సినిమా

Crypto Currency Fraud: హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ,వేలాది నుండి డబ్బులు వసూలు

Arun Charagonda

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్స్ తమన్నా(Tamannaah), కాజల్‌(Kajal)లను విచారించనున్నారు పోలీసులు

SSMB 29 Update : సోషల్ మీడియాలో వైరల్‌గా SSMB 29 వీడియో.. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న మహేష్ బాబు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్).

Remand For Posani Krishnamurali: నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణమురళికి(Posani krishnamurali) 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు( Railway Koduru Cour). ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

Rudra

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌ లోని తన నివాసంలో రాజబాబు గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Advertisement

Posani Krishna Murali Interrogation: తెలియదు...గుర్తులేదు...మర్చిపోయా! పోలీసుల ప్రశ్నలకు పోసాని సమాధానాలివే! 8 గంటల పాటూ విచారించినా సమాధానం చెప్పని పోసాని

VNS

సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) విచారణ పూర్తయింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆయన్ను విచారించారు. 8 గంటల పాటూ పోసానిని విచారించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. అయితే, పోలీసుల విచారణకు పోసాని సహకరించ లేదని తెలుస్తోంది.

Kannappa Teaser Release: కన్నప్ప మూవీలో చేయనని రెండుసార్లు చెప్పాను, అయినా విష్ణు మొండి పట్టుదలతో ఒప్పుకున్నా, కన్నప్ప టీజర్‌ ఆవిష్కరణలో అక్షయ్ కుమార్

Hazarath Reddy

ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ .. మంచు విష్ణు .. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి అధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.

'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..

Hazarath Reddy

టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌ రాజమౌళిపై ఆయన మాజీ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలతో వీడియో విడుదల చేశాడు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్‌ ('Torture' Allegations on Rajamouli) చేస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక సెల్ఫీ వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

KJ Yesudas Hospitalised? ప్రముఖ గాయకుడు యేసుదాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారంటూ వార్తలు, ఖండించిన కొడుకు విజయ్ యేసుదాస్, నాన్న అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన

Hazarath Reddy

ప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె. యేసుదాస్ ఇటీవల చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన తర్వాత ఆయనపై ఊహాగానాలు చెలరేగాయి. ఈ వార్త త్వరగా వ్యాపించి, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆందోళన కలిగించింది.

Advertisement

Jagan On Posani Arrest: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్.. పోసాని భార్యకు ఫోన్‌లో పరామర్శ, అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగన్

Arun Charagonda

సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు . అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు.

Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. జక్కన్న టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుంటానని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో, కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి

Arun Charagonda

స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు(Director Rajamouli). జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు(Srinivasa rao).

Ameesha Patel: శివాలయంలో హీరోయిన్ అమీషా పటేల్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ సాధువులు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

హీరోయిన్‌తో సెల్ఫీ కోసం ఉత్సాహం చూపించారు స్వామీజీలు. మహాశివరాత్రి సందర్భంగా, బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha Patel) ముంబై జూహులోని శివాలయాన్ని సందర్శించారు.

Kubera Release Date: ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్...అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం, నాగార్జున కీ రోల్

Arun Charagonda

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర . ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

Advertisement

Chaava in Telugu: బాలీవుడ్‌లో ఊపు ఊపిన సూపర్‌ హిట్‌ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్‌

VNS

విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో చిత్రం ‘ఛావా’ (Chhaava). బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ మేరకు పోస్ట్‌ పెట్టింది. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని వెల్లడించింది.

Shah Rukh Khan: వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా!

Arun Charagonda

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా సంపాదనలో షారుఖ్ దరిదాపుల్లో లేరు. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలు, ,ఐపీఎల్ ఇలా ప్రతి దాంట్లో షారుఖ్ కలిసివవచ్చిందనే చెప్పాలి. మార్కెట్ లెక్కల ప్రకారం షారుఖ్ ఆస్తులు వేల కోట్లు ఉంటాయని అంచనా.

Producer Kedar: టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి... దుబాయ్‌ జరుగుతున్న ఓ ఈవెంట్‌లో ఘటన, ప్రకటించిన దుబాయ్ అధికారులు

Arun Charagonda

దుబాయ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు.

Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Rudra

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.

Advertisement

Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సోమవారం (ఫిబ్రవరి 24) ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాను సందర్శించారు, అక్కడ ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లటి కుర్తా ధరించి, నదుల పవిత్ర సంగమ స్థలానికి దారితీసే మెట్లు దిగుతున్నప్పుడు ఆయనతో పాటు స్వచ్ఛంద సేవకులు కూడా ఉన్నారు.

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Hero Ajith:హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం.. రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు, అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్, వీడియో ఇదిగో

Arun Charagonda

హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టింది అజిత్ కారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు అజిత్.

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Rudra

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement
Advertisement