సినిమా

MAA Stir: రియల్ లైఫ్ హీరోని, తొక్కేస్తున్నారు! 'మా' ఈవెంట్‌లో నిప్పు రాజేసిన రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబు సహా ఇతర సభ్యుల తీవ్ర అసహనం

Vikas Manda

చిరంజీవి మైక్ తీసుకొని రాజశేఖర్ వ్యాఖ్యలను ఖండించారు. 'ఇదేనా సంస్కారం? మాకు విలువెక్కడ ఉంది? ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లుంది. నేనేంత సౌమ్యంగా ఉండాలనుకుంటున్నా, నాచేత కోపంగా మాట్లాడేటట్లు చేస్తున్నారు. ఇష్టం లేనపుడు రావొద్దు' ....

New Year Party Songs Telugu: డిచ్చిక్ డిచ్చిక్ కాదు మన మ్యూజిక్‌తో న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేయండి, గిప్పని గుద్దితే బేస్ గుమ్మని వచ్చే తెలుగు సాంగ్స్‌తో నైట్ అంతా డాన్స్ చేయండి, న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్‌కం చెప్పండి

Vikas Manda

Samajavaragamana Video: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు... ఆ చూపులనలా తిప్పుకోనియదు చూడు ఈ వీడియో సాంగ్, అల వైకుంఠపురములో నుంచి సామజవరగమన వీడియో సాంగ్ ప్రోమో విడుదల

Vikas Manda

ఎస్ థమన్ స్వరపరిచిన మనోహరమైన సంగీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అర్థవంతమైన బాణీలతో సిద్ శ్రీరామ్ స్వరంతో బయటకువచ్చిన ఈ పాటకు అల్లు అర్జున్, పూజ హెగ్డే గ్లామర్ తోడై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది...

Filmfare Awards South 2019: మహానటి, రంగస్థలం సినిమాలదే ఈ ఏడాది హవా, పలు విభాగాల్లో సత్తా చాటిన రెండు సినిమాలు, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, మొత్తం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్ట్ ఇదే

Hazarath Reddy

సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ 66వ అవార్డుల ప్రధానోత్సవం(66th Yamaha Fascino Filmfare Awards South) శనివారం చెన్నైలోని ( Chennai) జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.

Advertisement

Darbar Trailer: పోలీస్ ఆఫీసరా వాడు... హంతకుడు, ఒరిజినల్ గానే విలన్ అంటూ సూపర్ స్టైలిష్ పోలీస్‌గా మరోసారి రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్' ట్రైలర్, యూనిఫాంతో పోటీపడనున్న ఇద్దరు సూపర్ స్టార్స్!

Vikas Manda

అన్ని బాగానే ఉన్నా ఈ ట్రైలర్ చూస్తే అంతకుముందు వచ్చిన 'పేట' సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా అనిపిస్తుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు, బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించడం.....

RGV vs Janasena Activists: వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు, దెయ్యమై మీ నేతను పట్టుకోవడానికి వస్తున్నా అంటున్న ఆర్జీవి, మీ మీద ఒట్టేసి చెబుతున్నా...ఆ ముగ్గురిని నేను ప్రేమిస్తున్నా, తనదైన స్టైల్లో కౌంటర్లు వేసిన రాంగోపాల్ వర్మ

Hazarath Reddy

నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే క్రేజీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ramgopal varma) జనసేన కార్యకర్తలకు తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ఈ మధ్య విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సైతం కొన్ని సీన్లను తీసివేసింది. అయితే ఈ సినిమాపై ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు వర్మను చంపేశారు.

Varma ARKB Release Date: డిసెంబర్ 12న సినిమా విడుదల, సినిమాకు లైన్ క్లియర్, సారీ..అలవాటులో పొరపాటు అంటున్న వర్మ, ట్విట్టర్ వేదికగా సినిమా గురించి వెల్లడి

Hazarath Reddy

కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు (Censor Board)రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది.

Coca Cola Pepsi: కోకాకోలా పెప్సీ.. మామా అల్లుడు సెక్సీ, వెంకీమామా నుంచి క్రేజీ సాంగ్ విడుదల, టాలీవుడ్ మామా అల్లుళ్లు కలిసి డాన్స్ స్టెప్స్ ఇరగదీశారు, చూస్తే మీకూ డాన్స్ చేయాలనిపించేంత ఊపొస్తుంది

Vikas Manda

కోకాకోలా పెప్సీ పాట లిరిక్స్ కాసర్ల శ్యామ్ (Kasarla Shyam ) రాశారు. ఈ మధ్య మంచి ఊపున్న పార్టీ సాంగ్స్ లిరిక్స్ అన్ని కసర్ల శ్యామ్ నుంచే వస్తున్నాయి. అల వైకుంఠపురములో 'రాములో.. రాముల' పాట, సవారి నుంచి 'దోస్తులందరికీ దావత్ ఇస్తా' పాట ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే....

Advertisement

Ruler First Song Released: రూలర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, అడుగడుగో యాక్షన్ హీరో..అరే దేఖో యారో.. అంటూ పల్లవి, పవర్ పుల్ పోలీసాఫీసర్‌గా బాలయ్య, డిసెంబర్ 20న సినిమా విడుదల

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం రూలర్ (Ruler).. కె.ఎస్ రవికుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసినట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Kamma Rajyam Lo Kadapa Reddlu: కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ మార్చినా, విడుదలకు స్టే విధించిన హైకోర్ట్

Vikas Manda

వర్మ మాత్రం, ఈ సినిమా ప్రమోషన్ ను సోషల్ మీడియాలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమాలో మీలాంటి రాజకీయాలకు దండం పెడతారు, కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు....

Darbar - Dhummu Dhooli Song: దుమ్మురేపుతున్న దర్బార్ సినిమాలోని 'దుమ్ము ధూళి' సాంగ్, అనిరుధ్ మాస్ బీట్స్‌కి, సూపర్ స్టార్ క్లాస్‌కి ఫ్యాన్స్ ఫిదా, టాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఢీకొట్టడానికి రజినీ దర్బార్ రెడీ

Vikas Manda

సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' కూడా విడుదలవుతున్నాయి....

Kamma Rajyam Lo Kadapa Reddlu: 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో పిటిషన్, మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉంది, సినిమాను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్

Vikas Manda

ఈ సినిమా విడుదలైతే గొడవలు జరిగే ప్రమాదం ఉందని అంతకుముందు కేఏ పాల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తాము నిజజీవిత వ్యక్తులను ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు....

Advertisement

Sarileru Neekevvaru: పంచ్ డైలాగులతో మహేష్ బాబు మ్యాజిక్, సూపర్బ్ లుక్‌తో అదరగొట్టిన విజయశాంతి, మరోసారి ప్రకాశ్‌రాజ్ విశ్వరూపం, ఈ సంక్రాంతికి మీ మొగుడు వచ్చాడంటున్న టీజర్

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు 9Sarileru Neekevvaru)’. రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి (Vijayashanthi) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలయింది.

Naga Babu Quits Jabardasth Show: జబర్దస్త్‌‌కు నాగబాబు గుడ్‌బై, ఈ రోజు ఎపిసోడ్‌‌తో లాస్ట్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించిన నాగబాబు, జీతెలుగు‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు

Hazarath Reddy

తెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్`. వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్ (Jabardasth)’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth). ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. కాగా ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

Vikas Manda

2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు....

I-T Raids On Tollywood Celebrities: టాలీవుడ్ ప్రముఖులపై ఐటీ శాఖ దాడులు, హీరోలు నాని, నిర్మాతలు సురేశ్ బాబు, ఎస్. రాధాకృష్ణ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను అధికారులు

Vikas Manda

హీరో నాని (Hero Nani) కార్యాలయంలో కూడా ఐటీ దాడులు (IT Raids) జరిగాయి. ఇటీవల బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకున్న నాని నటించిన 'జెర్సీ' చిత్రం హారిక- హసిని బ్యానర్లో.....

Advertisement

KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.

Dadas of Hyderabad: వర్మ మరో బాంబు, హైదరాబాద్ దాదాగిరిపై తదుపరి సినిమా,హీరోగా జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్, హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా

Hazarath Reddy

సంచలనాలకు కేంద్ర బిందువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) తన స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (Kamma Raajyam lo Kadapa Redlu) విడుదలకు సిద్ధమవుతుండ గానే ఈలోపు మరో సినిమాను ప్రకటించాడు. జార్జిరెడ్డి (George Reddy)సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ (Sandeep Madhav) హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

Arjun Suravaram Reporting: అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్ 29న డేట్ కుదిరింది, ఆ కేసు యొక్క పూర్తి సాక్ష్యాధారాలతో రిపోర్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 'అర్జున్ లెనిన్ సురవరం' !

Vikas Manda

ఈ సినిమా టైటిల్ పట్ల కూడా వివాదం నడిచింది. మొదట్లో ఈ సినిమాకు 'ముద్ర' అనే టైటిల్ పెట్టారు. అయితే టైటిల్, అవే లోగోలతో జగపతిబాబు సినిమా అప్పటికే విడుదలవడంతో ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు 'అర్జున్ లెనిన్ సురవరం' ....

Good Newwz: బెడ్ రూంలో సర్జికల్ స్ట్రైక్, పిల్లలు పుట్టకపోవడంపై దంపతుల బేజార్, రిపోర్టుల తారుమారుతో ఒకరి భార్యపై మరొకరి ప్రత్యేక కేర్, నవ్వుల్లో ముంచేస్తున్న 'గుడ్ న్యూస్' ట్రైలర్

Vikas Manda

రెండవ జంటకు చెందిన భర్త మొదటి జంట భార్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. దీంతో ఆ భర్త కోపంతో నా భార్యపై నీకెందుకురా అంత ప్రేమ అంటే, నీ భార్య కడుపులో పెరిగేది నాకు పుట్టబోయే బిడ్డ. నా క్వాలిటీస్, నా నాణ్యత....

Advertisement
Advertisement