తాజా వార్తలు

Telangana Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ

Arun Charagonda

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ.

Astrology: కొత్త సంవత్సరంలో రాహు,కేతువులు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది.

sajaya

త్వరలోనే 2025 సంవత్సరం ప్రారంభం కానుంది రాహు, కేతువుల గ్రహాలు ఎక్కువగా సంచరిస్తాయి. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక

Arun Charagonda

అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Astrology: డిసెంబర్ 31 పుష్కర యోగం,ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం..కోటీశ్వరులు అవ్వడం ఖాయం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరి రోజు అయిన డిసెంబర్ 31వ తేదీన పుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ రోజున ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

sajaya

కర్పూరానికి మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు. తింటే చాలా ప్రమాదకరం..

sajaya

ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి తాజా పండ్లు కూరగాయలు తినాలని చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా మనం పాటిస్తాం ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తినడం మంచిది కాదు.

No Darshan Quota For TG Leaders: అవన్నీ పుకార్లే..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో శ్యామలరావు

Arun Charagonda

తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారానికి రెండు రోజుల పాటు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Tamil Nadu: వామ్మో.. 350 కిలోల భారీ చేపను చూశారా.. తమిళనాడు జాలర్ల వలలో చిక్కిన భారీ చేప..వైరల్ వీడియో

Arun Charagonda

తమిళనాడు జిల్లా రామనాథపురం జిల్లాలోని మత్స్యకారుల వలలో భారీ చేప చిక్కింది. మన్నార్ బేలో అరుదైన 350 కిలోల 'ఎలిఫెంట్ ఇయర్ ఫిష్'ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకం సృష్టించాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు పవన్ కళ్యాణ్.

Viral Video: హోంగార్డు వర్సెస్ కానిస్టేబుల్..మద్యం మత్తులో హోంగార్డును చితకబాదిన కానిస్టేబుల్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన,వీడియో

Arun Charagonda

మద్యం మత్తులో హోంగార్డును కర్రతో చితకబాదాడు కానిస్టేబుల్. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Ind Vs Aus: టెస్టు క్రికెట్‌లో నితీశ్‌ కుమార్ రెడ్డి తొలి సెంచరీ, మెల్ బోర్న్ టెస్టులో అరుదైన ఫీట్ సాధించిన నితీశ్...బీసీసీఐ ప్రశంసలు

Arun Charagonda

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్‌ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్...తొలి శతకాన్ని నమోదుచేశాడు.

Sharmistha Mukherjee Slams Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ ముఖర్జీ కూతురు ఫైర్, నాన్న చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు..తనని కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపణ

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.

Advertisement

Truck Rams Into Temple: తిరుపతి ఆలయంలోకి దూసుకెళ్లిన కంటైనర్.. అసలేం జరిగిందంటే?

Rudra

తిరుపతి వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ కంటైనర్ ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆలయ గేట్లతో పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమయ్యింది.

Manmohan Singh Last Rites: మన్మోహన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు...కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌ అంత్యక్రియలు

Arun Charagonda

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళి అర్పించింది. కాసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభంకాగా అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

Suicide Warning Letter: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌ కు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్

Rudra

అభిమానులు చేసే కొన్ని పనులు వింతగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వాయిదా పడుతుండటం తెలిసిందే.

Jagtial: మానవత్వమా నువ్వెక్కడా?, భర్తను సర్కార్ దవాఖానాలో చేర్పించిన వృద్ధురాలు.. ఆస్పత్రి బయట వృద్ధురాలిని వదిలేసిన ఆస్పత్రి సిబ్బంది...షాకింగ్ సంఘటన

Arun Charagonda

జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించింది వృద్ధురాలు.

Advertisement

ED Notices To KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు

Rudra

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Mother-In-Law Should Die Soon: ‘మా అత్తయ్య త్వరగా చనిపోవాలి’.. అంటూ 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు.. ఎక్కడ?

Rudra

దేవుడి హుండీల్లో డబ్బులు, నగలతో పాటు కొన్నిసార్లు విచిత్రమైన లెటర్స్ దొరకడం చూస్తూనే ఉంటాం. అయితే, కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని ఘత్తరగి గ్రామంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది.

AP Sankranti Holidays: జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ ఏపీలో సంక్రాంతి సెలవులు.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి

Rudra

ఏపీవాసులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉండటం ఆనవాయితీ.

Special Buses Sankranti Festival: సంక్రాంతి ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు

Rudra

హైదరాబాద్‌ లో ఉంటూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ఆంధ్రవాసులకు శుభవార్త. నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది.

Advertisement
Advertisement