తాజా వార్తలు

KTR On MLC Kavitha Bail: వచ్చే వారం కవితకు బెయిల్, కేటీఆర్ సంచలన కామెంట్స్,సుంకిశాల పాపం కాంగ్రెస్‌దేనని ఆరోపణ

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని వీలైతే వచ్చే వారమే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Love Marriage: థియేటర్‌లో ప్రేమ పెళ్లి, మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా పెళ్లి చేసుకున్న ప్రేమ జంట, వీడియో వైరల్

Arun Charagonda

ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇవాళ మురారి మూవీ రిలీజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో థియేటర్ల ముందు యువతుల డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఇక ఓ థియేటర్‌లో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Health Tips: సహజసిద్ధంగా చెడు కొలెస్ట్రాల్‌ను ఇలా తగ్గించుకోండి, ఇవి ట్రై చేయండి, హార్ట్‌ ఎటాక్‌ నుండి బయటపడవచ్చు

Arun Charagonda

చెడు కొలెస్ట్రాల్..ఇప్పుడు ఈ సమస్య అందరిని వేధిస్తోంది. దీని ఫితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మారుతున్న జీవన విధానం కారణమేదైనా కొలెస్ట్రాల్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Iraq Barbaric Bill: అమ్మాయిలకు 9 ఏళ్లకే పెళ్లి, ఇరాక్‌లో కొత్త ప్రతిపాదిత చట్టం, అమలైతే అంతేనా?

Arun Charagonda

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తోడు వివాహేతర సంబంధాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్ లాంటి దేశంలో అనైతిక సంబంధాలు చాలా ఎక్కువ.

Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా వెళుతున్నానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Shahjahanpur Horror: దారుణం, ఇటుకతో భర్త తలను పగలగొట్టి చంపిన భార్య, అయినా కోపం చల్లారక మృతదేహం పైన కూర్చుని.., వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణమైన ఘటనలో గాయత్రీ దేవి అనే మహిళ ఆగస్టు 8న హథోడా బుజుర్గ్ గ్రామంలో తన భర్త సత్యపాల్‌ను ఇటుకతో తలను పగులగొట్టి దారుణంగా హత్య చేసింది. వాగ్వాదం సమయంలో హింస చెలరేగింది, అది శారీరక వాగ్వాదానికి దారితీసింది.

Andhra Pradesh: మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు

Hazarath Reddy

అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.

Advertisement

Murari Re Release: థియేటర్ల వద్ద మురారీ రీ రిలీజ్ హంగామా, డ్యాన్స్‌తో ఇరగదీసిన యువతులు

Arun Charagonda

హేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మురారీ. ఈ సినిమా ఇవాళ రీ రిలీజ్ కాగా హైదరాబాద్, కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. బ్యాండు చప్పుళ్లకు యువతులు డాన్స్ చేసి హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Amgen Invests Hyderabad: తెలంగాణలో అమ్‌జెన్‌ బయోటెక్‌ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ భేటీ కాగా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన అమ్‌జెన్ బయోటెక్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.

Viral Video: అదృష్టవంతుడు అంటే ఇతడే, రైలు మీద నుంచి పోయినా క్షేమంగా బయటపడ్డాడు, పుల్లుగా తాగి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన మందుబాబు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గురువారం రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న మద్యం మత్తులో ఒక వ్యక్తి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. నివేదికల ప్రకారం, తెల్లవారుజామున 3:30 గంటలకు, బిజ్నోర్ నగరంలోని అడంపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక వ్యక్తి రైలును ఢీకొట్టి ఉండవచ్చని రైలు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Venuswamy On Naga Chaitanya - Shobitha: మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి

Arun Charagonda

నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం కలవలేదని , 2027 వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్పర్ధలు రావడం ఖాయమన్నారు. ఓ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చాక విడిపోతారని చెప్పారు.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, అటెండెన్స్ కావాలంటే అక్కడ ముద్దుపెట్టాలని డిమాండ్ చేసిన శాడిస్ట్ టీచర్, మహిళా ఉపాధ్యాయురాలు ఏమన్నదంటే..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ హాజరు వ్యవస్థ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆందోళన కలిగించే ప్రధాన సమస్యగా ఉంది. ఉన్నావ్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన హాజరు గుర్తుగా ఒక మహిళా టీచర్‌ను 'ముద్దు' అడుగుతున్నట్లు చూపిస్తుంది

Chandrababu Dance Video: చంద్రబాబు డ్యాన్స్ వీడియో ఇదిగో, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి నృత్యం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య, భార్య వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం

Arun Charagonda

విజయనగరం జిల్లా రాజాం మండలం ఇల్లంనాయుడులో విషాదం చోటు చేసుకుంది. ఘంటసాల సత్యాధర్, భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Snake Bite: జగిత్యాల గురుకుల పాఠశాలలో పాము కాటు, ఒక విద్యార్థి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఉదయం పాము కాటుతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.

Advertisement

Manish Sisodia Grants Bail: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్, 17 నెలల తర్వాత జైలు నుండి విడుదల, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది న్యాయస్థానం.

Andhra pradesh Shocker: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన రైతు, ఓటీపీ మెస్సెజ్‌ లింక్ ఓపెన్‌ చేయడంతో జరిగిన నష్టం, 1930కి కాల్, రంగంలోకి పోలీసులు

Arun Charagonda

ఓ రైతు టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన యలమంచిలి బాబ్జి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉండగా ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ మేసేజ్‌లు వచ్చాయి.

Delhi Horror: అందరికీ న్యాయం చెప్పే.. న్యాయస్థానం ప్రాంగణంలోనే మహిళపై లైంగిక దాడి.. ఘాతుకానికి పాల్పడ్డ న్యాయవాదిపై కేసు

Rudra

అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. న్యాయం కోసం పోరాడే ఓ న్యాయవాదే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Telangana Shocker: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్‌ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన

Arun Charagonda

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కంచన్ బాగ్ - బాబా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రియాజ్(45)ను బాలాపూర్‌లో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై ఆరు హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement