సినిమా
Balakrishna watched Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమాను చూసిన బాలయ్య, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ మూవీ వీక్షించిన హీరో
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది.ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు.బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది.
Veera Simha Reddy Movie Leaked ?: వీరసింహారెడ్డి సినిమా ఆన్‌లైన్‌లో లీక్ ?, గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు, Veera Simha Reddy Full Movie Watch Online పదం ట్రెండింగ్‌లో..
Hazarath Reddyగోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఈరోజు (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ తెలుగు సినిమా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కథానాయకుడు ద్విపాత్రాభినయం చేస్తూ ప్రతీకార కథాంశంతో రూపొందింది.
Veera Simha Reddy: దుమ్మురేపుతున్న బాలయ్య మూవీ ప్రీ బిజినెస్, లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే, ఎక్కడెక్కడ ఎంత ప్రీ బిజినెస్ జరిగిందో తెలుసా?
VNSఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మూవీ నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఆంధ్రాలో రూ.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా లో రూ. 6 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్ వరల్డ్‌వైడ్ గా రూ. 75 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
Thunivu:అజిత్ కుమార్ తుణీవు సినిమా విడుదల సందర్భంగా విషాదం, డ్యాన్స్ వేస్తూ ట్యాంకర్ లారీ పైనుంచి కిందపడి మృతి చెందిన 19 ఏళ్ల యువకుడు
Hazarath Reddyతమిళ సినీ నటుడు అజిత్ కుమార్ నటించిన ‘తుణీవు’ సినిమా విడుదల వేడుకలను జరుపుకుంటున్న 19 ఏళ్ల యువకుడు బుధవారం చెన్నైలోని రోహిణి థియేటర్ సమీపంలో ట్యాంకర్ లారీ పైనుంచి కిందపడి మృతి చెందాడు.భరత్ కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ట్యాంకర్ లారీ ఎక్కి తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన 'తునివు' సినిమా విడుదల వేడుకలను జరుపుకుంటున్నాడు.
Golden Globes 2023: భారతీయ సినిమాను తల ఎత్తుకునేలా చేశారు, ఆర్ఆర్ఆర్ టీంకు ప్రధాని మోదీ అభినందనలు, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్‌
Hazarath Reddyబెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా RRR Teamకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సంగీతకర్త కీరవాణికి, పాట పాడిన గాయకులకు, హీరోలకు , దర్శకులకు అభినందలు తెలియజేస్తూ వారిని ట్యాగ్ చేశారు.
RRR in Chinese Theaters: చైనాలో తెలుగు సినిమా ఊపు, నాటు నాటు సాంగ్ పాటకు థియేటర్లో స్క్రీన్ ముందుకు వచ్చి డ్యాన్సులేసిన చైనీయులు
Hazarath Reddyగత రాత్రి, #RRRMovie చైనీస్ థియేటర్ స్క్రీనింగ్‌లోని ప్రేక్షకులు "నాటు నాటు" సమయంలో నృత్యం చేయడానికి వేదికపైకి వచ్చారు. అక్కడ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ రోజు, స్వరకర్త M. M. కీరవాణి ఉత్తమ ఒరిజినల్ పాటగా దీనికే గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకున్నారు. నాటు నాటు పాటకు యావత్ ప్రపంచం సలాం కొట్టింది.
Golden Globe Awards 2023: నాటు నాటు పాటకు సలాం కొట్టిన యావత్ ప్రపంచం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు, RRRటీంకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ
Hazarath ReddySS రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR చిత్ర బృందం, అభిమానులు సంగీత స్వరకర్త MM కీరవాణి, గాయకులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ "నాటు నాటు" కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును గెలుచుకుని భారత పతాకాన్ని రెపరెపలాడించారు.
Golden Globe Awards 2023:తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyనాటు నాటు సాంగ్‌తో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం బుధవారం ఉదయం ఒక ట్వీట్‌ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది.
Thunivu, Varisu Release: తమిళనాడులో సినిమా పండుగ, ఒకేరోజు విజయ్, అజిత్ సినిమాలు రిలీజ్‌, థియేటర్ల ముందు డ్యాన్సులతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్‌
VNSతమిళనాడు సినిమా ఫ్యాన్స్‌కు పండుగ ముందే వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తునివు(Thunivu ), విజయ్ (Vijay) నటించిన వారిసు (Varisu) సినిమా ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.
RRR Creates Records in Japan: జపాన్‌లో RRR మూవీకి కాసుల పంట, బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సొంతం చేసుకున్న మూవీ, జపాన్‌లో ఎంత వసూలు చేసిందంటే?
VNSఈ సినిమా ఇంకా అక్కడ స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తోంది. కాగా, తాజాగా ఈ సినిమా ఏకంగా 505 మిలియన్ యిన్స్ సాధించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఫీట్‌ను 80 రోజుల్లోనే సాధించడం విశేషమని చెప్పాలి. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో, ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అని అందరి చూపులు ఈ సినిమాపై ఉన్నాయి.
Golden Globe Award for Naatu Naatu Song: కుంభస్థలాన్ని కొట్టిన RRR మూవీ, అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్న జక్కన్న మూవీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
VNSప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది. సినిమాలోని ‘నాటునాటు’ (Naatu Naatu song) పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ ఈ పాటకు సాహిత్యం అందించారు.
Miley Cyrus Video: బాత్ రూంలో స్నానం చేస్తూ నగ్న వీడియోని షేర్ చేసిన ప్రముఖ నటి మిలే సైరస్‌, ప్రమోషన్స్‌ కోసం ఇంతలా దిగజారాల అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅమెరికన్‌ ఫేమస్‌ పాప్‌ సింగర్‌ అయిన మిలే సైరస్‌ బాత్ రూంలో స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్‌ చేసి నెటిజన్లకు షాకిచ్చింది. తన అల్భమ్‌ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది.
Ram Gopal Varma Tweet: సేనలు ఇస్ నాట్ ఓట్లు అంటూ రాంగోపాల్ వర్మ వైరల్ ట్వీట్, కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్
Hazarath Reddyఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తకిర ట్వీట్ చేశాడు. కుల రాజకీయాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ పాం ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ప్రధానంగా జనసేనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన.. కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్ చేశాడు.
Oscars 2023: ఆస్కార్ బరిలో కాంతారా, ఆర్ఆర్ఆర్, భారత్ నుంచి ఆస్కార్ 2023 రేసులో మొత్తం నాలుగు చిత్రాలు , 301 చలన చిత్రాలతో జాబితాను సిద్ధం చేసిన AMPAS
Hazarath Reddyభారతీయ చలనచిత్రాలు RRR, గంగూబాయి కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారా.. ఆస్కార్‌కు అర్హత సాధించాయి. మొత్తం 301 చలన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) విడుదల చేసింది. రిమైండర్ జాబితాలో అధికారికంగా వివిధ కేటగిరీలలో పోటీ పడగల చలనచిత్రాలు ఉన్నాయి,
Pathaan Trailer Out: అన్ని భాషల్లో పఠాన్ ట్రైలర్ వచ్చేసింది, తెలుగులో పఠాన్ ట్రైలర్ వీడియో ఇదిగో, అంచనాలను మరింతగా పెంచిన షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే నటన
Hazarath Reddyషారూఖ్ ఖాన్..పఠాన్ అధికారిక ట్రైలర్ వచ్చేసింది! షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జాన్ అబ్రహంల చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు. అంతే కాదు, SRK, జాన్ యొక్క సూపర్ విలన్ అవతార్‌తో దీపిక యొక్క స్టీమింగ్ ఈక్వేషన్‌ అదిరిపోయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది.అన్ని భాషల్లో ట్రైలవర్ విడుదల చేశారు మేకర్స్
Shaakuntalam Trailer Out: విడుదలైన కొద్ది గంటల్లోనే మిల్లియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న శాకుంతలం ట్రైలర్, ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ అంటూ ఆరంభం
Hazarath Reddyఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. విజువల్స్‌, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్‌ అని చెప్పొచ్చు.
Shaakuntalam Trailer Out: శాకుంతలం ట్రైలర్ అదిరిపోయింది బాసు, చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్, ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల
Hazarath Reddyసమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం ట్రైలర్ విడుదలయింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్
Shaakuntalam Trailer Launch Event: శాకుంతలం ఈవెంట్లో ఏడ్చేసిన సమంత, గుణశేఖర్, ఈ సినిమాకు సమంతనే హీరో అని తెలిపిన దర్శకుడు
Hazarath Reddyఅనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు అందరికీ దూరంగా ఉన్న సినీ నటి సమంత ఎట్టకేలకు మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (Shaakuntalam Trailer Launch Event) కు ఆమె వైట్ కలర్ శారీలో, కళ్లజోడు ధరించి హాజరయింది.
Vijay Deverakonda: అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్.. మనాలీ ట్రిప్ కు 100 మంది
Rudraవిజయ్ దేవరకొండ తన అభిమానుల కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు.
Jabardasth Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ వెనుక కుట్ర జరుగుతోందా, సద్దాం, యాదమ రాజును జబర్దస్త్ లోకి తీసుకోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, సుధీర్ వెనుక ఏం జరుగుతోంది..
kanhaజబర్దస్త్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్, ఈ రోజు జబర్దస్త్ దూరమైపోయాడు. సుధీర్ చేసిన ఒక్క మిస్టేక్ అతడి జీవితాన్ని మార్చేసింది. సుడిగాలి సుదీర్ అంటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.