Entertainment

Mia Khalifa Divorce: భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన పోర్న్ స్టార్ మియా ఖలీఫా, రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్, కలిసి ఉండలేమని..స్నేహితులుగా ఉంటామని తెలిపిన మియా

Hazarath Reddy

వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు (Mia Khalifa announces divorce) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను ట్వీట్ (Mia Khalifa Instagram) ద్వారా వెల్లడించింది.

RRR First Song Dosti: ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్‌..స్నేహం విలువను తెలియజేసే గీతం, ఆగస్టు 1న ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, సంగీతం సమకూర్చిన ఎం.ఎం. కీరవాణి

Hazarath Reddy

ఆర్ఆర్ఆర్ సినిమా తొలి పాటను (RRR First Song Dosti) ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 1న ఉయదం 11గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది.

Actress Jayanthi Passes Away: ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్పతో సహా పలువురు ప్రముఖులు, 500కు పైగా చిత్రాల్లో నటించిన జయంతి

Hazarath Reddy

RGV New Web Series: రకరకాల భార్యలు, వర్మ కొత్త వెబ్ సిరీస్ ఇదే, యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల వివాదాస్పద దర్శకుడు, కీలకపాత్రలో కనిపించనునన్న 30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Bunny Vasu Writes to Sundar Pichai: ఇంటర్నెట్ స్వేచ్ఛ..దీంతో నేను నరకం చూశాను, గూగుల్ సీఈఓకి టాలీవుడ్‌ సినీ నిర్మాత బన్నీ వాసు లేఖ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్మాత లేఖ

Hazarath Reddy

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ (Bunny Vasu Writes to Sundar Pichai) రాశాడు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛ కారణంగా సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు లేఖలో వెల్లడించారు.

Porn Films Case: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు, రాజ్ కుంద్రా భార్య బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని విచారించిన సీబీఐ పోలీసులు, రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించిన ముంబై మేజిస్ట్రేట్ కోర్టు

Hazarath Reddy

పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్‌ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని (Crime Branch Questions Shilpa Shetty) శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె (Actress Shilpa Shetty) స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేశారు.

Tokyo Olympics 2020: నేటి నుంచి టోక్యో ఒలంపిక్స్ 2020, భారత్ నుంచి బరిలో ఉన్న 127 అథ్లెట్లు, ఆగష్టు 8 వరకు జరగనున్న మెగా టోర్నమెంట్, ఇండియా షెడ్యూల్ ఇలా ఉంది

Vikas Manda

Gehana Vasisth: అవి పోర్న్ వీడియోలు కావు, మేము అసలు సెక్స్ వీడియోలే చేయలేదు, ముంబై పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై స్పందించిన నటి గెహనా వశిష్ట్‌

Hazarath Reddy

నీలి చిత్రాలు చేస్తున్నారంటూ అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై నటి గెహనా వశిష్ట్‌ స్పందించారు. తాము ఎలాంటి పోర్న్‌ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్‌ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కావాలనే కొంతమంది తమను టార్గెట్‌ చేశారని ‘గంధీ బాత్‌’ ఫేమ్‌ గెహనా జూమ్ వేదికగా ఆరోపించింది.

Advertisement

Motewari Word Dispute: చెట్టు కింద కూసున్నవమ్మ పాటలో మోతెవరి పదం వివాదం, క్లారిటీ ఇచ్చిన మంగ్లీ, నేను తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను, నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ సింగర్

Hazarath Reddy

తెలంగాణ గాయని మంగ్లీ బోనాలు సందర్భంగా చెట్టు కింద కూసున్నవమ్మ (Chettukinda Kusunnavamma) అనే పాటను విడుదల చేసిన సంగతి విదితమే. అయితే ఈ పాటలో అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో (Motewari Word Dispute) కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ (Singer Mangli Clarify) ఇచ్చింది.

Raj Kundra Arrest: ఈ నెల 23 వరకు పోలీస్‌ కస్టడీలో రాజ్ కుంద్రా, నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా

Hazarath Reddy

వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు జులై 23 వరకు పోలీస్‌ కస్టడీకి విధించింది కోర్టు. నీలి చిత్రాల వ్యవహారంలో కీలక ఆరోపణలతో కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Raj Kundra Arrested: ఈజీ మనీ కోసం యువతులతో పోర్న్ చిత్రాలు, పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ముంబై పోలీస్‌ కమిషనర్‌

Hazarath Reddy

వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త ఇప్పటికే పలు వివాదాలతో కేసుల్లో ఇరుక్కున్న సంగతి విదితమే. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ (Raj Kundra Arrested) చేయడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

30 Years for Aditya 369: శ్రీకృష్ణదేవరాయలు పాత్ర బాలయ్య చేస్తేనే సినిమా తీస్తా, ఆదిత్య 369 సినిమా 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్న చిత్ర యూనిట్

Hazarath Reddy

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369) ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో తెలుగు సినీ ప్రేమికులందరికీ తెలుసు. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి (30 Years for Aditya 369) చేసుకుంది.

Advertisement

Tamannaah Bhatia: రాత్రిపూట తినడం మానేశా, అందుకే నా చర్మకాంతి మెరుగైంది, గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నానని తెలిపిన తమన్నా, కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా త్వరలో ఎంట్రీ

Hazarath Reddy

కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వటానికి కథానాయిక తమన్నా (Tamannaah Bhatia) సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తన అందం, ఆరోగ్యానికి కారణమైన ఆహారపు అలవాట్లను గురించి సోషల్‌ మీడియాలో నటి (Actress Tamannaah Bhatia) కొన్ని విషయాలను పంచుకున్నారు.

Narappa Trailer Released: వెంకీ మామ మళ్లీ అదరగొట్టేశాడు, నారప్ప ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం, అభిమానులను ఆకట్టుకుంటున్న ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ డైలాగ్

Hazarath Reddy

తెలుగు సినిమా అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్‌, ప్రియమణి (Venkatesh and Priyamani)ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’ ట్రైలర్ (Narappa Trailer Released) విడుదలయింది. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల (Director Srikanth Addala) దర్శకత్వం వహించారు.

Actress Tejaswi Madiwada: చిన్నప్పుడు పానీపూరి బండివాడ్నిపెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపిన హీరోయిన్ తేజేస్వి, ఇప్పుడు పెళ్లే వద్దని రియలైజ్ అయ్యానని చెబుతున్న ముద్దుగుమ్మ, నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న అమ్మడు పానీ పూరి బండి ఫోటో

Hazarath Reddy

ఐస్‌క్రీమ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి మడివాడ (Ice Cream Heroine Tejaswi Madiwada) తాజాగా తన చిన్ననాటి విషయాలను షేర్ చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు..ఇన్‌స్టా‌గ్రాంలో తాజాగా ఓ ఫోటోను షేర్‌ చేసింది

Actress Bhagyashree: ప్రభాస్ తిండి పిచ్చోడు..24 గంటలు అదే ధ్యాసలో ఉంటాడు, డార్లింగ్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టిన నటి భాగ్యశ్రీ, షూటింగ్‌లో ఎప్పుడూ తిండి గురించే మాట్లాడతాడని తెలిపిన మైనే ప్యార్ కియా మూవీ ముద్దుగుమ్మ

Hazarath Reddy

డార్లింగ్ ప్రభాస్ గురించి మైనే ప్యార్ కియా ఫేమ్ హీరోయిన్ భాగ్యశ్రీ (Actress Bhagyashree) కొన్నిఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ (Radhe Shyam)సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి విదితమే.

Advertisement

Rajinikanth Exits Politics: నేను రాజకీయాల్లోకి రావడం లేదు, మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నా, సంచలన ప్రకటన చేసిన రజినీకాంత్, దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు, రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన సూపర్‌స్టార్‌

Hazarath Reddy

ఇకపై తాను రాజకీయాల్లోకి రావట్లేదని అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి స్పష్టం (Rajinikanth Political Row) చేశారు. తాజాగా రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. నేను రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్‌ మండ్రంను రద్దు (Dissolving Rajini Makkal Mandram) చేస్తున్నా.

Kathi Mahesh Dies: అకస్మాత్తుగా తలెత్తిన శ్వాసకోస సమస్యలు, కత్తి మహేష్ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు, అభిమానులు

Hazarath Reddy

ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (Kathi Mahesh Dies) శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న తరుణంలో అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు.

Dilip Kumar Dies At 98: అనారోగ్యంతో బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌ కన్నుమూత, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్రసీమ, 1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన దిలీప్ కుమార్

Hazarath Reddy

వెటరన్ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) (Dilip Kumar Dies At 98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల (Tragedy King Dies at 98) చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

RIP Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత, 'ట్రాజెడీ కింగ్'ను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్న రాజకీయ, సినీ ప్రముఖులు

Vikas Manda

Advertisement
Advertisement