టెలివిజన్
Suresh Babu Clears Traffic: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సినీ నిర్మాత సురేశ్ బాబు.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిల్మ్ నగర్ వద్ద ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.
Jabardasth Rashmi: అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ
kanhaజబర్దస్త్ వేదికగా స్టార్ స్టేటస్ అందుకున్న యాంకర్ రష్మీ గౌతమ్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జబర్దస్త్ స్టేజ్ మల్లెమాల లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.
Kirak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ మూసేసిన కిరాక్ ఆర్పీ, మళ్లీ త్వరలో ఓపెన్ చేస్తానని వెల్లడి, మాస్టర్ల కోసం నెల్లూరు వెళ్లిన జబర్దస్ట్ నటుడు
Hazarath Reddyఈ షాపు నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా తెలిపారు. తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు.
Super Star Mahesh Babu: సామాజిక సేవా కార్యక్రమాల కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త వెబ్ సైట్ ‘మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్’
Rudraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ హీరోగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు తన సేవా కార్యక్రమాల కోసం కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు.
Pawan Selfie: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!
Rudraభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
Anchor Suma Kanakala: వీడియో, యాంకరింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సుమ కనకాల, నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారంటూ కన్నీటి పర్యంతం
Hazarath Reddyతెలుగు ఇండస్ట్రీలో పాపులర్ యాంకర్ సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్‌ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్‌ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది.
Devarakonda Bumper Offer: అభిమానులకు రౌడీ హీరో బంపర్ ఆఫర్.. 100 మందిని విహార యాత్రకు పంపనున్నట్లు ప్రకటన
Rudraరౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి అభిమానులను సంతోషంలో ముంచెత్తే ప్రకటన చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు.
Jabardasth Kirak RP: జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసి, ఒక్క నెలలో ఎంత సంపాదించాడో తెలిస్తే, షాక్ తింటారు..
kanhaనెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ చాలా ఫేమస్ అయిపోయింది. దీంతో అటు భోజనప్రియులు సైతం చేపల పులుసు రుచి చూసేందుకు కర్రీ పాయింట్ ముందు లైన్లు కట్టడం విశేషం.
Jabardasth Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రాకుండా సుడిగాలి సుధీర్ వెనుక పెద్ద కుట్ర నడుస్తోందా, రీఎంట్రీకి అడ్డుపడుతోంది ఎవరు..?
kanhaసుధీర్ జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడు అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. సుధీర్ రెడీ గానే ఉన్నప్పటికీ, మల్లెమాల సైడ్ నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందడం లేదని, అందుకే సుదీర్ దూరంగా ఉన్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి
Tunisha Sharma Suicide Case: తునీషా మృతి కేసులో ట్విస్ట్! బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, 15 రోజుల క్రితమే ఇద్దరికీ బ్రేకప్‌
VNS15 రోజుల క్రితమే షీజాన్‌ ఖాన్‌ ఆమెకు బ్రేకప్‌ చెప్పినట్లు తెలిసింది. బ్రేకప్‌ జరిగినప్పటి నుంచి తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్‌ ఖాన్‌ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం
Rudraజాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Chalapathi Rao: రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం.. చలపతి రావు మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి
Rudraసీనియర్ సినీ నటుడు చలపతిరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు.
Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
Rudraటాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Tunisha Sharma Dies By Suicide: ప్రముఖ టీవీ సీరియల్ నటి ఆత్మహత్య మేకప్ రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య, శోకసంద్రంలో బుల్లి తెర ప్రపంచం, అభిమానులకు షాక్..
kanhaప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయస్సు 20 సంవత్సరాలు. రిపోర్టు ప్రకారం, ఆమె అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ ప్రధాన నటుడు షీజాన్ ఖాన్ మేకప్ గదిలో ఉరి వేసుకుంది.
Mahesh Babu: కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేశ్ బాబు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు, తన కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దర్శనమివ్వడం గమనార్హం.
Nayanthara: ఆడియో ఫంక్షన్లకు హాజరైనా హీరోయిన్లను ఏ మూలనో నిలబెడతారు.. అందుకే నేను ఈవెంట్స్ కు హాజరవ్వను.. నయనతార షాకింగ్ కామెంట్స్
Rudraసినీపరిశ్రమలో ఉండే అసమానతల గురించి స్టార్ హీరోయిన్ నయనతార స్పందించింది. హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది.
Kaikala Satyanarayana: కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు
Rudraతెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన కైకాల సత్యనారాయణ మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భాంతికి గురయ్యాయి. కైకాల సత్యనారాయణ సోదరుడు, నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, శీతాకాలంలో శ్వాస తీసుకోవడంలో అన్నయ్య ఇబ్బంది పడుతుంటారని... ఇటీవల కూడా అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
Rashi Comments On Devarakonda: విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా
Rudraఅన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య రాబట్టారు. టాలీవుడ్ హీరోల్లో నీకు ఎవరిపై క్రష్ ఉందని బాలయ్య అడగ్గా... ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని రాశి సమాధానం ఇచ్చింది.
Kaikala Satyanarayana Passes Away: నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Rudraనవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Khushi Re-Release: మళ్లీ థియేటర్లలో పవన్ కల్యాణ్ 'ఖుషి' సందడి.. డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు!
Rudraతెలుగు యువ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన చిత్రం ఖుషి. పవన్ కల్యాణ్ కెరీర్ లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్, భూమిక కెమిస్ట్రీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకుడు. కాగా, ఈ సినిమా మళ్లీ వస్తోంది. డిసెంబరు 31న రీ రిలీజ్ అవుతోంది.