సినిమా
SC Notices to Balakrishna: బాలకృష్ణకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని పిటిషన్
Hazarath Reddyటాలీవుడ్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్‌ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది.
Actor Vidyasagar Death: నిన్నటితరం హీరో విద్యాసాగర్‌ కన్నుమూత.. సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు
Jai Kఅనారోగ్య కారణాలతో కన్నుమూసిన అలనాటి హీరో విద్యాసాగర్.. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్.
JP Nadda – Nithin: రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?
Jai Kతెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ , ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.
Liger Movie Ott Release Date: రౌడీ హీరో కొత్త చిత్రం లైగర్ ఓటీటీలోకి.. డీల్ పూర్తి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Jai Kవిజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..
Liger Movie: షాకింగ్ వీడియో, థియేటర్ నుంచి బాధతో బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ, కాలర్ ఎగరేసే రోజులు వస్తాయని ఓదారుస్తున్న అభిమానులు
Hazarath Reddyఅర్జున్ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.ఈ క్రమంలో హీరో విజయ్‌ థియేటర్‌లో సినిమా చూసి బాధతో తిరిగి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
Sonali Phogat Murder Case: రెండు గంటలు టాయ్‌లెట్లో ఆ నటిని వారిద్దరు ఏం చేశారు, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌‌కు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి చంపారని తెలిపిన గోవా ఐజీ
Hazarath Reddyమె డెత్‌ మిస్టరీలో మరో ట్విస్ట్‌ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ( BJP Leader and TikTok Star Forcibly Drugged) ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.
Anchor Anusuya: నన్ను ఆంటీ అని పిలిస్తే పోలీస్ కేసు పెడతా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై మండిపడిన అనసూయ
Hazarath Reddyసోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మండిపడ్డారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందని అన్నారు.
Harish Roy Battles Thyroid Cancer: కేజీఎఫ్‌ నటుడికి నాలుగో దశలో క్యాన్సర్, సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో గోప్యంగా ఉంచిన హరీశ్‌ రాయ్‌
Hazarath Reddyప్రముఖ కన్నడ నటుడు హరీశ్‌ రాయ్‌ కేజీఎఫ్‌ సినిమాలో ఖాసిం చాచాగా (KGF Actor Qasim Chacha) నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన విషయం విదితమే. అయితే ఆయన గొంతు క్యాన్సర్‌తో (Harish Roy battles Thyriod cancer)బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది.
Sonali Phogat Murder Case: వాళ్లే పానీయంలో విష పదార్థం కలిపి ఆమెను చంపేశారు, నటి సోనాల్‌ ఫోగట్‌ హత్య మిస్టరీలో కీలక విషయాన్ని వెల్లడించిన గోవా ఐజీపీ
Hazarath Reddyబీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రిపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు.
Anupam Kher: బాలీవుడ్ హీరోలను అమ్ముకుంటుంటే టాలీవుడ్ కథలను రెడీ చేసుకుంటోంది, సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌
Hazarath Reddyఈ మధ్యకాలంలో హిందీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుండగా.. దక్షిణాది చిత్రాలు అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్‌ చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Sonali Phogat Night Club Video: బీజేపీ నేత సోనాల్‌ ఫోగట్‌ నైట్ క్లబ్ వీడియో వైరల్, చనిపోయే రెండు నెలల ముందు పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో డ్యాన్స్
Hazarath Reddyసోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్‌ తన పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసిన‌ట్లు ఆ వీడియోలో ఉంది.ఇక, పోస్టుమార్ట‌మ్ రిపోర్ట్ ప్ర‌కారం సోనాలి శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు ఉన్న‌ట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.
Ananya Chatterjee Dies: ప్రముఖ నటి అనన్య ఛటర్జీ మృతి, సంతాపం తెలిపిన చిత్ర పరిశ్రమ
Hazarath Reddyప్రముఖ బెంగాలీ నటి అనన్య ఛటర్జీ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగుతో పాటు పలు సినిమాల్లో, సీరియల్లో నటించిన అనన్య చటర్జీ మరణ వార్త అందర్నీ కలిచివేసింది. 2004లో అనన్య ఛటర్జీ అనిందిత మకిష్మారి దర్శకత్వం వహించిన 'పర్వర్తి సంగ్‌బాద్ పూనా దూతోర్ సాత్' చిత్రంలో నటించారు.
Mani Nagaraj: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..
Jai Kతమిళ దర్శకుడు మణి నాగరాజ్‌ ఆకస్మిక మృతి.. కోలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nithya menen: తనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
Jai Kతనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
Jr NTR with kodali Nani: మాములుగా లేదుగా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కాలేసి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ సన్నివేశం చూసి నవ్వులు చిందించిన వల్లభనేని వంశీ
Hazarath Reddyకొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.
Srinu Vaitla: ఎయిర్ పోర్టులో ఏడ్చేసిన దర్శకుడు శ్రీను వైట్ల, నా పెద్ద కూతురు అమెరికా వెళుతుందని భావోద్వేగ ట్వీట్, జీవితం ఓ చక్రంలాంటిదని తెలిపిన దర్శకుడు
Hazarath Reddyటాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ట్విట్టర్లొ ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. వీరి పెద్దకుమార్తె ఆనంది విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. దీనిపై శ్రీను వైట్ల ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు.అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్లింది.
Sonali Phogat Dies: గుండెపోటుతో కుప్పకూలిన ప్రముఖ నటి, . 2020లో బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్‌గా అలరించిన సోనాలి ఫోగట్ మరణంతో విషాదంలో చిత్ర పరిశ్రమ, బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా సోనాలి
Hazarath Reddyబీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్‌ గుండెపోటుతో మరణించారు. 2020లో బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె.. రాజకీయ వేత్తగా కంటే తానొక కళాకారిణిని అనే విషయంపైనే ఎక్కువ దృష్టిసారిస్తుంటారు. కేవలం గ్లామర్‌ పరంగానే కాదు.. హర్యాన్వి కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి ఆమె పోస్టులు.
Allu Arjun: న్యూయార్క్ గడ్డపై అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం, ఇండియా డే పరేడ్‌కు నాయకత్వం వహించిన ఐకాన్ స్టార్, తగ్గేదేలే అంటూ డైలాగ్..
Krishna75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.
Baby Boy For Sonam Kapoor: మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్‌కపూర్‌, సోషల్ మీడియాలో భావోద్వేగపు పోస్ట్ చేసిన సోనమ్, వైరల్ అవుతున్న సోనమ్‌ పోస్ట్, బాలీవుడ్ నుంచి అభినందనలు
Naresh. VNSబాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ (Sonam Kapoor), ఆనంద్‌ అహుజాలు (Anand Ahuja) 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ (baby bump)ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది సోనమ్. లండన్‌లో సీమంతం కూడా జరుపుకోగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి జన్మనిచ్చినట్టు ప్రకటించింది.