ఎంటర్టైన్మెంట్

Suriya Tests Positive for Covid: కరోనా ఇంకా పోలేదు, నేను కరోనాతో బాధపడుతున్నాను, ట్విట్టర్ వేదికగా తెలిపిన నటుడు సూర్య, జాగ్రత్తగా ఉండాలని పిలుపు

Hazarath Reddy

తమిళ ప్రేక్ష‌కుల‌తోపాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో సూర్య కరోనావైరస్ (Suriya Tests Positive for Covid) బారీన పడ్డారు. ఈ విషయాన్ని హీరో సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నాు. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహిస్తాం. భయంతో స్తంభించలేరు.

Mia Khalifa: రైతులు పెయిడ్ యాక్టర్లలా కనిపిస్తున్నారా..ఆగ్రహం వ్యక్తం చేసిన మియా ఖలీపా, రైతులకే నా మద్ధతు అని స్పష్టం, రైతుల ఉద్యమంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం

Hazarath Reddy

నేను స్ప్రహలోనే ఉన్నానని ధ్రువీకరిస్తున్నాను. మీరు అనవసరంగా నా మీద అక్కర చూపుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా’’ అని స్పష్టం చేశారు.

Farmers Protest: రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రీటీల మద్దతు, సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, వాస్తవాలు తెలుసుకోవాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఘాటు రిప్లయి

Hazarath Reddy

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం (Farmers Protest) చేస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు (International Celebrities on Farmers' Protest) రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా చేరారు.

Rajamouli & Mahesh Babu Movie: రాజమౌళి..మహేష్ బాబు సినిమా అదేనా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న న్యూస్, 2022 ప్రారంభంలో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు..

Hazarath Reddy

బాహుబలితో తెలుగు సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు, ఓటమన్నదే లని రాజమౌళి, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా సెట్స్ మీదకు రాబోతుందనే విషయం తెలిపిందే. ఇటీవల రాజమౌళి.. మహేష్‌తో ఓ సినిమా (Rajamouli & Mahesh Babu Movie) చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

RRR Movie Release Date Announced: ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది, అక్టోబర్ 13న రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) విడుదల, దుమ్ము రేపుతున్న కొత్త పోస్టర్

Hazarath Reddy

నిప్పు, సునామీ ఒక్కటైతే ఎలాగుంటుందో తొలిసారి చూడబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో చెర్రీ రేసుగుర్రంలా దూసుకెళ్తుండగా అలనాటి బైకు మీద ఎన్టీఆర్‌ ఫుల్‌ స్పీడులో ముందుకెళ్తున్నాడు. రంకెలు వేస్తూ ఒకే వైపు గురి చూసి పయనమవుతున్నారు.

Sarkaru Vaari Paata Shoot Begins: సర్కారి వారి పాట షూటింగ్ దుబాయ్‌లో, ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్

Hazarath Reddy

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు తాజాగా నటిస్తున్న‘సర్కారు వారి పాట’ షూటింగ్ (Sarkaru Vaari Paata Shoot Begins) మొదలైంది. దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైందంటూ సోషల్‌ మీడియా వేదికగా చిత్రయూనిట్ ప్రకటించింది.

Sonu Sood Ambulance Service: ట్యాంక్‌బండ్ శివను కలిసిన సోనూ సూద్, సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ని ప్రారంభించిన రియల్ హీరో, తాను ఉన్నానంటూ భరోసా

Hazarath Reddy

కోవిడ్‌ సమయంలో బస్సులు, ట్రైన్స్‌, విమానాలతో వలస కార్మికులను వారి గమ్య స్థానాలు చేర్చడంతో పాటు ఎందరో ఆపన్నులకు అండగా నిలబడి రియల్‌ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్‌ గురించి పరిచయం అక్కరలేదు. సోనూసూద్‌ చేస్తున్న సేవలను చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారెందరో ఉన్నారు. అందులో కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ తమ షాపులకు సోనూసూద్‌ పేరు పెట్టుకుంటున్నారు.

Tamil Nadu Polls: బీజేపీకి షాకిచ్చిన రజినీకాంత్ అభిమానులు, స్టాలిన్ పార్టీ డీఎంకే కండువా కప్పుకున్న అభిమానులు, మీ ఇష్టం ఏ పార్టీలోనైనా చేరండని తెలిపిన ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ టీమ్

Hazarath Reddy

రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేనని చెప్పడంతో అభిమానులు తలో దారి చూసుకుంటున్నారు. కొంద‌రు జిల్లాల నేత‌లు డీఎంకేలో చేరారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ టీమ్ స‌భ్యులు స్పందించారు. ఇక ఎవ‌రైనా టీమ్‌కు రాజీనామా చేసి, వేరే ఏ పార్టీలో అయినా చేర‌వ‌చ్చు అని ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. అయితే వాళ్లు ఏ పార్టీలో చేరినా ర‌జ‌నీకాంత్ అభిమానులం (Rajinikanth Fans) అన్న విష‌యాన్ని మాత్రం మ‌ర‌చిపోవ‌ద్ద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు.

Advertisement

N. T. Rama Rao Death Anniversary: ఢిల్లీని ఢీకొట్టిన మొనగాడు, నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి నేడు, ఆయన సినీ జీవితం, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి (N. T. Rama Rao Death Anniversary) నేడు.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది

#TomAndJerryMovie: టామ్ అండ్ జెర్రీ సినిమా ఇప్పుడు తెలుగులో, ఈ నెల 19న ధియేటర్లలో విడుదల, నవ్వులు తెప్పించే పిల్లి ఎలుక సరదా పోరాటం, దుమ్మురేపుతున్న తెలుగు సినిమా ట్రైలర్

Hazarath Reddy

టామ్ అండ్ జెర్రీ.. ఈ పేరు కార్టూన్ సినిమాలు చూసేవారికి బాగా సుపరిచితం. ఇప్పుడు తెలుగులో వస్తోంది. టామ్ మరియు జెర్రీ తమ పిల్లి మరియు ఎలుక ఆటను పెద్ద తెరపైకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగు అభిమానుల కోసం #TomAndJerryMovie ఇప్పుడు తెలుగులో సినిమాగా వస్తోంది. ఫిబ్రవరి 19 న ధీయేటర్లలో రెడీ చేసేందుకు వార్నర్ బ్రదర్స్ రెడీ అయ్యారు.దీనికి సంబంధించిన ట్రైలర్ ను (Telugu trailer) ట్విట్టర్లో విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది.

Vakeel Saab Teaser: 'కోర్టులో వాదించడం తెలుసు, కోట్ తీసి కొట్టడమూ తెలుసు' పవర్‌ఫుల్ టీజర్‌తో వచ్చిన 'వకీల్ సాబ్', పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండగ గిఫ్ట్

Team Latestly

కీల్ సాబ్‌లో అంజలి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, శృతి హాసన్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదలైంది. ఆ టీజర్ ఎలా ఉందో చెప్పడం కంటే చూస్తేనే కరెక్ట్....

Rajinikanth Emotional Letter: నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు, అభిమానుల ధర్నాపై స్పందిస్తూ.. లేఖను విడుదల చేసిన రజినీకాంత్

Hazarath Reddy

ర‌జినీకాంత్‌ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డంపై ఆయ‌న స్పందించారు. దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు విజ్ఞప్తి (Rajinikanth emotional letter) చేశారు

Advertisement

Rajinikanth Politics Row: రజనీ రాజకీయాల్లోకి రావాలి, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, చెన్నైలో రోడ్డు మీదకు వచ్చిన వేలాది మంది అభిమానులు, పార్టీ పెట్టాలని డిమాండ్

Hazarath Reddy

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో రాజకీయాల్లోకి రాలేనంటూ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. తలైవార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని (Rajinikanth Politics Row) పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా రజనీ రాయకీయాల్లోకి రావాలని, ఆయన సీఎం కావాలని పట్టుపడుతున్నారు.

Vennelakanti Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ రచయిత వెన్నెలకంటి మృతి, 1000కి పైగా చిత్రాలకు పనిచేసిన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌

Hazarath Reddy

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి చెన్నైలో గుండెపోటుతో (Vennelakanti Passes Away) కన్నుమూశారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Drugs Case: డ్రగ్స్‌ కేసు..ఎన్‌సీబీ కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్ నటి, అప్రమత్తమైన ముంబై పోలీసులు, మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో టాలీవుడ్ నటి (Tollywood actress) శనివారం రాత్రి పట్టుబడింది. అయితే ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ (NCB custody) నుంచి తప్పించుకుంది.

Krish Tests Positive for COVID-19: టాలీవుడ్ లో కరోనా కలకలం, డైరక్టర్ క్రిష్‌కు కరోనాపాజిటివ్, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ వాయిదా

Hazarath Reddy

సినీ రంగంలోనూ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మొన్న రాంచరణ్, వరుణ్ తేజ్ కరోనా బారీన పడగా తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా (Krish Tests Positive for COVID-19) బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాను (Krish Jagarlamudi) హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. క్రిష్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాల్సి ఉండడంతో షూటింగ్ కు వెళ్లే ముందు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Advertisement

Radhe Shyam New Poster: రాధే శ్యామ్ కొత్త పోస్టర్ విడుదల, సింపుల్ లుక్‌లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ప్రభాస్, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

Hazarath Reddy

ప్రభాస్ (Prabhas) శుక్రవారం, తన అభిమానులకు నూతన సంవత్సర విందుగా రాధే శ్యామ్ యొక్క కొత్త పోస్టర్‌ను (Radhe Shyam New Poster) ఆవిష్కరించారు. దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం గత ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Narsing Yadav Dies: కిడ్నీ సంబంధిత వ్యాధితో సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్ మృతి‌, హేమాహేమీలు చిత్రంతో సినీరంగ ప్రవేశం, 300కు పైగా చిత్రాల్లో నటించిన మైలా నరసింహ యాదవ్

Hazarath Reddy

కొత్త సంవత్సరం వేళ టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌(52) (Narsing Yadav Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో (Narsing Yadav Dies With Kidney Failure) బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఆయన తుదిశ్వాస (Actor Narsingh Death) విడిచారు.

Covid in Mega Family: మెగా ఫ్యామిలీలో కరోనా టెన్సన్, రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కోవిడ్‌గా నిర్థారణ, హోం క్వారంటైన్‌లోకి ఇద్దరు టాలీవుడ్ హీరోలు, ట్విట్టర్ వేదికగా వెల్లడి

Hazarath Reddy

మెగా ఫ్యామిలీలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్థారణ (Covid in Mega Family) అయింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్‌చరణ్‌ (Ram Charan)వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే చరణ్‌ అనంతరం నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌కు (Varun tej) తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Rajinikanth Politics: ఆ దేవుడు నన్ను హెచ్చరించాడు, రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ సంచలన ప్రకటన, అభిమానులంతా నన్ను క్షమించాలని కోరిన తలైవా

Hazarath Reddy

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ (Rajinikanth To Not Launch Political Party) మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

Advertisement
Advertisement