సినిమా
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి వర్‌ గ్లాన్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, వీడియోలో ఆకట్టుకునేలా పవన్‌ కళ్యాణ్ ఫైట్స్‌
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది.
Power star Birthday Special: పవన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..
Jai Kపవన్ సినిమాల్లోని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..
Shah Rukh Khan’s Son AbRam Khan: కెమెరాకు చిక్కిన షారూఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్, గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన స్టార్ కిడ్
Hazarath Reddyషారూఖ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ ముంబైలోని లాల్‌బాగ్చా రాజా వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. గణేశుడి ఆశీర్వాదం కోసం స్టార్ కిడ్ సందర్శించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. Peepingmoon.com ప్రకారం, అతనితో పాటు అత్త షెహనాజ్ లాలారూఖ్ ఖాన్ (SRK సోదరి) కూడా ఉన్నారు.
Jalsa: ‘జల్సా’ని ఎగబడి చూస్తున్న యువత.. పోకిరి రికార్డులు బద్దలు
Jai Kపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు కానుకగా ‘జల్సా’ (Jalsa) మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది.
Pawan Kalyan: ‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది
Jai K‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది
Yoo Joo Eun Dies: ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ యువనటి ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
Hazarath Reddyసౌత్‌ కొరియాకు చెందిన నటి యో జూ యూన్‌ ఆగస్ట్‌ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్‌ నోట్‌ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.
Bangaram on Instagram: బంగారం అంటూ ఇన్ స్టాగ్రాంలో కనిపించే నెల్లూరు శాంతి లైఫ్ లో ఇంత విషాదమా, మా అమ్మను రోడ్డంతా ఉరికించి కొట్టారు, చూస్తే కన్నీళ్లు ఆగవు
Krishnaఇన్ స్టాగ్రాం రీల్స్ ద్వారా ఫేమస్ అయిన శాంతి అలియాస్ ఇన్ స్టా గ్రామ్ బంగారం అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిగా, శాంతి చేసే ఇన్ స్టాగ్రాం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
Michael Jackson: మైఖేల్ జాక్స‌న్ డ్రగ్స్ వాడకంపై షాకింగ్ విషయాలు, మత్తు కోసం 19 ర‌కాల ఫేక్ ఐడీల‌ను వాడారని తెలిపిన డాక్యుమెంట‌రీ
Hazarath Reddyమైఖేల్ జాక్స‌న్ గురించి మ‌రికొన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 50 ఏళ్ల జాక్స‌న్ త‌న మృతికి ముందే చాన్నాళ్ల నుంచి డ్ర‌గ్స్‌కు బానిసైన‌ట్లు తెలుస్తోంది. ఎంజేపై రూపుదిద్దుకున్న కొత్త డాక్యుమెంట‌రీలో ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.
Vishal : ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేని స్టైల్ లో హీరో విశాల్.. పాన్‌ ఇండియా చిత్రం "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ రిలీజ్
Jai Kరౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్‌ గెటప్‌లో హీరో విశాల్
Anasuya Bharadwaj: ఆంటీ వ్యాఖ్యలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ, నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైందని ట్వీట్
Hazarath Reddyఆంటీ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై అనసూయ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు.
Piracy Websites: పైరసీకి చెక్‌.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్
Jai Kపైరసీ కోరల నుంచి మా చిత్రాన్ని రక్షించాలంటూ కోబ్రా నిర్మాత వేడుకోలు.. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు
Hrithik Roshan Viral Video: వైరల్ వీడియో, అభిమాని పాదాలకు నమస్కరించిన బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌, నువ్వు ఎంత గొప్పవాడివి హృతిక్‌ అంటున్న నెటిజన్లు
Hazarath Reddyఓ ఫిట్‌నెస్‌ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ మైక్‌ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చి హీరో కాళ్లు మొక్కాడు. దానికి ప్రతిచర్యగా హృతిక్‌ కూడా అభిమాని పాదాలకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
SC Notices to Balakrishna: బాలకృష్ణకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని పిటిషన్
Hazarath Reddyటాలీవుడ్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్‌ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది.
Actor Vidyasagar Death: నిన్నటితరం హీరో విద్యాసాగర్‌ కన్నుమూత.. సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు
Jai Kఅనారోగ్య కారణాలతో కన్నుమూసిన అలనాటి హీరో విద్యాసాగర్.. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్.
JP Nadda – Nithin: రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?
Jai Kతెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ , ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.
Liger Movie Ott Release Date: రౌడీ హీరో కొత్త చిత్రం లైగర్ ఓటీటీలోకి.. డీల్ పూర్తి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Jai Kవిజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..
Liger Movie: షాకింగ్ వీడియో, థియేటర్ నుంచి బాధతో బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ, కాలర్ ఎగరేసే రోజులు వస్తాయని ఓదారుస్తున్న అభిమానులు
Hazarath Reddyఅర్జున్ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.ఈ క్రమంలో హీరో విజయ్‌ థియేటర్‌లో సినిమా చూసి బాధతో తిరిగి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
Sonali Phogat Murder Case: రెండు గంటలు టాయ్‌లెట్లో ఆ నటిని వారిద్దరు ఏం చేశారు, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌‌కు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి చంపారని తెలిపిన గోవా ఐజీ
Hazarath Reddyమె డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్‌ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ( BJP Leader and TikTok Star Forcibly Drugged) ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.
Anchor Anusuya: నన్ను ఆంటీ అని పిలిస్తే పోలీస్ కేసు పెడతా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై మండిపడిన అనసూయ
Hazarath Reddyసోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మండిపడ్డారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందని అన్నారు.
Harish Roy Battles Thyroid Cancer: కేజీఎఫ్‌ నటుడికి నాలుగో దశలో క్యాన్సర్, సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో గోప్యంగా ఉంచిన హరీశ్‌ రాయ్‌
Hazarath Reddyప్రముఖ కన్నడ నటుడు హరీశ్‌ రాయ్‌ కేజీఎఫ్‌ సినిమాలో ఖాసిం చాచాగా (KGF Actor Qasim Chacha) నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన విషయం విదితమే. అయితే ఆయన గొంతు క్యాన్సర్‌తో (Harish Roy battles Thyriod cancer)బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది.