సినిమా

KCR about Telugu Film Industry: కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తానంటే, నిర్మాణ బాధ్యతలు తాను స్వీకరిస్తానని ఆయనకు మాటిచ్చిన కేసీఆర్. తెలంగాణలో సినీ పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తామని వెల్లడి.

Vikas Manda

హైదరాబాద్ లో సినిమా పరిశ్రమను ఇంకా అభివృద్ధి పరుస్తామని, తమ ప్రభుత్వం త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ వెల్లడించారు....

National Film Awards 2019: జాతీయ సినిమా అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మన 'మహానటి' కి 'కీర్తి' కిరీటం. పూర్తి విజేతల జాబితా ఇక్కడ చూడండి.

Vikas Manda

ప్రతిష్టాత్మక జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ నుంచి మహానటి, చి॥ల॥సౌ॥, రంగస్థలం మరియు అ! చిత్రాలకు అవార్డులు దక్కాయి. 'మహానటి'లో నటనకు గానూ కీర్తి సురేష్ 'జాతీయ ఉత్తమ నటి' అవార్డును సొంతం చేసుకుంది...

RGV Cinematic Attack: రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీ. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఆంధ్రా రాజకీయాలపై వివాదాస్పదమైన పాట విడుదల.

Vikas Manda

ఏపీలో ఇప్పుడు రక్తపాతం లేని అధికార యుద్ధం జరుగుతుందని, పవర్ లో ఎవరుంటే వారిదే రాజ్యం, ప్రత్యర్థులు భయంతో పార్టీలు మారుతూ శరణు వేడుకుంటున్నారు. ఏపీ రాజకీయ చిత్రంలో ఇప్పుడు ప్రజలు ప్రేక్షకులు అంటూ ప్రస్తావించారు...

Sarileru Neekevvaru: ఓ భారత ఆర్మీ 'సరిలేరు నీకెవ్వరు'. పుట్టిన రోజున ఆర్మీ మేజర్ అవతారమెత్తిన సూపర్ స్టార్ మహేశ్ బాబు!

Vikas Manda

మహేశ్ నటిస్తున్న కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా యూనిట్ తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సినిమా ఇంట్రో సాంగ్ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో వెనకనుంచి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉండగా, ఆర్మీ దుస్తుల్లో మహేశ్ బాబు ఎంట్రీ ఇస్తూ జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం చూస్తే...

Advertisement

George Reddy: విద్యార్థి లోకానికి 'రియల్ కామ్రెడ్', హైదరాబాద్ 'చె గువెరా' జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో బయోపిక్.

Vikas Manda

జీనా హై తో మర్ నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లడ్ నా సీఖో. అనే నినాదంతో విద్యార్థి ఉద్యమాలను ఉరకలెత్తించి. హక్కుల కోసం, సమసమాజం కోసం ఎన్నో తిరుగుబాటు పోరాటాలు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ జార్జ్ రెడ్డి జీవితం సినిమా రూపంలో రాబోతుంది...

Kobbari Matta: ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. గుక్క తిప్పుకోకుండా 3:27 నిమిషాల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పేసిన సంపూ. మావాడు తోపు అంటున్న అతడి డైహార్డ్ ఫ్యాన్స్.

Vikas Manda

ఎవరి పేరు చెప్తే ప్రపంచ రికార్డులు ముక్కలుముక్కలవుతాయో, ఎవరి సినిమా రిలీజ్ అయితే బాహుబలి కలెక్షన్లు సైతం చిన్నబోతాయో అతడే అతడే అతడే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు...

SIIMA Awards 2019: సౌత్ ఇండియన్ మెగా సినిమా ఉత్సవం 2019 నామినేషన్స్ లిస్ట్. బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్‌గా మీరైతే ఎవరిని ఎన్నుకుంటారు?

Vikas Manda

దక్షిణ భారతదేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి, తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషలకు చెందిన నటీనటులందరిని ఒక చోట చేర్చి...

The Lion King: సింబాగా సింహగర్జన చేసిన నేచురల్ స్టార్ నాని, డిస్నీ 'ద లయన్ కింగ్' లో ఏయే క్యారెక్టర్లకు ఎవరెవరు గొంతుక అయ్యారో చూడండి.

Vikas Manda

ఏదైనా హాలీవుడ్ సినిమా తెలుగులో డబ్ అయిందంటే అందులో ఒక జీవం ఉండేది కాదు. ఈసారి తమ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా 'ది లయన్ కింగ్' (The Lion King) కోసం ప్రముఖ నటులతోనే డబ్బింగ్ చెప్పించింది.

Advertisement

Fight for what you love: వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ, వెళ్లిపోయేటపుడు ఎందుకింత బాధ పెడుతుంది?

Vikas Manda

Fight for what you love- నువ్వు దేనినైతే ప్రేమిస్తావో దాని కోసం పోరాడు అనే నినాదంతో 'డియర్ కామ్రెడ్' సినిమా ట్రైలర్ ఆసక్తిని కలగజేస్తుంది. ఈ కథ ఎలా ఉండొచ్చు? ఒకసారి చూడండి...

Telugu Heroes in Disability Roles: లోపం కాదు శాపం, అదే అసలైన హీరోయిజం! టాలీవుడ్ స్టార్స్ 'ఛాలెంజింగ్' రోల్స్‌లో నటించిన పవర్‌ఫుల్ చిత్రాలు.

