సినిమా
Actor Naresh: నా హత్యకు రమ్య రఘుపతి కుట్ర.. సినీ నటుడు నరేష్ సంచలన ఆరోపణలు
Rudraప్రముఖ సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Unstoppable With Pawan Kalyan: పవన్ నీ మూడు పెళ్లిళ్ల గోలేంటి? అన్ స్టాపబుల్ షో లో ఆసక్తికర సమాధానాలు చెప్పిన పవన్ కల్యాణ్
VNSపవన్‌ను పలు సీరియస్ ప్రశ్నలు అడిగాడు బాలయ్య. మూడు పెళ్లిళ్ల గొడవ (marriages) ఏమిటని బాలయ్య అడగ్గా.. పవన్ సమాధానం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇంతటి మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య అడగడంతో ఈ ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.
NBK X PSPK Part 1 Promo: అన్నయ్య రూంలోకి వెళ్లి పిస్టల్ తీసుకుని, పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ ప్రోమో ఇదిగో.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వీడియో..
Hazarath Reddyబాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‏స్టాపబుల్ సీజన్ కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి విదితమే. దీనికి సంబంధించి ఇప్పటికీ అప్ డేట్ ఇచ్చిన టీం తాజాగా ప్రోమోను విడుదల చేసింది.బాలయ్యతో పవర్ స్టార్ వీడియో అదిరిపోయింది. వీడియో ఇదిగో..
Jabardasth Racha Ravi: రోడ్డు ప్రమాదంలో రచ్చరవికి తీవ్ర గాయాలంటూ వార్తలు, ఇదంతా ఫేక్ అంటూ ఖండించిన జబర్దస్త్ ఆర్టిస్ట్, తాను క్షేమంగా ఉన్నానని వెల్లడి
Hazarath Reddyపుణే నుంచి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రచ్చరవికి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సూర్యాపేట - మునగాల వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు కథనాలొచ్చాయి.
Taraka Ratna Health Update: తారకరత్నకు హార్ట్‌లో కుడి,ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్, మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌ లెఫ్ట్‌ సైడ్‌తో కుప్పకూలారని తెలిపిన బాలకృష్ణ, బెంగుళూరు తరలించేందుకు ఏర్పాట్లు
Hazarath Reddyతారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్‌లు వేయలేదు. యాంజియోగ్రామ్‌ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్‌ వేస్తారా?.. ఇతర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారా? అనేది వేచిచూడాలి.
Srinivasa Murthy Dies: మీ మరణం నాకు తీరని లోటు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతపై ఎమోషనల్ ట్వీట్ చేసిన స్టార్ హీరో సూర్య
Hazarath Reddyశ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. సూర్య ట్విటర్‌లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు.
Jamuna No More: ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddyఅలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని చెప్పారు.
Jamuna No More: తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడింది, జమున కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపిస సీఎం జగన్
Hazarath Reddyప్రముఖ సీనియర్‌ నటి జమున(86) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలోనే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Jamuna No More: జమున గారి మరణవార్త విని బాధగా ఉంది, ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మహేష్ బాబు
Hazarath Reddyజమున గారి మరణవార్త విని బాధగా ఉంది. ఆమె చేసిన అన్ని ఐకానిక్ పాత్రలు మరియు పరిశ్రమకు ఆమె చేసిన అపారమైన సహకారం కోసం ఆమెను ప్రేమగా గుర్తుంచుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి
Jamuna Passed Away: మన వెండితెర సత్యభామ.. అలనాటి నటీమణి జమున ఇకలేరు.. వీడియోతో
Rudraఅలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ సహా పలువురు దిగ్గజ నటులతో జమున నటించారు.
Viral Pics: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ
Rudraకేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
MM Keeravani: తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం.. వీడియోతో..
Rudraభారత 74వ రిపబ్లిక్ డే వేడుకలను తెలంగాణ రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సత్కరించారు.
Balakrishna Fell Down: అభిమానులకు అభివాదం చేస్తూ వెనక్కి పడిపోయిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!
Rudraటీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో వాహనంపై నిలుచున్న బాలకృష్ణ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, కొద్దిలో ప్రమాదం తప్పింది.
Actor Ramadoss Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు ఈ.రామదాస్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన తమిళ సినీ ప్రముఖులు
Hazarath Reddyతమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్‌(66) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. స్థానిక కేకే.నగర్‌ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్‌ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై స్థానిక చూలైమేడులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
Actor Lakshman Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్, సంతాపం తెలిపిన శాండల్ వుడ్ ప్రముఖులు
Hazarath Reddyచిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. శాండల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు లక్ష్మణ్ వయసు 74 ఏళ్ళు. కాగా, ముదలపాళ్యలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.
Karnataka: పఠాన్ మూవీ పోస్టర్లను తగలబెట్టిన విశ్వ హిందూ పరిషత్, షారూఖ్ ఖాన్ మూవీకి వ్యతిరేకంగా బెంగుళూరులో నిరసన చేపట్టిన VHP
Hazarath Reddyకర్ణాటక రాజధాని బెంగుళూరులో షారూఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' విడుదలకు వ్యతిరేకంగా VHP (విశ్వ హిందూ పరిషత్) మద్దతుదారులు నిరసన చేపట్టారు,పఠాన్ మూవీ పోస్టర్లను తగలబెట్టారు. కాగా గత కొద్ది రోజుల నుంచి పఠాన్ మూవీ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. వీడియో ఇదే..
Chandrabose: నేను కలలో కూడా ఉహించలేదు, నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్‌లో నిలవడంపై చంద్రబోస్, ఎం.ఎం.కీరవాణి & ఎస్.ఎస్.రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన గీత రచయిత
Hazarath Reddyఈ విషయాన్నికలలో కూడా నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి & ఎస్.ఎస్.రాజమౌళికి కృతజ్ఞతలు. నేను వ్రాయడానికి సహకారం అందించిన నా భార్యకు కూడా నేను కృతజ్ఞుడను అని RRR నాటు నాటు' పాట గీత రచయిత చంద్రబోస్ అన్నారు
RGV Satires on Pawan: మీ అభిమానినంటూ వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసిన ఆర్జీవి, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారంటున్న వారిని బస్సు టైర్ కింద తొక్కించేయాలని సూచన
Hazarath Reddyరాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ (RGV Satires on Pawan) వరుస ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ స్వామి వివేకానంద అని అలాంటి అతను హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
Oscars 2023 Nominations: ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నాటు నాటు సాంగ్, భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు ఎంపికైన తొలి పాటగా రికార్డు
Hazarath Reddy#RRR సినిమాలోని "నాటు నాటు" సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేషన్‌కు ఎంపికైంది. భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయ పాటగా ఈ సాంగ్ నిలిచింది. 95వ అకాడమీ అవార్డుల కోసం ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 15 పాటలు వచ్చాయి.
Balakrishna Controversial Comments Row: బాలయ్య వ్యాఖ్యలపై సైలెంట్ కౌంటర్ వేసిన నాగ చైతన్య, వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేనంటూ ట్వీట్
Hazarath Reddyఅక్కినేని తొక్కినేని’అంటూ అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యపై నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేన్నారు.