TV

YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్

Rudra

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.

Urvashi Rautela Turns 30: బర్త్ డే కోసం ఏకంగా రూ.3 కోట్లతో కేక్, 24 క్యారెట్ బంగారంతో తయారు చేసిన కేక్ కట్ చేసిన బాలీవుడ్ నటి (వీడియో ఇదుగోండి)

VNS

సెలబ్రిటీలు ఏం చేసినా వింతగానే అనిపిస్తుంది. ఫిబ్రవరి 25న ఊర్వశి రౌతేలా బర్త్ డే సందర్భంగా కేక్ కట్ (24-carat gold cake) చేసారు. అది అలాంటి ఇలాంటి కేకు కాదు మరి. మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ బంగారపు కేకుని కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ కేక్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసింది.

Karthika Deepam Serial Season 2: డాక్టర్ బాబు, వంటలక్క మళ్లీ వచ్చేశారు, కార్తీకదీపం సీజన్ -2 ప్రోమో రిలీజ్, త్వరలోనే సందడి చేయనున్న హిట్ పెయిర్

VNS

ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో శౌర్య పాప నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని ఓ ఇంట్లో పనిమనిషిగా చూపించారు. నిరుపమ్ ని ఆ ఇంటి ఓనర్ గా చూపించారు. పాత కథనే కొన్ని మార్పులు చేసి తీస్తున్నట్టు తెలుస్తుంది.

Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో

sajaya

షణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Vikas M

YouTuber Shanmukh: అన్న కోసం వెళ్తే గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rituraj Singh Dies: సినీ పరిశ్రమను వెంటాడుతున్న గుండెపోటు మరణాలు, ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత

Hazarath Reddy

వివిధ చలనచిత్రాలు,టెలివిజన్ కార్యక్రమాలలో చిరస్మరణీయమైన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్, గత రాత్రి 59 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్యల కారణంగా గుండె పోటు వచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి.

Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు

Rudra

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Advertisement

This Week Movies- OTT Releases: ఊరు పేరు భైరవకోన, రాజధాని ఫైల్స్ సినిమాల రివ్యూలు ఎలా ఉన్నాయి? ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Vikas M

This Week Movies- OTT Releases: రవితేజ ఈగల్ సినిమా ఎలా ఉంది, గుంటూర్ కారం ఓటీటీలో ప్రేక్షకులకు రుచిని పంచుతుందా? ఈవారం థియేటర్లలో రిలీజైన సినిమాలు, ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాల విశేషాలను ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్ విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Vikas M

RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

Hazarath Reddy

ఎంతో స్టార్ డమ్ చూసిన ఉదయ్ కిరణ్, శవాల గదిలో అలా పడున్నాడు .. అక్కడ ఎవరూ లేరు. ఆ దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను" అన్నారు.

Advertisement

Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

Rudra

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు.

This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్, ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, రాబోయే చిత్రాల విశేషాలు!

Vikas M

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్

Rudra

తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.

Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!

Rudra

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

Anchor Suma Funny Shoot Video: యాంకర్ సుమకి వామ్మో.. వాయమ్మో అంటూ దండం పెట్టేసిన రాజీవ్ కనకాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

యాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.

The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్

Rudra

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పెద్ద పండుగ సంక్రాంతి రోజున అదిరిపోయే మాస్ సర్‌ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Rudra

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.

Annapoorni- Zee Studio Apology: అన్నపూర్ణి సినిమా ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సారి చెప్పిన జీ స్టూడియోస్

Hazarath Reddy

అన్నపూర్ణి : ది గాడెస్ ఆఫ్ ఫుడ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 29న విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అయినప్పటి నుండి ఇబ్బందుల్లో పడింది. రాముడిని కించపరిచి, 'లవ్ జిహాద్'ని ప్రచారం చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ మేకర్స్‌పై ఫిర్యాదు నమోదైంది

Advertisement
Advertisement