Vikas Manda

తెలుగు హీరోలకు ఇద్దరు హీరోయిన్లు, కొన్ని పాటలు, కొన్ని యాక్షన్ సీన్లు ఉంటే చాలు. వీళ్లకు యాక్టింగ్ రాదు, వీళ్లకసలు కొత్తగా ప్రయోగాలు చేయడం అంటేనే తెలియదు అనే విమర్శలు ఉండేవి. కానీ...

Hydarabadi Movies: హైదరాబాదీ సినిమాలు చూస్తారా? ఏక్ దమ్ లోకల్ మాల్! మస్త్ కామెడీతో మీ దిల్ ఖుష్ చేసే సినిమాలు ఇవి.

Vikas Manda

జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే కాస్ట్ లీ సినిమాలు కావివి, పాతబస్తీ దక్కనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తయారయ్యే ఖతర్నాక్ సినిమాలు ఇవి. పక్కా లోకల్ సినిమాలు అన్నమాట...

Telugu Heroes Intro Songs: తెలుగులో మన స్టార్ హీరోలకు ఉన్నటువంటి ఇంట్రో సాంగ్స్ ఇంకా వేరే ఏ హీరోలకు ఉండవు. ఈ పాటలు చూస్తే పూనకాలే!

Vikas Manda

మన తెలుగులో స్టార్ హీరోలకు మంచి మంచి ఇంట్రో సాంగ్స్ ఉన్నాయి. అయితే అందులో ఏ ఇంట్రో సాంగ్ ఏ హీరోకి ఆల్ టైమ్ బెస్ట్ అనిపించుకుందో ఒకసారి చూడండి...

Advertisement

Political Movies in Telugu: తెలుగు తెరపై జిందాబాద్‌లు కొట్టించుకున్న రాజకీయ చలనచిత్రం. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్

Vikas Manda

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటే ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. కావాల్సినంత డ్రామా, మసాలా ఇక్కడ దొరుకుతుంది. అందుకే తెలుగులో రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకూ...

Tollywood Biopics: ఆత్మకథను అంత:కరణ శుద్ధితో తెరకెక్కించాలి! ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బయోపిక్ సినిమాల విశేషాలు

Vikas Manda

బయోపిక్స్ అనేవి భవిష్యత్ తరాలకు అందించే ఓ కానుకగా, స్పూర్థిదాయకంగా ఉండాలి. రాజకీయ లబ్ది కోసం లేదా ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీయడం కోసం ఉద్దేశించినవి కాకూడదు. మరి తెలుగులో వచ్చిన బయోపిక్స్ ఆ స్టాండర్డ్స్ లో ఉన్నాయా?...

World Cup Wonder: 2019 ప్రపంచకప్‌లో ఆశ్చర్యం కలిగించే ఒక విచిత్రం, సినిమా డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్లే జరిగింది. ఇక అతడు ప్రధానమంత్రి కాబోతున్నాడా?

Vikas Manda

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇప్పట్నించే భావి ప్రధానమంత్రి ఎన్నికకు బృహత్ ప్రణాళిక రచించబడుతుంది. ఈ విషయాన్ని తెలుగు సినిమా డైరెక్టర్ సుకుమార్ A2+B2 (A+B)2 సూత్రప్రాయంగా వెల్లడించారు..

Cricketers Biopic Movies: వీరు ఆన్ గ్రౌండ్ లోనే కాదు, ఆన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హిట్. ఇప్పటివరకు ఏయే క్రికెటర్స్ పై బయోపిక్స్ వచ్చాయో తెలుసా?

Vikas Manda

సినిమా హీరోనా, క్రికెట్ స్టారా? సినిమా హీరోల మీద ఉన్న అభిమానం కంటే ఒక క్రికెటర్ లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద ఉన్న అభిమానం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే..

Advertisement

NTR vs Allu Arjun: వీరు డాన్స్ చేస్తే టాప్ లేచిపోద్ది. మరి వీరిలో టాప్ డాన్సర్ ఎవరు? ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ల మధ్య డాన్స్ ను పోల్చి చూస్తే ఇలా ఉంటుంది.

Vikas Manda

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డాన్స్‌లలో ఒక గ్రేస్ ఉంటుంది. వీరిద్దరి డాన్స్ చూస్తే నువ్వా- నేనా అనే ఒక పోటీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్? ఏయే పాటల్లో వీరు ఎలాంటి స్టెప్స్ వేశారో చూడండి..

Sad songs in Telugu: ప్రేమించిన వారే మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, కానీ ఈ పాటలు బాధలో ఉన్న మిమ్మల్ని ఓదారుస్తాయి.

Vikas Manda

మనం ప్రేమించిన వ్యక్తులు దూరం అవుతున్నపుడు కలిగే బాధ గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది. వారితో గడిపిన క్షణాలు, వారి జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తాయి. అలాంటి సమయంలో కొన్ని పాటలు వింటే మానసికంగా మనల్ని ఎవరో ఓదారుస్తున్నట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది..

Top Telugu Movies: ఇటీవల కాలంలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన కొన్ని సినిమాలు.

Vikas Manda

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు అనేక భాషల్లో విడుదలవుతూ, బాలీవుడ్ కు దీటుగా అత్యధిక వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో బాలీవుడ్ కూడా తెలుగు సినిమాపై పడింది. ఇక్కడి కథలను రీమేక్..

Advertisement
Advertisement