సినిమా
Jr NTR on Rajamouli: రాజమౌళి దాన్నుంచి నన్ను కాపాడాడు, లేకుంటే నా జీవితం ఎలా ఉండేదో, జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు, ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతున్న ఆర్ఆర్ఆర్ టీం
Hazarath Reddyజూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ (RRR) జనవరి7న రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా గడిపేస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్‌ గతంలో తన డిప్రెషన్‌ (Jr NTR opens up about being ‘depressed) గురించి బయటపెట్టాడు.
R Narayana Murthy Meets Perni Nani: ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట, సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానితో నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి భేటీ
Hazarath Reddyమచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్‌ ఓనర్లు భేటీ (R Narayana Murthy Meets Perni Nani) అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు (Theaters Owners) ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.
Kaithapram Viswanathan Dies: మరో విషాదం, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత, క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచిన మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌
Hazarath Reddyమాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌ నంబూద్రి (58) (Kaithapram Viswanathan Dies) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Salman Khan: ఆటో నడుపుకుంటూ వెళ్లిన సల్మాన్ ఖాన్, సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyసల్మాన్ ఖాన్ ఇటీవల తన 56వ పుట్టినరోజును పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో జరుపుకున్నారు. అనంతరం సల్మాన్ ఖాన్ ఆటో నడుపుతూ కనిపించాడు. ఈరోజు ఆయన ఆటో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దబాంగ్‌స్టార్ ఆటో నడపడవ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
Manchu Manoj Covid: మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్, ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదని ట్వీట్
Hazarath Reddyటాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్‌ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
Movie Ticket Prices Issue: మంత్రి పేర్నినానితో ముగిసిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ, టికెట్ల విషయంలో హీరోలకు ఏం పని అంటూ నాని కౌంటర్
Hazarath Reddyసినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా (Movie Ticket Prices Issue) మారింది. ఇందులో భాగంగా మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు (movie ticket prices), థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు.
CP Ravindra Press Meet: హీరో సాయి ధరమ్‌తేజ్‌‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌, 91 CRPC కింద నోటీసులు ఇస్తే ఇంకా వివరణ ఇవ్వలేదని తెలిపిన సైబరాబాద్‌ సీపీ రవీంద్ర
Hazarath Reddyసినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి ( sai dharam tej bike accident) గురయిన సంగతి విదితమే. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
RRR Pre Release Event: తారక్ గురించి ఎమోషనల్ అయిన రాంచరణ్, తనది సింహంలాంటి పర్సనాలిటీ, చిన్నపిల్లల మనస్తత్వం, నేను చనిపోయేవరకు నా మనసులో పెట్టుకుంటానంటూ భావోద్వేగం
Hazarath Reddyరామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై ఎమోషనల్ స్పీచ్ (Actor Ram Charan Emotional Speech) ఇచ్చారు. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఎన్టీఆర్‌ను ( Jr NTR), నన్ను కలిసి సినిమా తీసినందుకు రాజమౌళికి ( Rajamouli) థ్యాంక్స్‌. నిజ జీవితంలో నాకు, తారక్‌కి ఒక ఏడాది తేడా. కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి
Singer Mangli: అభిమానులపై మండిపడిన మంగ్లీ, సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు, ఇదేం పద్దతి అంటూ ఫైర్, సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్‌ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది.
Sunny Leone Song Madhuban: సన్నీ లియోన్ మధుబన్ మేన్ రాధికా నాచే సాంగ్ దుమారం, 3 రోజుల్లో లిరిక్స్ మార్చి కొత్త సాంగ్ విడుదల చేస్తామని తెలిపిన సరిగమ, 3 రోజుల్లో ఆ వీడియో తీసేయాలని హోమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్
Hazarath Reddyసన్నీ లియోన్ మధుబన్ మేన్ రాధికా నాచే’ పాటపై దుమారం చెలరేగుతోంది. దీనిపై నిషేధించాలంటూ మధురలోని (యూపీ) హిందూ సంఘాలు, మత గురువులు డిమాండ్ చేస్తున్నారు. పాటలో అసభ్యకరమైన ఆమె నటన హిందువుల మనోభావాలను గాయపరిచే (Madhuban Controversey) విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Mumbai Shocker: డ్రగ్‌ కేసు అంటూ ఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల బెదిరింపులు, నటి ఆత్మహత్య, నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల రైడింగ్‌తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ముంబైలో (Mumbai Shocker) చోటు చేసుకుంది. డ్రగ్‌ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు (Actor Commits Suicide) పాల్పడినట్లు తెలుస్తోంది.
