సినిమా
Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన
Rudraమెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Tamannaah Sex Scenes Leaked: హీరోయిన్ తమన్నా సెక్స్ వీడియోలు లీక్, జీ కర్దా వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ అనేక శృంగార సన్నివేశాలు వైరల్
Hazarath Reddyఅమెజాన్ ప్రైమ్ వీడియోలో హీరోయిన్ తమన్నా భాటియా యొక్క తాజా విడుదల మూవీ జీ కర్దా చాలా మందిని ఆకర్షించింది, దానిలో అంతా అసహ్యకరమైన కంటెంట్‌ ఉంది. ప్రదర్శనలో అనేక శృంగార సన్నివేశాలు ఉన్నాయి, ఇందులో నటి తెరపై శృంగార ఆసక్తిలో మునిగిపోతుండడాన్ని మనం చూడవచ్చు.
Upasana Admitted in Hospital: వీడియో ఇదిగో, ఆస్పత్రిలో చేరిన ఉపాసన, రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న రాంచరణ్ సతీమణి
Hazarath Reddyమెగా కోడలు ఉపాసనకు జూన్‌ 20న డెలివరీ డేట్‌ ఇవ్వడంతో.. మంగళవారం పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. రేపు ఉదయం డెలివరీ నేపథ్యంలో ఇప్పటికే రామ్‌ చరణ్‌ దంపతులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
Adipurush : ఆదిపురుష్ రైటర్‌కు చంపేస్తామని బెదిరింపులు, ముంబై పోలీసులను ఆశ్రయించిన రైటర్ మనోజ్
Hazarath Reddy'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Adipurush Controversy: ఆదిపురుష్‌ సినిమాకు రూ.600 కోట్లు దండగ, రామాయణం గురించి చిన్నా పిల్లాడికి తెలిసినంతగా మేకర్స్‌కు తెలియదా, శక్తిమాన్‌ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు
Hazarath Reddyఆదిపురుష్‌పై శక్తిమాన్‌ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రానికి రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆదిపురుష్‌పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో షేర్‌ చేశారు.
Adipurush Dialogue Row: సీతా దేవి జన్మస్థలంపై ముదిరిన వివాదం, ఆదిపురుష్‌తో పాటు అన్ని భారత సినిమాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన నేపాల్
Hazarath Reddyఆదిపురుష్‌ సినిమా డైలాగులు ఇతర దేశాల్లో వివాదం రేపుతున్నాయి. సీతాదేవి నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్'లో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారని మేకర్స్‌పై నేపాల్ రాజకీయ నేతలు మండిపడిన సంగతి విదితమే.
Adipurush: మహారాష్ట్రలో ఆదిపురుష్ నిరసనలు, మల్టీప్లెక్స్‌లో సినిమా ప్రదర్శనను నిలిపివేసి, నినాదాలు చేసిన హిందూ సంస్థల సభ్యులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాల్ఘర్‌లోని నలసోపరాలోని ఒక మల్టీప్లెక్స్‌లో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కొన్ని హిందూ సంస్థల సభ్యులు అక్కడ గొడవ సృష్టించారు. నిరసనకారులు సినిమా ప్రదర్శనను నిలిపివేసి, నినాదాలు చేస్తూ మల్టీప్లెక్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వీడియో ఇదే..
Kajal Glimpse Video: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కాజల్, సత్యభామ గ్లింప్స్‌ తో ఇంప్రెస్‌ చేస్తున్న కలువకళ్ల సుందరి, బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మూవీ టీమ్
VNSఈ చిత్రానికి సత్యభామ (Satyabhama)టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. పవర్‌ ఫుల్‌ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా సెల్‌లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన కాజల్‌..నిందితుల నుంచి నిజాన్ని రాబట్టేందుకు తన పంచ్ పవర్‌ ఏంటో చూపిస్తోంది. ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో సినిమా ఉండబోతుందని గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు
Rakesh Master And Prabhas Pic: ప్రభాస్‌కు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో, రాకేష్ మాస్టర్‌ తో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ ప్రాక్టీస్‌
VNSఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ (Prabhas) కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు.
