ణంరాజు, సంక్రాంతి కానుకగా జనవరి 14న Radhe Shyam విడుదల
Hazarath Reddyపాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. వరుసగా పాటలు రిలీజ్‌ చేస్తూ హైప్‌ పెంచుతున్న సినిమా టీమ్‌ తాజాగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్‌ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు.
Bigg Boss-5 Telugu: బిగ్ బాస్‌-5 తెలుగు విన్నర్‌ గా వీజే సన్నీ, రన్నరప్‌ కు షణ్ముక్‌, సన్నీకి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌, రూ. 25లక్షలు విలువ చేసే ఫ్లాట్, టీవీఎస్ స్పోర్ట్స్ బైక్‌, అంగరంగ వైభవంగా బిగ్‌ బాస్ ఫైనల్స్
Naresh. VNSబిగ్‌ బాస్‌-5(Bigg Boss-5 Telugu) తెలుగు విన్నర్ (bigg boss-5 telugu winner)ఎవరో తేలిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్స్ వరకు వెళ్లిన వీజే సన్నీ( VJ Sunny) ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో.. 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. చివరి రోజు చివరి ఎపిసోడ్ అత్యంత ఆహ్లాదకరంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు.
Hyper Aadi and Shanti Swaroop: చనిపోయే ముందు హైపర్ ఆదినే తలుచుకుంటా, జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు, జబర్దస్త్ కు రాకముందు రోజుకు రెండు అరటి పండ్లు తిని బ్రతికా..
Krishnaశాంతి స్వరూప్ తన కెరీర్ అనుభవాలను చెబుతూ రియాక్ట్ అయిన తీరు హైలైట్ అయింది. ఈ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.
MLA Roja About Anchor Rashmi: నాకు అనసూయ కంటే రష్మీ అంటేనే ఎక్కువ ఇష్టం, కుండబద్దలు కొట్టి చెప్పి ఎమ్మెల్యే రోజా, కారణం ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Krishnaయాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam)ప్రస్తుతం ఒక పక్కా జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్న “బొమ్మ బ్లాక్ బాస్టర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం, ఆ షో నుంచి బయటకు వచ్చిన సుధీర్, కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ, ప్రియమణి, ఏం జరిగిందటే...
Krishnaతాజాగా సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ టాక్ వినిపించింది. ఈ వార్తలపై సుధీర్ స్పందిస్తూ.. తాను జబర్దస్త్ ను వీడడంలేదని.. మరింతగా నవ్వించాలంటూ ఫిక్స్ అయ్యామని చెప్పారు. అయితే ఇపుడు సుధీర్ జబర్దస్త్ నుంచి కాదు.. ఢీ షో నుంచి అవుట్ అయినట్లు తెలుస్తోంది.
#BoycottPushpaInKarnataka: విడుదలకు ముందే పుష్పకు కర్ఱాటకలో భారీ షాక్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #BoycottPushpainKarnataka, తమ భాషలోనే సినిమాను విడుదల చేయాలని డిమాండ్
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదలవుతున్న సంగతి విదితమే. అయితే ఈసినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలోపుష్ప బ్యాన్ అంటూ రచ్చ కన్నడిగులు చేస్తున్నారు. ట్విట్టర్లో ఇప్పుడు #BoycottPushpainKarnataka ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం.
Sanchari Full Song: ప్రభాస్ రాధేశ్యామ్‌ నుంచి సంచారి పుల్ సాంగ్ ఇదే, చలో సంచారి! చల్ చలో చలో కొత్త నేలపై అంటూ దుమ్మురేపుతున్న సాంగ్, జనవరి 14న సంక్రాంతికి రాధే శ్యామ్‌ విడుదల
Hazarath Reddyసంచారి అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల మేకర్స్‌ విడుదల చేయగా ఇందులో ప్రభాస్‌ లుక్‌కు విశేష స్సందన వచ్చింది. తాజాగా సంచారి పూర్తి సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు.