టెలివిజన్
Colors Swathi: విడాకుల దిశగా కలర్స్ స్వాతి..? ఇన్‌స్టా నుంచి భర్త ఫొటోలు తొలగించిన నటి.. విడాకులకు మునుపు సమంత, నిహారిక కూడా తమ భాగస్వాముల ఫొటోలు తొలగింపు.. అభిమానుల్లో ఆందోళన
Rudra‘కలర్స్’ ప్రోగ్రాంలో తన క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ లుక్స్‌ తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న స్వాతి అనంతరం ఆ ప్రోగ్రాంనే ఇంటిపేరుగా మార్చుకొని ‘కలర్స్’ స్వాతిగా మారడం తెలిసిందే.
Pawan Kalyan in Insta: ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు.. తన సినీ కెరీర్ లోని వ్యక్తులతో అద్భుత వీడియో.. మన బంధం ఇలాగే కొనసాగాలంటూ క్యాప్షన్
Rudraపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ వాలిపోయారు. కాగా, పవన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు.
Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం.. నిత్య అమ్మమ్మ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడి.. ఒక శకం ముగిసిందంటూ తీవ్ర భావోద్వేగం
Rudraప్రముఖ నటి నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం సంభించింది. ఆమె అమ్మమ్మ మృతి చెందారు. నిత్య మేనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు.
Alia Bhatt: కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేత్తో తీసిచ్చిన ఆలియా.. నటి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!
Rudraబాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఇటీవల తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. సింప్లిసిటీకి కేరాఫ్ మీరేనంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Bigg Boss 7 Telugu: బిగ్ ‏బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.
Rudraబుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్‏బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్‏ బాస్ సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.
Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Bigg Boss Season-7 Promo: త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7... ప్రోమో విడుదల.. ఫుల్ ప్యాకేజీ ఎంటర్టయిన్ మెంట్ తో వస్తున్నామన్న స్టార్ మా
Rudraతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.
Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
Rudraసీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
Rudraఅమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజయ్యారు.
Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఆగస్టులో విడుదల
Rudraఅనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
Hanu-man: బడా స్టార్లతో ‘హను–మాన్’ ఢీ.. సంక్రాంతి బరిలో తేజ సజ్జ చిత్రం.. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటన.. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రవితేజ ‘ఈగల్’ చిత్రాలతో పోటీ
Rudraయువ నటుడు తేజ సజ్జ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రం రూపొందుతోంది. తెలుగు నుంచి వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రమిది.
Maa Oori Polimera-2 Teaser: 'మా ఊరి పొలిమేర-2' టీజర్‌ రిలీజ్‌.. వేరే లెవల్‌ లా ఉన్న ఈ టీజర్‌ మీరూ చూడండి!
Rudraఓటీటీలో రెండేళ్ల కిందట డైరెక్ట్ గా విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు.
BRO Teaser: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ కు ఫుల్‌ ట్రీట్‌.. ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది చూసేశారు.. మీరూ చూడండి.
Rudraపవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rakesh Master: రాకేష్ మాస్టర్ ఆస్తి నాకు అవసరం లేదు, మీడియా ముందే పత్రాలు చించివేసిన బంధువులు
VNSఒక సంవత్సరం క్రితం నాకు ఒక ఖాళీ స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి తీసుకొచ్చి ఇచ్చి ఒక ఛానల్ ఉందని, ఆ ఛానల్ లో నీకు కూడా వాటా ఉందని, ఒకవేళ నేను ముందు పోతే నా కుటుంబాన్ని నువ్వు చూసుకో, ఆ ఛానల్ వాటా నువ్వు తీసుకో, దీంట్లో నీకు ఎలా కావాలంటే అలా రాసుకో అంటూ ఈ పేపర్స్ ఇచ్చాడు. నాకు ఆస్తి అవసర్లేదు, అది మొత్తం వాళ్ళ పిల్లలకే ఇస్తాను
Producer T.R.Chandrashekhar: మత్తుకు బానిసై నా భార్య వేరేవాడితో తిరుగుతోంది, పోలీసులకు ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ ఫిర్యాదు, ఎదురు కేసు పెట్టిన భార్య నమిత
Hazarath Reddyప్రముఖ కన్నడ సినీ నిర్మాత టి చంద్రశేఖర్ తన భార్యపై పోలీసులకు చేశారు.మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్‌ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్‌ భార్య నమిత, ఆమె స్నేహితుడు, పేరు మోసిన డ్రగ్ డీలర్ లక్ష్మీశ్‌ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Priyamani: ముస్లింను ఎందుకు పెళ్లిచేసుకున్నావని నన్ను తిట్టారు.. నేనూ ట్రోలింగ్ బారినపడ్డా.. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి వ్యాఖ్యలు
Rudraతాను కూడా ట్రోలింగ్ బారిన పడ్డానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి వెల్లడించారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్లు నోరు పారేసుకున్నారని అన్నారు.
Devraj Patel Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, రోడ్డు ప్రమాదంలో హాస్య నటుడు దేవ్‌రాజ్ పటేల్ మృతి, దిల్ సే బురా లగ్తా హై వీడియోతో పాపులర్ అయిన యూట్యూబర్
Hazarath Reddyతన "దిల్ సే బురా లగ్తా హై" వీడియోతో ప్రజల హృదయాలను గెలుచుకున్న హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ ఈరోజు జూన్ 26న మరణించారు. వార్తా నివేదికల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పటేల్ మరణించాడు.
Ashu Reddy: డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన.. అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని గరం
Rudraడ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు.
Rashmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై స్పందించిన నటి రష్మిక.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్న నటి
Rudraవిభిన్న పాత్రలతో నటిగా దూసుకుపోతున్న నటి రష్మిక మందన్నకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు నెట్ లో హల్ చల్ చేశాయి. తన వ్యక్తిగత మేనేజర్ మోసం చేశారని, తమ మధ్య కలహాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై రష్మిక తాజాగా స్పందించారు.
Mahesh Babu–Allu Arjun: బిజినెస్ లో పోటీ పడుతున్న మహేష్, అల్లు అర్జున్.. మల్టీప్లెక్స్‌ రంగంలో దూసుకుపోతున్న స్టార్స్
Rudraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ గురించి బాబుప్రత్యేకించి చెప్పాలా..? వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోలుగా దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు. ఇక సినిమాలు ఒక్కటేనా.. యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్ మెన్ గానూ తమ కెపాసిటీ ఏంటో అందరికి ఇప్పటికే రుచి చూపించారు.