ఎంటర్టైన్మెంట్
SIIMA Awards 2019: సౌత్ ఇండియన్ మెగా సినిమా ఉత్సవం 2019 నామినేషన్స్ లిస్ట్. బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్‌గా మీరైతే ఎవరిని ఎన్నుకుంటారు?
Vikas Mandaదక్షిణ భారతదేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి, తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషలకు చెందిన నటీనటులందరిని ఒక చోట చేర్చి...
The Lion King: సింబాగా సింహగర్జన చేసిన నేచురల్ స్టార్ నాని, డిస్నీ 'ద లయన్ కింగ్' లో ఏయే క్యారెక్టర్లకు ఎవరెవరు గొంతుక అయ్యారో చూడండి.
Vikas Mandaఏదైనా హాలీవుడ్ సినిమా తెలుగులో డబ్ అయిందంటే అందులో ఒక జీవం ఉండేది కాదు. ఈసారి తమ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా 'ది లయన్ కింగ్' (The Lion King) కోసం ప్రముఖ నటులతోనే డబ్బింగ్ చెప్పించింది.
Fight for what you love: వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ, వెళ్లిపోయేటపుడు ఎందుకింత బాధ పెడుతుంది?
Vikas MandaFight for what you love- నువ్వు దేనినైతే ప్రేమిస్తావో దాని కోసం పోరాడు అనే నినాదంతో 'డియర్ కామ్రెడ్' సినిమా ట్రైలర్ ఆసక్తిని కలగజేస్తుంది. ఈ కథ ఎలా ఉండొచ్చు? ఒకసారి చూడండి...
Big Boss 3: యాక్టింగ్ కాదు, అంతా రియాలిటీ. బిగ్ బాస్ 3 జూలై 21 నుంచి టెలివిజన్‌లో అసలైన డ్రామా.
Vikas Mandaతెలుగులో బిగ్ బాస్3 జూలై 21 నుంచి ఆరంభం కాబోతుంది. ప్రేక్షకులలో ఆసక్తి పెంచేందుకు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన స్టార్ మా ఛానెల్ లేటెస్ట్‌గా 'నటన లేదు.. అంతా నిజమే' అంటూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటుంది...
Celebrity Vanity Van: సెలబ్రిటీలు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించే విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్‌లు చూశారా? టాలీవుడ్ స్టార్ల వ్యానిటీ వ్యాన్లు ఎలా ఉన్నాయో చూడండి.
Vikas Mandaపెద్ద పెద్ద స్టార్లు వాడే కారవాన్ లను లేదా వ్యానిటీ వ్యాన్లను చూశారా? అప్పుడప్పుడూ సిటీ రోడ్లపైనా అవి కనిపిస్తుంటాయి. అందులో ఉండే ఫైవ్ స్టార్ హోటెల్ వసతులు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. మన టాలీవుడ్ స్టార్ల వ్యానిటీ వ్యాన్ లు ఎలాగున్నాయో చూడండి...
Don Rickles: ఆర్టిస్ట్ చనిపోయినా, అతడి వాయిస్‌ను బ్రతికించి సినిమా పూర్తి చేశారు. అదెలాగా?
Vikas Mandaఓ యానిమేషన్ ఫిల్మ్ రీరికార్డింగ్ దశలో ఉండగా ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాల్సిన ఓ వాయిస్ ఆర్టిస్ట్ హఠాత్తుగా చనిపోయాడు. అయితే ఆయన స్థానంలో వేరే వాళ్లలో వాయిస్ చేయించకుండా, అతడి గొంతునే ఎలా వాడింది?...
Telugu Heroes in Disability Roles: లోపం కాదు శాపం, అదే అసలైన హీరోయిజం! టాలీవుడ్ స్టార్స్ 'ఛాలెంజింగ్' రోల్స్‌లో నటించిన పవర్‌ఫుల్ చిత్రాలు.
Vikas Mandaతెలుగు హీరోలకు ఇద్దరు హీరోయిన్లు, కొన్ని పాటలు, కొన్ని యాక్షన్ సీన్లు ఉంటే చాలు. వీళ్లకు యాక్టింగ్ రాదు, వీళ్లకసలు కొత్తగా ప్రయోగాలు చేయడం అంటేనే తెలియదు అనే విమర్శలు ఉండేవి. కానీ...
Big Boss 3 Telugu: ఈసారి కొంపలో కుంపటి పెట్టబోయేది ఎవరు? ప్రారంభం కాబోతున్న మెగా రియాలిటీ షో, హోస్ట్‌గా రంగంలోకి దిగిన అక్కినేని నాగార్జున!
Vikas Mandaబిగ్ బాస్ -3 (Big Boss Season 3) కి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) బిగ్ బాస్ హోస్ట్‌గా అధికారికంగా ప్రకటించినప్పటినించీ ఈ సీజన్ 3 ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి మొదలైంది...
Hydarabadi Movies: హైదరాబాదీ సినిమాలు చూస్తారా? ఏక్ దమ్ లోకల్ మాల్! మస్త్ కామెడీతో మీ దిల్ ఖుష్ చేసే సినిమాలు ఇవి.
Vikas Mandaజూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే కాస్ట్ లీ సినిమాలు కావివి, పాతబస్తీ దక్కనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తయారయ్యే ఖతర్నాక్ సినిమాలు ఇవి. పక్కా లోకల్ సినిమాలు అన్నమాట...
Telugu Heroes Intro Songs: తెలుగులో మన స్టార్ హీరోలకు ఉన్నటువంటి ఇంట్రో సాంగ్స్ ఇంకా వేరే ఏ హీరోలకు ఉండవు. ఈ పాటలు చూస్తే పూనకాలే!
Vikas Mandaమన తెలుగులో స్టార్ హీరోలకు మంచి మంచి ఇంట్రో సాంగ్స్ ఉన్నాయి. అయితే అందులో ఏ ఇంట్రో సాంగ్ ఏ హీరోకి ఆల్ టైమ్ బెస్ట్ అనిపించుకుందో ఒకసారి చూడండి...
Political Movies in Telugu: తెలుగు తెరపై జిందాబాద్‌లు కొట్టించుకున్న రాజకీయ చలనచిత్రం. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్
Vikas Mandaతెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటే ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. కావాల్సినంత డ్రామా, మసాలా ఇక్కడ దొరుకుతుంది. అందుకే తెలుగులో రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకూ...
Tollywood Biopics: ఆత్మకథను అంత:కరణ శుద్ధితో తెరకెక్కించాలి! ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బయోపిక్ సినిమాల విశేషాలు
Vikas Mandaబయోపిక్స్ అనేవి భవిష్యత్ తరాలకు అందించే ఓ కానుకగా, స్పూర్థిదాయకంగా ఉండాలి. రాజకీయ లబ్ది కోసం లేదా ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీయడం కోసం ఉద్దేశించినవి కాకూడదు. మరి తెలుగులో వచ్చిన బయోపిక్స్ ఆ స్టాండర్డ్స్ లో ఉన్నాయా?...
World Cup Wonder: 2019 ప్రపంచకప్‌లో ఆశ్చర్యం కలిగించే ఒక విచిత్రం, సినిమా డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్లే జరిగింది. ఇక అతడు ప్రధానమంత్రి కాబోతున్నాడా?
Vikas Mandaఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇప్పట్నించే భావి ప్రధానమంత్రి ఎన్నికకు బృహత్ ప్రణాళిక రచించబడుతుంది. ఈ విషయాన్ని తెలుగు సినిమా డైరెక్టర్ సుకుమార్ A2+B2 (A+B)2 సూత్రప్రాయంగా వెల్లడించారు..
Cricketers Biopic Movies: వీరు ఆన్ గ్రౌండ్ లోనే కాదు, ఆన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హిట్. ఇప్పటివరకు ఏయే క్రికెటర్స్ పై బయోపిక్స్ వచ్చాయో తెలుసా?
Vikas Mandaసినిమా హీరోనా, క్రికెట్ స్టారా? సినిమా హీరోల మీద ఉన్న అభిమానం కంటే ఒక క్రికెటర్ లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద ఉన్న అభిమానం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే..
NTR vs Allu Arjun: వీరు డాన్స్ చేస్తే టాప్ లేచిపోద్ది. మరి వీరిలో టాప్ డాన్సర్ ఎవరు? ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ల మధ్య డాన్స్ ను పోల్చి చూస్తే ఇలా ఉంటుంది.
Vikas Mandaయంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డాన్స్‌లలో ఒక గ్రేస్ ఉంటుంది. వీరిద్దరి డాన్స్ చూస్తే నువ్వా- నేనా అనే ఒక పోటీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్? ఏయే పాటల్లో వీరు ఎలాంటి స్టెప్స్ వేశారో చూడండి..
Sad songs in Telugu: ప్రేమించిన వారే మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, కానీ ఈ పాటలు బాధలో ఉన్న మిమ్మల్ని ఓదారుస్తాయి.
Vikas Mandaమనం ప్రేమించిన వ్యక్తులు దూరం అవుతున్నపుడు కలిగే బాధ గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది. వారితో గడిపిన క్షణాలు, వారి జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తాయి. అలాంటి సమయంలో కొన్ని పాటలు వింటే మానసికంగా మనల్ని ఎవరో ఓదారుస్తున్నట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది..
Top Telugu Movies: ఇటీవల కాలంలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన కొన్ని సినిమాలు.
Vikas Mandaఇటీవల కాలంలో తెలుగు సినిమాలు అనేక భాషల్లో విడుదలవుతూ, బాలీవుడ్ కు దీటుగా అత్యధిక వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో బాలీవుడ్ కూడా తెలుగు సినిమాపై పడింది. ఇక్కడి కథలను రీమేక్..