Salman Khan Gets Bitten By Snake: సల్మాన్‌ ఖాన్‌‌ని మూడు సార్లు కాటేసిన పాము, ఘటనపై మీడియాతో మాట్లాడిన సల్లూ భాయ్
Hazarath Reddyబాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డే నేడు(డిసెంబర్‌ 27). దుదరృష్టవశాత్తూ బర్త్‌డేకు ఒకరోజుముందు సల్మాన్‌ పాముకాటుకు గురయిన విషయం విదితమే. వెంటనే అతడికి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
RRR Promotions: ఆ కుటుంబంతో 35 ఏళ్ల నుంచి వార్ నడుస్తోంది, అయినా ఇద్దరం మంచి స్నేహితులమే, సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyటాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీ స్టారర్స్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్‌ హీరోలు కూడా మల్టీస్టారర్ల తో కలిసి నటించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆ మధ్య మహేష్ బాబు, వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా మల్టిస్టారర్ చిత్రాలకు బీజం వేసిన సంగతి విదితమే.
Ram Charan Invites Allu Arjun For Christmas Party: క్రిస్మస్ సందర్భంగా ఒక్కటైన మెగాఫ్యామిలీ, రాంచరణ్, బన్నీ మధ్య గొడవలు లేవని తేల్చిన పార్టీ, యాక్సిడెంట్ తర్వాత మెరిసిన సాయిధరం తేజ్...
Krishnaమెగా ఫ్యామిలీలో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్ సహా అల్లు, మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు.
Salman Khan Gets Bitten by a Snake: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము, ఫామ్‌హౌస్ లో అపశృతి, బర్త్ డే వేడుకల నుంచి హుటాహుటిన నేరుగా ఆసుపత్రిలో చేరిక..
Krishnaబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేసింది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది. సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
Balakrishna Unstoppable With Allu Arjun: పుష్ప అవతారం ఎత్తిన బాలయ్య, అల్లుఅర్జున్ ముందే తొడగొట్టి మరీ సవాల్, సుకుమార్, రష్మికా మందన్నా చూస్తుండగానే, అంతా జరిగిపోయింది...
Krishnaహీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాప్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా అల్లు అర్జున్‌ సైతం ఈ షోలో సందడి చేయనున్నాడు.
Actor Brahmaji: సీఎం జ‌గ‌న్ స‌ర్..నేను మీ నాన్నగారి అభిమానిని, మాకు కూడా వరాలవ్వండి, ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Hazarath Reddyఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది.
AP Movie Ticket Prices Row: హీరో నాని వ్యాఖ్యల కలకలం, ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపిన టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన మంత్రి బొత్స
Hazarath Reddyనాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
Unstoppable with NBK: అమ్మాయిలకు లైన్ వేయడం తప్పేంటయ్యా, బైకులు వేసుకుని వారి కోసమే వెళ్లే వాళ్లం, అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే షోలో రవితేజతో బాలయ్య, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ప్రోమో
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో తాజాగా మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజవగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.
Bheemla Nayak Release Postponed: సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్‌ ఔట్, ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా, రాధే శ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు స్క్రీన్ల కోసమే అంటూ దిల్ రాజు ప్రెస్ మీట్
Hazarath Reddyపవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రాణా నటించిన భీమ్లా నాయక్‌ చిత్రం విడుదల వాయిదా (Bheemla Nayak Release Postponed) పడింది. సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు నిర్మాతల గిల్డ్‌ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది.