TV

Vijay Sethupathi to Host Bigg Boss Tamil Season 8: బిగ్ బాస్ 8 హోస్ట్ గా విజ‌య్ సేతుప‌తి, కొత్త ప్రోమో చూశారా? క‌మ‌ల్ హాస‌న్ ను రీప్లేస్ చేసిన విల‌క్ష‌ణ న‌టుడు

VNS

బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌కు (Bigg boss 8 tamil) రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్‌రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజుల ‍క్రితమే లాంచ్‌ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్‌ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ షురూ కానుంది

IC 814 Controversy: IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..

Hazarath Reddy

విజయ్ వర్మ ఇటీవల విడుదల చేసిన వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌కి సంబంధించిన వివాదంపై స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు ​​పంపింది.ఈ ప్రదర్శన 1999 నాటి నిజ జీవిత హైజాక్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

Rudra

ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

‘Kaun Banega Crorepati 16’: కౌన్ బనేగా కరోడ్‌పతి 16, ఏ చేయి వాడాలనే దానిపై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ఆన్సర్ వింటే నవ్వులే నవ్వులు, వీడియో ఇదిగో..

Vikas M

అమితాబ్ బచ్చన్ నిజంగానే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 లో స్టార్‌గా నిలిచాడు. అతను ఏ సమయంలోనైనా సమయస్ఫూర్తిని వదలడు! సోనీ టీవీ నుండి ఒక ఫన్నీ క్లిప్‌లో, బచ్చన్ తన కుడి చేతిని ఉపయోగించడం ప్రారంభించమని తన తండ్రి సూచించినప్పుడు తనకు 8 ఏళ్లు వచ్చే వరకు తాను లెఫ్టీ అని పంచుకున్నాడు.

Advertisement

P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్‌ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Rudra

ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.

Dil Raju Intresting Comments: ప్రేక్ష‌కులు సినిమా హాళ్ల‌కు రాకుండా చెడ‌గొట్టింది మేమే, ఓటీటీల్లోకి వ‌స్తుంది ఆగండి అంటూ అల‌వాటు చేశాం, ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

VNS

ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యువ న‌టుల‌తో వ‌స్తున్న తాజా చిత్రం ‘రేవు’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమలో పాల్గొన్న దిల్‌ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అనేది అంత‌ సులభం కాదు.

Kalki 2898 AD OTT: డార్లింగ్ ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?

Rudra

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌

Rudra

మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ను ఆయన కొనేశారు.

Advertisement

Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Rudra

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.

Suma in Real Estate Fraud: రియ‌ల్ ఎస్టేట్ ఫ్రాడ్ లో యాంక‌ర్ సుమ క‌న‌కాల‌, సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంక‌ర్

VNS

టాలీవుడ్ బుల్లితెరపై టాప్‌ యాంకర్‌ ఎవరు అంటే.. సుమ కనకాల (Suma Kanakala) అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్‌ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.

Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

టాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Telugu Biggboss Season 8: బిగ్ బాస్ సీజ‌న్ 8 టీజ‌ర్ వ‌చ్చేసింది! ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్లు ఎవ‌రెవ‌రంటే?

VNS

సీజన్ 8కు కూడా హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ సీజ‌న్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Advertisement

Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

Sudigali Sudheer Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్ట్ కమెడియన్ సుడిగాలి సుధీర్, క్రేజ్ మాములుగా లేదుగా..

Hazarath Reddy

జబర్దస్ట్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ తిరుమలలో సందడి చేశాడు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్, యాంక‌ర్ అయిన సుధీర్ తన కుటుంబంతో కలిసి తిరుమ‌ల‌ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. వీడియో ఇదిగో..

MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!

Rudra

పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Manchu Vishnu Warns Youtubers: య్యూటూబ‌ర్ల‌కు మంచు విష్ణు మాస్ వార్నింగ్, 48 గంట‌ల్లోగా ఆ వీడియోలు డిలీట్ చేయ‌క‌పోతే క‌ఠిన చర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రిక‌

VNS

కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో (You tube Channels) ప్రసారమౌతోన్న అభ్యంత‌ర‌క‌ర‌, అస‌భ్య‌ కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. 48 గంట‌ల్లోగా అలాంటి వాటిని తొల‌గించాల‌ని హెచ్చ‌రించాడు. మ‌హిళ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడితే ఊరుకోబోమ‌న్నాడు

Advertisement

Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్‌ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Telugu Indian Idol Season 3 on Aha: ఆహాలో ప్రారంభమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3, హీరో విజయ్ దేవర కొండ గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..

Vikas M

భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన షోలలో ఇండియన్ ఐడల్ ఒకటి. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా ఆహా షో చేసారు. ఇండియన్ ఐడల్ తెలుగు ఇప్పుడు మూడవ సీజన్‌లో ఉంది, అట్టహాసంగా ప్రారంభమైంది. టాప్ 12 ఫైనలిస్ట్‌లు కూడా లాక్ చేయబడ్డారు. ప్రదర్శన యొక్క వివిధ రౌండ్లు ఇప్పుడు జరుగుతున్నాయి

Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్

Rudra

సినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Chapter on Tamannaah in School Books: 7వ తరగతి సిలబస్ లో హీరోయిన్ తమన్నా, రణ్‌ వీర్ సింగ్‌ ల జీవిత చరిత్ర.. తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే??

Rudra

బెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్‌ వీర్ సింగ్‌ ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది.

Advertisement
Advertisement