సినిమా

Kalavathi Song: మై స్టార్.. నన్ను బీట్ చేసింది, ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్‌ వన్‌, కూతురు సితార కళావతి సాంగ్ డాన్స్‌పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు, నమ్రత దంపతులు

Hazarath Reddy

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్‌ స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది. ఇది చూసిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు.

Project K: మీ కాంప్లిమెంట్స్ తట్టుకోలేనంటూ ప్రభాస్‌పై అమితాబ్ సంచలన ట్వీట్, ​అమితాబ్​ బచ్చన్‌కు విందు భోజనం వడ్డించిన రెబల్ స్టార్, ప్రాజెక్ట్​ కె సినిమా షూటింగ్​లో బిజీ అయిన డార్లింగ్

Hazarath Reddy

టీ4198-బాహుబలి ప్రభాస్​. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్​ మాత్రం జీర్ణించుకోలేను

NBK107 Leaked Look: కేటీఆర్ అడ్డాలో బాలయ్య సింహ గర్జన, సిరిసిల్లలో NBK 107 షూటింగ్ ప్రారంభం, అదిరిపోయే పెద్దాయన గెటప్పులో నందమూరి నటసింహం..

Krishna

బాలయ్య 107వ సినిమా షురూ అయింది. గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో కొత్త సినిమా షూటింగ్ ను సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ షూటింగులో బాలయ్య పెద్దాయన అనే గెటప్పులో కనిపించారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ సరికొత్త రికార్డు, ఓటీటీలో రికార్డు ధరకు దక్కించుకున్న హాట్ స్టార్ డిస్నీ ప్లస్, వామ్మో ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే...

Krishna

భీమ్లా నాయక్ సినిమా బిజినెస్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ కోసం ఓటీటీలు పోటీకి దిగి రికార్డు ధరను ఆఫర్ చేశాయట.

Advertisement

Mohan Babu Son Of India: సన్ ఆఫ్ ఇండియా సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం, ట్రోలర్లపై 10 కోట్లు దావా వేస్తానంటూ వార్నింగ్..

Krishna

ట్రోలింగ్ శృతి మించడంతో మంచు వారి టీమ్ రంగంలోకి దిగింది. ట్రోలర్స్‌ని హెచ్చరిస్తూ ఓ నోటీస్ కూడా విడుదల చేశారు. తమ కుటుంబంపై ట్రోలింగ్ ఆపకపోతే రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు.

Actor Sameer Hasan: హీరోయిన్‌తో సెట్‌లోనే రాసలీలలు, ఏం జరిగిందో కనుక్కోకుండానే నన్ను తొలగించారు, తన కెరీర్ కి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించిన నటుడు సమీర్

Hazarath Reddy

ఇంటర్వ్యూలో సమీర్ (Tollywood Actor) తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు.కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్‌లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్‌ ఆ తర్వాత అదే ఛానెల్‌ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.

RIP Bappi Lahiri: బప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం, మరణవార్త నన్నెంతగానో కలచివేసిందని ప్రకటన

Hazarath Reddy

బప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. 'నేను నటించిన 'రౌడి ఇన్‌స్పెక్టర్‌', 'నిప్పురవ్వ' వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం.

RIP Bappi Lahiri: బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి, బప్పీలహరి కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశపు లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన బప్పీలహరి మరణం విచారకరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3 సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది.

Advertisement

RIP Bappi Lahiri: బప్పి లహిరి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి, ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

RIP Bappi Lahiri: బప్పీ లహరికి బంగారం అంటే ఎందుకు అంత ఇష్టం, ఓ ఇంటర్యూలో సీక్రెట్ బయటపెట్టిన బాలీవుడ్ సంగీత దిగ్గజం

Hazarath Reddy

ఓ హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవారు. 'ఓ సాంగ్‌ రికార్డింగ్‌ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది.

Bappi Lahiri Telugu Hits: బప్పి లహరి తెలుగు బెస్ట్ హిట్స్, ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడైనా వినిపిస్తే హుషారెత్తిపోవాల్సిందే, సంగీత దిగ్గజం బప్పి లహరి తెలుగులో అందించిన ఆణిముత్యాలు మీ కోసం

Hazarath Reddy

ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహరి(69) బుధవారం కన్నుమూసిన (Bappi Lahiri Death) విషయం విదితమే. అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బప్పి లహరి తుదిశ్వాస విడిచారు. బప్పి లహరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Bappi Lahiri Dies: బప్పి లహరి కన్నుమూత, బాలీవుడ్‌కు డిస్కో పరిచయం చేసిన బప్పి, ఆయన ఆహార్యం, మ్యూజిక్ స్టైల్ డిఫరెంట్

Naresh. VNS

ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ బప్పి లహరి() కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 1980, 90 దశకాల్లో బప్పి లహరి మ్యూజిక్ కు (Bappi Lahiri Music) చాలా క్రేజ్ ఉండేది.

Advertisement

Ali Meets CM YS Jagan: తాను పదవి కోసం పార్టీలోకి రాలేదు, మా ఆవిడ జగన్‌తో ఒక్క ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరుతోంది, ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ నటుడు ఆలీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రముఖ నటుడు అలీ (Ali Meets Cm Ys Jagan) సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

AP Film Ticket Price Issue: సీఎం జగన్‌ను కలవనని తేల్చి చెప్పిన బాలకృష్ణ, సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ హిట్ కొట్టిందని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పందించారు. ఈ విషయంలో (AP Film Ticket Price Issue) ఏపీ సీఎం జగన్‌తో కలువనని స్పష్టం చేశారు. ఇటీవల చిరంజీవి బృందం సభ్యులు సీఎంతో చర్చించేందుకు తనను కూడా ఆహ్వానించారని అయితే తాను రాననే చెప్పానని వెల్లడించారు.

Ramcharan Tej: రాజమండ్రిలో రాంచరణ్ తేజ్, చూసేందుకు ఎగబడుతున్న అభిమానులు, దోసకాయలపల్లిలో RC15 షూటింగ్..

Krishna

తాజాగా హీరో రామ్‌చరణ్‌ ముంబై నుంచి రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో రామ్ చరణ్ ని చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు.

Kalaavathi Song: రికార్డులతో దూసుకుపోతున్న కళావతి సాంగ్, విడుదలైన ఒక్క రోజులోనే 1,13,43,580 వ్యూస్, 6.9 LAKH మంది లైక్స్

Hazarath Reddy

విడుదలైన ఒక్క రోజులోనే 1,13,43,580 వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో 6.9 LAKH మంది లైక్స్ కొట్టారు. 69,673 Comments వచ్చాయి సిడ్ శ్రీరాం సూపర్ వాయిస్, తమన్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేశాయి. ఇక సినిమా విడుదలైతే మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో అని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.

Advertisement

Kalaavathi Song Leak Row: సర్కారు వారి పాట కళావతి సాంగ్ లీక్, ఇద్దర్ని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, నేడు అధికారికంగా పాట విడుదల

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకు వీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

James: వీ మిస్ యూ సర్, పునీత్ రాజ్ కుమార్‌పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్, మార్చి 17న విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి చిత్రం జేమ్స్

Hazarath Reddy

పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్‌ మూవీలోని పునీత్‌ పోస్టర్‌ను షేర్‌ చేశాడు ప్రభాస్‌. ఈ పోస్ట్‌లో ప్రభాస్‌ ‘‘జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం.

Vishal Suffers Fractures: హీరో విశాల్‌ కు గాయాలు, చేతి ఎముకలో పగుళ్లు, డూప్ లేకుండా రిస్క్ షాట్ చేసిన విశాల్, వైద్యం కోసం కేరళకు తరలింపు

Naresh. VNS

హీరో విశాల్‌ (Vishal) గాయపడ్డాడు. తన కొత్త సినిమా షూటింగ్ లో ఓ రిస్కీ షాట్ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. భారీ స్టంట్ సీక్వెన్స్ లో పాల్గొంటుండగా ఆయన కుడి చేతికి, చేతి వేళ్లకు పలు చోట్ల రక్తం కారుతూ గాయాలు (major injury) కావడంతో.. షూటింగ్ కు టెంపరరీగా ప్యాకప్ చెప్పేశారు.

Khiladi Review: ఖిలాడి సినిమా రివ్యూ, క్రాక్ తర్వాత రవితేజ మళ్లీ హిట్టు కొట్టాడా, ఆడియన్స్ పల్స్ ఇదే..

Krishna

మాస్ రాజా రవితేజ నటించిన ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడి మూవీ ఎట్టకేలకు థియేుటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం అని క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. డైలాగ్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్, మూవీ లవర్స్ చెబుతున్నారు. ఖిలాడి మూవీ రివ్యూ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Advertisement
Advertisement