Rakesh Master Died: రాకేష్ మాస్టర్ చనిపోతాడని రెండు నెలల క్రితమే హెచ్చరించిన డాక్టర్లు, 15 రోజుల క్రితమే శిశ్యుడితో కలిసి చావుపై రాకేష్ మాస్టర్ వీడియో, గాంధీ ఆస్పత్రిలో బెడ్‌పై రాకేష్ మాస్టర్ చివరి క్షణాలు ఇవీ!(వీడియో)
VNSమధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో గాంధీ ఆస్పత్రిలో చేరిన రాకేశ్ మాస్టర్.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్ర 5 గంటల సమయంలో మరణించినట్లు సమాచారం. రాకేష్ మాస్టర్ ఆస్పత్రిలో ఉన్నప్పటి చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. బెడ్‌ మీద కొన ఊపిరితో ఆయన కొట్టుమిట్టాడుతున్న వీడియో చూసిన ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Rakesh Master Dies: రాకేష్ మాస్టర్ కన్నుమూత.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..
kanhaప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (53) మృతి చెందారు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సన్ స్ట్రోక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో విరోచనాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలోకి జారుకుంది.
Adipurush: ఆది పురుష్ లో అభ్యంతరకర డైలాగులు, సీన్లు తొలగిస్తామని ప్రకటించిన రచయిత మనోజ్ శుక్లా
kanhaఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ఆదివారం మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన పౌరాణిక ఇతిహాస చిత్రంలో ఉపయోగించిన డైలాగులపై తీవ్ర విమర్శలు రావడంతో, "కొన్ని డైలాగ్‌లను సవరించాలని" నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హిందీ డైలాగ్‌లు , పాటలను రాసిన శుక్లా, సవరించిన డైలాగులను ఈ వారంలోగా చిత్రానికి జోడిస్తామని తెలిపారు.
Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయారో మీరూ చూడండి!
Rudraకొన్ని వందల తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సుధాకర్ గురించి ఇప్పటి జనరేషన్ కు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు.
Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన సినీ తార అమీషా పటేల్.. రూ.2.5 కోట్ల ఎగవేతకు పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో కోర్టుకొచ్చిన నటి
Rudraబాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) ఓ చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులో ఝార్ఖండ్ (Jharkhand) లోని రాంచీ కోర్టులో (Ranchi Court) లొంగిపోయారు.
Adipurush Day-1 Collection: బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ రికార్డు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
Rudraతొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజు 95 నుంచి 100 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది.
Manchu Manoj Adipurush: అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూయించిన మంచు మనోజ్.. నెటిజన్స్ ప్రశంసలు
Rudraప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది.
Pawan Kalyan Meeting: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ పిఠాపురం మీటింగ్‌లో తీవ్ర విషాదం,చెట్టు కొమ్మ విరిగిపడి 20 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు చెట్టెక్కెడంతో ఆ చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో వారంతా కిందపడ్డారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. వీడియో ఇదే..
Adipurush: ఇదేం పిచ్చి, బీర్ బాటిల్‌తో చేయి కోసుకున్న ప్రభాస్ అభిమాని, శృతిమించి ప్రవర్తిస్తున్న అభిమానులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆదిపురుష్ సినిమా విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బీరు బాటిల్ను పగలగొట్టి, దాంతో ప్రభాస్ పోస్టర్ ముందు పలుమార్లు చేయి కోసుకున్నాడు. వీడియో ఇదే..
Adipurush: హనుమంతుడి సీట్లో కూర్చున్నందుకు చితకబాదిన ప్రభాస్ ఫ్యాన్స్, హైదరాబాద్‌లో రచ్చ రచ్చ చేసిన అభిమానులు
VNSహనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు భ్రమరాంబ థియేటర్‌లో ఓ వ్యక్తిపైన ప్రభాస్‌ అభిమానులు దాడులకు పాల్పడ్డారు. ‘ఆదిపురుష్‌’ ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని కొన్ని రోజుల క్రితం ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్‌ థియేటర్‌ల యజమానులకు విజ్ఞప్తి చేశారు.
Adipurush Controversy Dialogue: ఆదిపురుష్‌లో సీత భారత పుత్రిక డైలాగ్‌పై వివాదం, నేపాల్‌లో సినిమాపై పెల్లుబికిన ఆగ్రహం, దాన్ని తీసేయాలని డిమాండ్
Hazarath Reddyఆదిపురుష్ సినిమా 7000 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదలైంది. గతంలో ఈ సినిమా కొన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమాపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 'ఆదిపురుష్' సినిమాలో సీతపై ఓ డైలాగ్ నేపాల్‌లో ఆగ్రహానికి కారణమైంది.