Entertainment

Evergreen Love Stories of Tollywood: తెలుగులో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రాలలో ఉండే ఆ ఫీల్ ఎప్పటికీ సజీవం.

Vikas Manda

ఎన్ని ప్రేమకథలు వచ్చినా కొన్ని మాత్రం ఎవర్ గ్రీన్. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి ప్రేమకథలు వచ్చాయి. కొన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అవేంటంటే...

Rajinikanth Sudden Trip: మళ్లీ హిమాలయాలకు వెళ్లిన తలైవార్, 10 రోజులు అక్కడే, షూటింగ్ పూర్తి చేసుకున్న దర్బార్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రజినీకాంత్ ఫోటోలు

Hazarath Reddy

సూపర్ స్టార్‌గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడనే విషయం తెలిసిందే.

Amitabh Best Dialogues: పుట్టిన రోజుపై అమితాబ్ సంచలన నిర్ణయం, అమితాబ్ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా ? అమితాబ్ సినిమాల్లో అదరహో అనిపించే డైలాగ్స్

Hazarath Reddy

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవాలని అస్సలు లేదని చెప్పారు.బర్త్‌డే ప్లాన్స్ ఏంటి అని స్థానిక మీడియా వర్గాలు ప్రశ్నించగా అసలు తనకు సెలబ్రేట్ చేసుకోవాలని లేదని తెలిపారు.

Happy Birthday Amitabh: నువ్వేమి హీరో అవుతావు పో అన్న చోటే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, చావును జయించి వచ్చిన నటశిఖరం, అమితాబ్ జీవితంలో చీకటి కోణాలు, బెస్ట్ అనిపించే సినిమాలు మీకోసం

Hazarath Reddy

వయసుతో పనిలేకుండా లెజెండ్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ హీరోలుగానే ఉంటారు. నేటి సినిమా హీరోల్లో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన పర్సనాలిటీస్ లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ని ఒకరుగా చెప్పుకోవచ్చు.

Advertisement

SS Rajamouli Birthday: దర్శక ధీశాలి ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు నేడు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ దర్శక ధీరుడి సినిమాలలో టాప్ రేటెడ్ మూవీస్ ఇవే

Vikas Manda

ప్రస్తుతం రాజమౌళి విప్లవ వీరులు స్వాతంత్య్ర సమరయోధులైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా 'RRR' సినిమాను చెక్కడంలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రకథానాయకులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

Che Guvera of Hyd: చరిత్ర మరిచిపోయిన ఒక 'రెబల్ స్టార్' కథ మళ్ళీ వెలుగులోకి, స్టూడెంట్ లీడర్ 'జార్జ్ రెడ్డి' బయోపిక్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్

Vikas Manda

కొంతమంది రాజకీయ నాయకులు అలాంటి ఆవేశాన్ని చూపిస్తూ తాము కూడా అలాంటి విప్లవ నాయకులమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఆవేశం ఉంటేనో, లేదా విప్లవ వీరుల వేషధారణ, వారి హావాభావాలను అనుకరిస్తేనో 'రెబల్' అనిపించుకోరు....

Big Boss 3: బిగ్ బాస్ 3 మరో నాలుగు వారాలే! పునర్ణవి ఔట్ అవడంతో అందరూ సంతోషపడ్డారు, ఆ ఒక్కరు తప్ప. ఇకపై ఆట మరింత సీరియస్‌గా సాగుతుందా?

Vikas Manda

రాహుల్ పిలిచినా అతణ్ని కనీసం చూడకుండా హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున అడిగినా, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కొన్ని విషయాల్లో రాహుల్ ఉండే తీరు నాకు నచ్చలేదు అని ఆ విషయాన్ని దాటవేసింది. బిగ్ బాస్ 3లో లవర్స్ గా మెలిగిన ఈ ఇద్దరూ...

Sye Raa Narasimha Reddy Review: మనసులు గెలిచావురా... సైరా! ఆనాటి స్యాతంత్య్రోద్యమ పోరాటం చూస్తే రెండు కళ్లు సరిపోవు, సినిమాలో ఒక శిఖరంలా నిలిచిన చిరంజీవి, ఇదిగో సైరా నరసింహా రెడ్డి రివ్యూ

Vikas Manda

ఎన్నో చారిత్రాత్మక డ్రామాలు తెరకెక్కాయి. ఆనాటి పోరాటాలను కళ్లకు కట్టినట్లుగా చూపాయి. అయితే ఒక ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని దేశానికి సంబధించిన పోరాటంగా చూపించడమనేది చాలా తక్కువ సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి సినిమాలో ముందు వరసలో సైరా నరసింహారెడ్డి...

Advertisement

Sye Raa Mania: ఔరా అనిపిస్తున్న సైరా కటౌట్లు, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్' అంటూ మెగా అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్స్, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న 'నరసింహా రెడ్డి'

Vikas Manda

యన కెరియర్ లో 'సైరా' ఒక చారిత్రాత్మక సినిమాగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై 'లేటెస్ట్‌లీ' రివ్యూ మరికొద్ది సేపట్లో రాబోతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి...

SYE RAA Facts: సైరా గురించి కొన్ని వాస్తవాలు, తెలంగాణా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెంటాడుతున్న నిరసనలు, విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న రివ్యూ, భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్..

