తాజా వార్తలు

CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్, పట్టుకుని రోడ్డు మీద చెప్పులతో చితకబాదిన పేరెంట్స్

Hazarath Reddy

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడుకి బాధిత కుటంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. గోడ దూకి పారిపోతుండగా ఉపాధ్యాయుడిని పట్టుకుని రోడ్డుపై చెప్పుతో చితకబాదారు పేరెంట్స్. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana Shocker: దారుణం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని భార్యను చంపిన భర్త, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

Hazarath Reddy

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. నాలుగేళ్ల క్రితం వాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు కోదాటి శ్రీను. తన బిడ్డను చంపిన శ్రీను, అతడికి సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు.

Kerala Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు, 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేరళలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

Sivamani: వీడియో ఇదిగో, దోశ పెనంపై అద్భుతమైన మ్యూజిక్ వాయించిన శివమణి, సంగీతంలో మునిగితేలిన బెంగళూరులోని విద్యార్థి భవన్ హోటల్

Hazarath Reddy

మంగళవారం ప్రముఖ డ్రమ్మర్ శివమణి అల్పాహారం కోసం రెస్టారెంట్‌ను సందర్శించినప్పుడు బెంగళూరులోని ఐకానిక్ విద్యార్థి భవన్ ప్రత్యేకమైన సందర్భాన్ని చూసింది. రిథమిక్ మేధావికి పేరుగాంచిన శివమణి వంటగదిని తన డ్రమ్ గా మార్చుకున్నాడు.

Delhi: బాత్ రూం పేరు చెప్పి ప్రతీసారి ఈ పెళ్లి కొడుకు చేసిన పని చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని చెడామడా తిట్టిన పెళ్లి కూతురు, ఇంతకీ కథ ఏంటంటే..

Hazarath Reddy

ఢిల్లీలోని సాహిబాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి నాటకీయ మలుపు తిరిగింది, వరుడు పదే పదే "వాష్‌రూమ్ బ్రేక్‌లు" చేయడం ఆశ్చర్యకరమైన ఆవిష్కరణకు దారితీసింది-అతను వేదిక వెనుక తన స్నేహితులతో రహస్యంగా మద్యం సేవిస్తున్నాడు. ఈ ఊహించని పరిణామంతో రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి

Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్‌ వేడుకల్లో సీఎం మాట్లాడారు.భాగ్యనగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు

Tamil Nadu: వీడియో ఇదిగో, అయ్యప్ప స్వాములకు తప్పిన పెను ప్రమాదం, బస్సు ఆపి రోడ్డు పక్కన వంట చేస్తుండగా ఒక్కసారిగా బస్సులో ఎగసిన మంటలు

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh Horror: గుడివాడలో దారుణం, బ్లేడుతో భర్త పీక కోసి పరారైన భార్య, కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భార్య కట్టుకున్న భర్త పీక కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. గుడివాడలో 22వ వార్డు రైలు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త చిన్న(36)ను.. బ్లేడుతో పీక కోసి ఇద్దరు పిల్లలతో భార్య జ్యోతి పరారైంది.

Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దేశంలోకి లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకునే రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూడవ కంపెనీని పరిశీలిస్తోంది. భారతదేశంలో చైనా నుండి నాసిరకం-నాణ్యత గల పవర్ బ్యాంక్‌ల విక్రయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకోబడింది.

Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి.

AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

Hazarath Reddy

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

Advertisement

Pushpa 3: పుష్ప 3 వచ్చేస్తోందా, లీక్ అయిన వైరల్ ఫోటో ఇదిగో, డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 ది రూల్

Hazarath Reddy

అల్లు అర్జున్ యొక్క పుష్ప 2: ది రూల్ థియేటర్‌లలో విడుదల చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయr. ఈ నేపథ్యంలో మరో థ్రిల్లింగ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. చివరి మిక్సింగ్ పని పూర్తయిందని పంచుకోవడానికి పుష్ప 2 సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి X (గతంలో ట్విట్టర్)లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు

Pushpa 2 Benefit Show: పుష్ప 2 బెనిఫిట్ షో వివరాలు ఇవిగో, టికెట్ ధర 800 రూపాయలకు పైగానే, డిసెంబర్ 5న విడుదల కానున్న అల్లు అర్జున్ కొత్త మూవీ

Hazarath Reddy

అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్, పుష్ప 2 ది రూల్ కోసం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు ఉన్న ఏ సినిమాకైనా భారీ రిలీజ్ డే ప్లాన్‌లతో ఉన్న రికార్డులను ఈ సినిమా చెరిపివేయబోతోంది.

Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రన్నింగ్‌లో రెండుగా విడిపోయిన గూడ్స్ ట్రైన్

Hazarath Reddy

తెలంగాణలో మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది.

Astrology: డిసెంబర్ నెలలో ఈ మూడు రాశుల వారికి చంద్రుని దయతో అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఆర్థిక పరంగా సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు.

Advertisement

Astrology: డిసెంబర్ 11 కేతు గ్రహం హస్తా నక్షత్రంలోనికి సంచారం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

కేతు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇది భయం, ఆర్థిక సంక్షోభం అవమానం వంటి గందరకూలంగా వాటికి కారణమయ్యే గ్రహంగా చెప్పవచ్చు.

Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

sajaya

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీనిలోపం వల్ల మనకు క్యాల్షియం సరిగా అందదు. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి

Health Tips: ఖాళీ కడుపుతో మెంతుల నీరును తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మెంతులలో క్యాల్షియం, పుష్కలంగా ఉంటుంది.

Health Tips: చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

వింటర్ సీజన్ లో మన చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement