సినిమా
Sai Pallavi Amarnath Yatra: అమర్‌ నాథ్ యాత్రలో సాయిపల్లవి, కుటుంబంతో సహా మహాదేవున్ని దర్శించుకున్న హీరోయిన్, అమర్‌నాథ్ యాత్ర విశేషాలు ఇన్‌స్టాలో పోస్ట్
VNSపరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్రలో నటి సాయిపల్లవి (SaiPallavi) పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఈ యాత్రకు వెళ్లి వచ్చిన ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు మానసికంగా పలు పరీక్షలు పెట్టిందన్నారు
Sai Dharam Tej In Controversy: వివాదంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, శ్రీకాళహస్తిలో నియమాలను ఉల్లంఘించి హారతి ఇచ్చిన సాయి
VNSఅక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. కాగా అక్కడ సాయి ధరమ్‌ తేజ్‌ స్వయంగా సుబ్రమణ్యస్వామి వారికి హారతి ఇచ్చాడు. అయితే ఆలయ నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలి. కానీ నియమాలకు విరుద్దంగా సాయి ధరమ్‌ తేజ్‌ హారతి ఇవ్వడం వివాదాస్పదమైంది.
Alia Bhatt: కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేత్తో తీసిచ్చిన ఆలియా.. నటి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!
Rudraబాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఇటీవల తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. సింప్లిసిటీకి కేరాఫ్ మీరేనంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Mahesh Babu on Chandrayaan 3: మీరు దేశానికి గర్వకారణం, చంద్రయాన్‌ 3 ప్రయోగంపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు
Hazarath Reddyరాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.
Sai Dharam Tej: కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyకాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్. వీడియో ఇదిగో..
Bigg Boss 7 Telugu: బిగ్ ‏బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.
Rudraబుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్‏బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్‏ బాస్ సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.
Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Mohan Babu Fire on Media: వీడియో ఇదిగో, మీకు బుద్ధి లేదా, ఆ లోగోలు లాక్కోండయ్యా అంటూ మీడియాపై మండిపడిన మోహన్ బాబు
Hazarath Reddyషాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబుని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై నటుడు మండిపడ్డారు. మీకు బుద్ధి లేదా, లోగోలు లాక్కోండయ్యా అంటూమోహన్ బాబు మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Thalapathy Vijay: పాదయాత్రకు రెడీ అవుతున్న స్టార్ హీరో, తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహగానాలు
Hazarath Reddyతమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ఓ విషయం ప్రకంపనలు పుట్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
Bigg Boss Season-7 Promo: త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7... ప్రోమో విడుదల.. ఫుల్ ప్యాకేజీ ఎంటర్టయిన్ మెంట్ తో వస్తున్నామన్న స్టార్ మా
Rudraతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.
Jawan Prevue: జవాన్ ప్రివ్యూ ఇదిగో, సమాజంలోని తప్పులను సరిదిద్దడానికి బయలుదేరే వ్యక్తి పాత్రలో షారూఖ్ ఖాన్
Hazarath Reddyబాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకుల్లో అలజడిని చూడకుండా ఉండలేం. అసలైన, షారుక్ మెగా చిత్రం 'జవాన్' యొక్క ప్రివ్యూ ఈ రోజు విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. జవాన్, ఒక హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ అని వాగ్దానం చేస్తుంది,
Karan Johar Viral Reply: మీరు "గే" నా? కరణ్ జోహార్‌ నెటిజన్‌ సూటి ప్రశ్న, దిమ్మతిరిగేలా జవాబిచ్చిన కరణ్
VNS‘మీరు గే క‌దా.. నిజ‌మేనా..?’ అని క‌రుణ్‌ను ప్రశ్నించాడు. త‌న అభిప్రాయాల‌ను నిర్భయంగా బ‌య‌టి చెప్పే క‌రుణ్ త‌న‌దైన శైలిలో అత‌డికి స‌మాధానం ఇచ్చాడు. “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
BRO First Song: మీ స్పీకర్లు పేలడం ఖాయం! బ్రో మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన తమన్, మ్యూజిక్ బ్లాస్ట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్‌
VNSమొదటి పాట ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ లుక్‌తో చెప్పేశాడు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో స్టైలిష్‌గా పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మీ స్పీకర్లు పేలడం గ్యారంటీ.. అంటూ సాగే ఈ పాటను జులై 8న సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశాడు థమన్‌.
Arvind Swamy: వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత, వరుస ఫ్లాపులతో సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ రీ ఎంట్రీ, అరవింద్ స్వామి లైఫ్ జర్నీ ఇదిగో..
Hazarath Reddyమంచి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి ఒక్కసారిగా సినీ పరిశ్రమకు దూరమయ్యాడా? అతని సినిమా ప్రయాణం ఎలా ఉంది? సినీ పరిశ్రమకు తిరిగి ఎలా వచ్చారు? కథనంలో చదవండి.
Esha Gupta: బికినీతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న ఈషా గుప్తా, బాడీ మీద దుస్తులు ఉంచాలా వద్దా అన్నట్లుగా చూస్తున్న భామ
Hazarath Reddyఈషా గుప్తా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో 'వేసవి' వేడిని పెంచడానికి ఇక్కడకు వచ్చింది. ఇటీవలే కేన్స్ 2023లో మ్యాజిక్‌ను అల్లిన నటి, ఆన్‌లైన్‌లో తన సెక్సీ చిత్రాన్ని షేర్ చేసింది. ఫోటోలో, స్టార్ చిన్న బికినీలో తన విలాసవంతమైన వంపులను చూడవచ్చు.ఆమె చిన్న స్విమ్‌వేర్ ఆమె బాడ్‌ను పెంచడమే కాకుండా, ఆమె అందాలను కూడా మెరిపించింది. చిత్రం ఇదిగో..
Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
Rudraసీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
Rudraఅమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజయ్యారు.
Salaar-Tinnu Anand: సలార్ టీజర్‌లో తాతను గుర్తు పట్టారా, తెలుగులో టీనూ ఆనంద్ చేసిన సినిమాల లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyసింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్.
Singer Coco Lee Died: డిప్రెషన్‌తో సూసైడ్‌ చేసుకున్న ప్రముఖ సింగర్, 2 రోజులు కోమాలో ఉండి మృతి, ఆస్కార్ పర్మామెన్స్ సహా అనేక రికార్డులు ఆమె సొంతం
VNSహాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ గాయని కోకో లీ (Singer Coco Lee) (48) కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతుందని, ఈ నెల 4న ఆమె ఆత్మహత్యకు యత్నించారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమె సిస్టర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.