Hazarath Reddy

ఖైదీ నంబర్ 150 తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అని అభిమానులను తెగ ఆందోళనకు గురిచేసిన సంగతి విదితమే.

Chiranjeevi: మరోసారి పొలిటికల్ స్క్రీన్‌పై చిరంజీవి? 'రాజును కోల్పోయిన తర్వాత రాజ్యంలో అస్థిరత'. రాజకీయ నేపథ్యం గల సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన మెగాస్టార్

Vikas Manda

చిరంజీవి రాజకీయాల్లోంచి తప్పుకొని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకున్న చిరంజీవి మళ్ళీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ రీమేక్ చిత్రంలో చిరంజీవి నటిస్తారన్న విషయాన్ని ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు కానీ...

Sudigali Sudheer: చంద్రబాబు నాయుడును, చంద్రశేఖర్ రావుతో గుణిస్తే చందు. ఈ పేరు గల వారు చాలా తెలివైన వారట, ఆ డిటేల్స్ ఏంటో చూడండి

Vikas Manda

ఇటీవలే ఆనారోగ్యంతో కన్నుమూసిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ చివరగా నటించిన చిత్రం ఇదే. ఈ సినిమా చివరి దశలో ఉండగా ఆయన మరణించారు....

Advertisement

Meeku Maathrame Cheptha: ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండ, హీరో తరుణ్ భాస్కర్, 'చాలు చాలు చాలు' లవ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల

Vikas Manda

ఈ సినిమాను ప్రమోట్ చేయటానికే స్పెషల్‌గా ఒక సాంగ్ కూడా చిత్రీకరించారట. ఆ సాంగ్‌ను కూడా 'సైరా' రిలీజ్ తర్వాత ఇంటర్వెల్‌లో ప్లే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది....

Sye Raa Is Not A Biopic: 'సైరా నరసింహా రెడ్డి' అసలు బయోపిక్ కాదు, హైకోర్టుకు తెలిపిన డైరెక్టర్ సురేంధర్ రెడ్డి, సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాలేదు

Vikas Manda

తమ అనుమతి లేకుండా ఈ సినిమా విడుదల, మరియు సెన్సార్ సర్టిఫికెట్ జారీ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్ లో వారు హైకోర్ట్ ను కోరారు. దీనికి సంబంధించిన కేసు గురువారం హైకోర్ట్ ముందుకు వచ్చింది...

Sye Raa Trailer 2 - The Battlefield: 'అది మనది.. మన ఆత్మగౌరవం, గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు'. తెల్లోడిపై కత్తిదూసిన సైరా, ట్రైలర్ - 2 రణస్థలం విడుదల

Vikas Manda

ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 2న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌ మరియు మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలవుతుంది....

Venu Madhav Passed Away: హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత, తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు మరియు అభిమానులు, 400 సినిమాలలో నటించి చెరగని నవ్వులు అందించిన నటుడు

Vikas Manda

నిన్నటి నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలెటర్ పై చికిత్సనందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 12:21 సమయంలో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు...

Advertisement

Special Story On SYE RAA: దుమ్మురేపిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈవెంట్లో ఎవరేం అన్నారు? ఈవెంట్ వెనుక దాగిన రహస్యం ఇదే, చిరంజీవి ఫ్యాన్స్ షాకయ్యే వార్త బయటకు, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి` ఫ్రీ రిలీజ్ దుమ్మురేపుతోంది.

World Famous Lover First Look: వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ఇలా ఉంది. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రెడ్‌కి ఈ సినిమా సీక్వెలా అని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్

Vikas Manda

గతంలో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" లాంటి సైలెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ అలాంటి జోనర్ లోనే చేస్తున్న మూడో సినిమా ఇది....

iSmart Shankar Video: ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కిరాక్ ఉంది. ఈ వీడియో సాంగ్ చూస్తే చాలు ఒక్కసారే పది ఎనర్జీ డ్రింక్స్ తాగినంత బూస్టింగ్ వచ్చేస్తుంది.

Vikas Manda

హీరో రామ్ పోతినేనికి ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు ఎందుకొచ్చిందో ఈ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ లలో అతడి డాన్స్ చూస్తే అర్థమవుతుంది. దిమాక్ ఖరాబ్ సాంగ్ లో అయితే ఇద్దరు డబుల్ కా మీటా లాంటి హీరోయిన్లతో, డబుల్ ఎనర్జీతో రామ్ వేసిన స్టెప్పులు చూస్తే వారె వాహ్ అనాల్సిందే...

Gaddalakonda Ganesh 'All-In-One' Review: గద్దలకొండ గణేశ్ అలియాస్ వాల్మీకి ఎలా ఉన్నాడు, ఆసక్తికలిగించే అంశాలేంటి? సినిమా టాక్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా వచ్చాయి? సమగ్ర కథనాల సమాహారం ఇక్కడ చూడండి

Vikas Manda

ఒక డైరెక్టర్ విలన్ లక్షణాలుండే వ్యక్తిని హీరోగా చూపిస్తూ సినిమా తీయాలనుకుంటాడు, కథ తయారు చేసుకోవడం కోసం గద్దలకొండ గణేశ్ అనబడే ఒక రౌడీ క్యారెక్టర్ ను ఫాలో అవుతాడు. ఇక ఆయన లైఫ్ స్టోరీనే ఈ సినిమా కథ...

Advertisement
Advertisement