టెలివిజన్
Big Blow to Jani Master: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం
Rudraలైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
Subhashree Car Accident: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ కారును గుద్దిన బైకర్స్, తృటిలో ప్రాణాలతో బయటపట్ట నటి
Vikas Mబిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తున్నది.
Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Rudraముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Mithun Chakraborty: విభిన్న నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. కేంద్రం ప్రకటన.. వచ్చే నెల 8న ప్రదానం
Rudraభారత సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు దక్కించుకోవాలని ఎంతో మంది నటీనటుల కల.
Clash at Devara Movie: 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)
Rudraకడపలోని రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.
Kaun Banega Crorepati 16: కౌన్ బనేగా కరోడ్‌పతి, కోటి రూపాయలు గెలుచుకున్న ప్రశ్న ఇదే, ఏడు కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసినా క్విట్ అయిన చందన్ ప్రకాశ్
Hazarath Reddy‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) 16వ సీజన్‌లో 22 ఏళ్ల జమ్మూకశ్మీర్ కుర్రాడు చందర్ ప్రకాశ్ రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి క్విట్ అయ్యాడు.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 తేదీ వచ్చేసింది, ప్రోమో ఇదిగో..
Hazarath Reddyనిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభ తేదీని కలర్స్ కన్నడ అధికారికంగా ప్రకటించింది. ప్రోమోతో స్మాల్ స్క్రీన్‌పై అలలు సృష్టించిన తరువాత, హిట్ రియాలిటీ షో యొక్క కొత్త సీజన్ బ్లాక్‌బస్టర్ గ్రాండ్ ఫస్ట్ ఎపిసోడ్‌తో ప్రీమియర్ అవుతుందని ఛానెల్ ఎట్టకేలకు ధృవీకరించింది.
Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraతన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8..అదిరే రేటింగ్స్, గత సీజన్‌ల రికార్డులు బ్రేక్, వెల్లడించిన కింగ్ నాగార్జున
Arun Charagondaబుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారం ముగింపుకు వచ్చేసింది. ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. గత సీజన్‌ల రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ వ్యూస్‌ని రాబట్టింది. ఇది గత సీజన్‌ల కంటే అధికమని హోస్ట్ నాగార్జున ఎక్స్ ద్వారా వెల్లడించారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలను మర్చిపోలేమని తెలిపారు నాగ్.
Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు
Rudraస్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.
Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్ ఇకలేరు
Rudraటాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.
Committee Kurrollu In OTT: వెండితెరపై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండదు
VNSఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాలను తట్టి లేపడంతో పాటు మంచి విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu OTT platform) సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
Bigg Boss Tamil 8 Promo: బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదల, కొత్త హోస్ట్‌గా అడుగుపెట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
Hazarath Reddyఎట్టకేలకు బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదలైంది. ఈ సీజన్‌లో, షో ఒక వినూత్నమైన ట్విస్ట్‌ని తీసుకువస్తుందని ప్రోమో తెలియజేస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా అడుగుపెడుతున్నారు.
Raj Tarun-Lavanya Case Row: రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రాజ్ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!
Rudraరాజ్ తరుణ్, లావణ్య వివాదంలో సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది.
Vijay Sethupathi to Host Bigg Boss Tamil Season 8: బిగ్ బాస్ 8 హోస్ట్ గా విజయ్ సేతుపతి, కొత్త ప్రోమో చూశారా? కమల్ హాసన్ ను రీప్లేస్ చేసిన విలక్షణ నటుడు
VNSబిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు (Bigg boss 8 tamil) రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్‌రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజుల క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది
IC 814 Controversy: IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..
Hazarath Reddyవిజయ్ వర్మ ఇటీవల విడుదల చేసిన వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌కి సంబంధించిన వివాదంపై స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది.ఈ ప్రదర్శన 1999 నాటి నిజ జీవిత హైజాక్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.
Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్
Rudraఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
‘Kaun Banega Crorepati 16’: కౌన్ బనేగా కరోడ్‌పతి 16, ఏ చేయి వాడాలనే దానిపై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ఆన్సర్ వింటే నవ్వులే నవ్వులు, వీడియో ఇదిగో..
Vikas Mఅమితాబ్ బచ్చన్ నిజంగానే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 లో స్టార్‌గా నిలిచాడు. అతను ఏ సమయంలోనైనా సమయస్ఫూర్తిని వదలడు! సోనీ టీవీ నుండి ఒక ఫన్నీ క్లిప్‌లో, బచ్చన్ తన కుడి చేతిని ఉపయోగించడం ప్రారంభించమని తన తండ్రి సూచించినప్పుడు తనకు 8 ఏళ్లు వచ్చే వరకు తాను లెఫ్టీ అని పంచుకున్నాడు.