ఎంటర్టైన్మెంట్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే

Arun Charagonda

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెబుతూ భార్య సైరా బాను నుండి విడిపోయారు. ఈ విషయాన్ని సైరా బాను విడిపోతున్నట్లు తరఫు న్యాయవాది ప్రకటించారు. విడాకులపై రెహమాన్ స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని,

Bigg Boss Telugu 8 Grand Finale: 12వ వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు 8,  గ్రాండ్ ఫినాలే తేదీ, సమయం,  టాప్ 10 కంటెస్టెంట్లు వివరాలు ఇవిగో..

Hazarath Reddy

12వ వారానికి చేరుకుంది. ఎపిసోడ్ అంతా ట్విస్టులతో సాగుతోంది. షాకింగ్ డబుల్ ఎలిమినేషన్‌లో, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు గంగవ్వ మరియు హరి తేజ షోకి వీడ్కోలు పలికిన తాజా పోటీదారులు అయ్యారు. వీరు వీక్షకులను ఆశ్చర్యపరిచారు.

Kantara Chapter 1 Release Date: కాంతారా చాప్ట‌ర్ -1 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది, ఏకంగా రూ. 120 కోట్ల‌తో భారీ స్కెచ్ వేసిన రిష‌బ్

VNS

ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను షేర్ చేశారు

Pushpa 2 Trailer: పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్..పుష్ప 2 ట్రైలర్‌తో దుమ్మురేపిన అల్లు అర్జున్‌....ట్రైలర్ ను మీరు చూసేయండి

Arun Charagonda

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌తో దుమ్మురేపాడు బన్నీ. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు అల్లు అర్జున్. నాకు కావాల్సింది అణా అయినా అర్ధణా అయినా అది ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాల దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి అలవాటు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

Advertisement

Actress Kasturi: నటి కస్తూరికి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్, చెన్నైలోని పుజ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు

Arun Charagonda

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు పోలీసులు. క‌స్తూరిని చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజ‌రు ప‌ర్చగా ఈనెల 29 వ‌ర‌కూ రిమాండ్ విధించింది కోర్టు.

Prabhas Spirit: స్పిరిట్ మూవీ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి, సంక్రాంతికి స్పిరిట్ అప్‌డేట్ రాబోతుందని గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు...వీడియో ఇదిగో

Arun Charagonda

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుండగా ఈ సినిమా గురించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు సందీప్.

Govinda Unwell: న‌టుడు గోవిందాకు అస్వ‌స్థ‌త‌, ప్ర‌చారం చేస్తుండ‌గా ఛాతినొప్పి, మ‌ధ్య‌లోనే ముంబైకి వెళ్లిపోయిన గోవిందా

VNS

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవింద (Govinda) శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. జల్గావ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Election Campaign) మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు వచ్చారు. అయితే, ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి.. తిరిగి ముంబయికి చేరుకున్నారు.

Nayanthara Slams Dhanush: నటుడు ధ‌నుష్‌పై న‌య‌న‌తార సంచలన ఆరోపణలు, అహంకారంతో తన భర్తపై కక్ష కట్టడాని లేఖలో పేర్కొన్న నయనతార..కోలీవుడ్‌లో సంచలనం

Arun Charagonda

నటుడు ధ‌నుష్‌పై సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ న‌య‌న‌తార . నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన త‌న డాక్యుమెంట‌రీలో త‌ను న‌టించిన పాట‌ను వినియోగించుకోవ‌డానికి ధ‌నుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ న‌య‌న‌తార లేఖలో పేర్కొంది. అహంకారంతో త‌న‌పై త‌న భ‌ర్తపై ధ‌నుష్ క‌క్ష క‌ట్టాడ‌ని లేఖలో పేర్కొన్నారు న‌య‌న‌తార.

Advertisement

Kannada Actress Rita Anchan Dies: ప్రముఖ కన్నడ నటి రీటా అంచన్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో మృతి...పలువురు ప్రముఖుల సంతాపం

Arun Charagonda

ప్రముఖ కన్నడ నటి రీటా రాధాకృష్ణ అంచన్(68) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కన్నడతో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ బాషల్లో నటించి మెప్పించారు. 80వ దశకంలో నటిగా ఓ వెలుగు వెలిగారు రీటా. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

Rudra

ప్రముఖ సినీ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్‌ లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు.

Jr NTR Meet Fans Video: వీడియో ఇదిగో, కుప్పం నుంచి పాదయాత్రతో వచ్చిన అభిమానులను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసేందుకు కుప్పం నుంచి హైదరాబాద్‌కు ఆయన అభిమానులు పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు హరి, లక్ష్మీపతి, కదిరప్ప, శివ హైదరాబాద్‌కు పాదయాత్రగా పయనమయ్యారు. తాజాగా వారు హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ ని కలిసారు.

NBK 109 Title Announced: NBK 109 టైటిల్‌ వచ్చేసింది..'డాకు మహారాజ్‌'గా బాలయ్య బాబు, టీజర్‌తో పాటు రిలీజ్‌ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్

Arun Charagonda

బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NBK 109 టైటిల్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాకు మహారాజ్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి 2025 జనవరి 12న రిలీజ్ కానుంది.

Advertisement

Allu Arjun on Prabhas: వీడియో ఇదిగో, ప్రభాస్ ఆరడుగుల బంగారం, మళ్లీ ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి ఏమన్నారంటే..

Vikas M

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ షోకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. ఈ షోలో ప్రభాస్‌ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు ఆహా టీం.. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు.

NBK109 Title and Teaser: బాలయ్య అభిమానులకు పండగలాంటి న్యూస్, ఎన్‌బీకే 109 టైటిల్ టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడు విడుదలంటే..

Vikas M

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 109. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ సినిమా టైటిల్ టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 10.24 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Sri Reddy Open Letter To Lokesh: శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపం

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు

Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి

Hazarath Reddy

జగన్‌ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది

Advertisement

Ananya Panday in Dubai: బికినీతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న అనన్య పాండే, దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ

Vikas M

అనన్య పాండే తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మేజర్ గ్లామ్ మరియు ట్రావెల్ ఇన్‌స్పిరేషన్‌ను అందించింది. CTRL లో చివరిగా కనిపించిన బాలీవుడ్ బ్యూటీ దుబాయ్‌లో విలాసవంతమైన అట్లాంటిస్ ది రాయల్‌లో బస చేస్తూ 'స్వీట్ గెట్‌వే'ను ఆస్వాదించింది.

Ananya Nagalla Distributes Blankets: అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పిన అనన్య నాగళ్ళ, వీడియో ఇదిగో..

Vikas M

అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.

Rana Daggubati Show: బాలయ్య బాబు బాట‌లోనే మ‌రో స్టార్ హీరో టాక్ షో, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఫిక్స్ చేసుకున్న భ‌ళ్లాల‌దేవ‌

VNS

టాలీవుడ్ న‌టుడు రానా ద‌గ్గుబాటి (Rana) మ‌రోసారి స‌రికొత్త టాక్ షోతో (Talk Show) ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ న‌టుడు నం1 యారి అంటూ ఒక టాక్ షోను న‌డిపిన విష‌యం తెలిసిందే. సెలబ్రిటీల విష‌యాల‌ను పంచుకునే ఈ టాక్ రెండు సీజ‌న్‌లు రాగా ఫుల్ స‌క్సెస్‌గా న‌డిచింది. ఇప్పుడు తాజాగా మ‌రో స‌రికొత్త టాక్ షోతో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు

Mahesh Babu Video Goes Viral: టాలీవుడ్ జాతిర‌త్నం మ‌న మ‌హేష్ బాబు! ఆయ‌న‌లో ఈ కోణం ఎవ‌రూ ఊహించి ఉండ‌రు (వీడియో ఇదుగోండి)

VNS

చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, వెంకటేష్, మహేష్ (Mahesh babu).. ఇలా స్టార్స్ అంతా కలిసి మాల్దీవ్స్ లో ఓ బిజినెస్ మెన్ పుట్టిన రోజు వేడుకలు వెళ్లారు. ఇప్పటికే ఈ వేడుకల నుంచి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. వాటిల్లోంచి ఓ చిన్న వీడియో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement