తాజా వార్తలు

Secunderabad Railway Station Demolition: ఇవిగో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వీడియోలు దాచుకోండి, చరిత్ర పుటల్లోకి జారుకుంటున్న 151 ఏళ్ల ఐకానిక్‌ భవనాలు, సరికొత్త హంగులతో రానున్న కొత్త రైల్వే స్టేషన్

Hazarath Reddy

భారతదేశంలోని పురాతనమైన, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ జంక్షన్ ప్రధాన ద్వారం ఇప్పుడు కనుమరుగు (Secunderabad Railway Station Demolition) కానుంది. ప్రయాణికులకు 151 ఏళ్లుగా సేవలందిస్తున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పాతభవనం (151-year-old Secunderabad railway station) త్వరలో చరిత్ర పుటల్లోకి చేరనుంది.

Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం

Hazarath Reddy

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాలో (Kumbh Mela) శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

CM Revanth Reddy Slams PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేంద్రానికి సవాల్ చేస్తున్నానని వెల్లడి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద నిప్పులు చెరిగారు. పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు

Nizamabad: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీటీవలో రికార్డు అయిన దృశ్యాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నిజామాబాద్‌ లో దొంగలు రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు.

Advertisement

CM Revanth Reddy: నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదు...సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్, మోడీ మనస్తత్వం బీసీలకు వ్యతిరేకమని సంచలన ఆరోపణలు

Arun Charagonda

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జలవిహార్లో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన " విజయ తెలంగాణ " పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తురాలిపై కోడె దాడి.. ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో

Arun Charagonda

దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంలో(Vemulawada Temple) ఆసక్తికర సంఘటన జరిగింది. గుడిలో భక్తురాలిపై కోడె దాడి చేసింది.

CM Revanth Reddy: డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం.. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కాంపై కీలక కామెంట్

Arun Charagonda

డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మీ వాళ్లనే కట్టె తీసుకొని గట్టిగా కొట్టు కేసీఆర్ అన్నారు.

ACB Rides In Gachibowli: గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సతీశ్‌

Arun Charagonda

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కారు విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు ఏడీఈ సతీశ్‌ .

Advertisement

Laila Movie Review in Telugu: లైలా మూవీ రివ్యూ ఇదిగో, విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే?

Hazarath Reddy

వివాదాల మధ్య ఎట్టకేలకు విష్వక్‌ సేన్‌ లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన లేడి గెటప్‌లో కనిపించడమే హైలైట్‌గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్‌ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం

Arun Charagonda

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు.

Monalisa Bhosle: కేరళలో మోనాలిసా భోస్లే.. చెమ్మన్నూర్ షోరూం ప్రారంభం, ఆల్ ది బెస్ట్ చెబుతూ భారీగా తరలివచ్చిన ప్రజలు

Arun Charagonda

కుంభమేళా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు మోనాలిసా భోస్లే. కుంభ్‌ గర్ల్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన మోనాలిసా త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Rent A Boyfriend: రెంట్‌కి బాయ్‌ఫ్రెండ్.. కేవలం రూ.389కే, బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ ,సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్లు

Arun Charagonda

బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ పోస్టర్లు వెలిశాయి . రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేవలం రూ.389 లకే బాయ్ ఫ్రెండ్ అంటూ పోస్టర్లలో తెలిపారు .

Advertisement

Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్

Arun Charagonda

మరోసారి మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు(Mohan Babu Bouncers). మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు.

Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే

Hazarath Reddy

రోజుకు 14 గంటలు పనిచేసే ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల తన నిరంతర ప్రమోషన్ ప్రయత్నంలో తన వివాహాన్ని ఎలా కోల్పోయాడో పంచుకున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ టెకీ Blind లో షేర్ చేసిన పోస్టులో వివరించాడు.

Andhra Pradesh Acid Attack Case: యువ‌తిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, నా చెల్లెలికి అండగా ఉంటానని తెలిపిన నారా లోకేష్, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

Hazarath Reddy

నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. బాధిత యువ‌తికి, ఆమె ఫ్యామిలీకి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

Valentines Day Twist: ప్రేమికుల రోజున మాజీ ప్రియుడికి షాకిచ్చిన యువతి.. 100 పిజ్జాలు ఆర్డర్ ఇచ్చి సర్‌ప్రైజ్, కానీ చివరకు!

Arun Charagonda

ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చింది . తన మాజీ ప్రియుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది .

Advertisement

JioHotstar Subscription Plans: జియోహాట్ స్టార్‌‌గా మారిన జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్, రూ. 149 నుంచి సరికొత్త ప్లాన్, జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవిగో..

Hazarath Reddy

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమ‌య్యాయి. దీనికి 'జియోహాట్ స్టార్‌' అని పేరు పెట్టారు. ఈ మెర్జ్ తో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకపై యూజర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు.

Andhra Pradesh Shocker: పోర్న్ వీడియోలకి బానిసైన భర్త.. నవ వధువు ఆత్మహత్య, విశాఖలోని గోపాలపట్నంలో విషాదం... వీడియో ఇదిగో

Arun Charagonda

పోర్న్ వీడియోలకి భర్త బానిస కాగా నవ వధువు ఆత్మహత్యకు(Andhra Pradesh Shocker) పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలోని గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Elephant Attack: కేరళలో ఏనుగు బీభత్సం.. టపాసులు పేల్చడంతో భయంతో పరుగులు తీసిన ఏనుగు, ముగ్గురు మృతి.. వీడియో ఇదిగో

Arun Charagonda

కేరళలో ఏనుగు బీభత్సం( Elephant Attack) సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి(Kerala Elephant Attack) చెందగా 36 మందికి గాయాలు అయ్యాయి.

GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) (జీబీఎస్‌) తాజాగా ఏపీని కూడా వణకించేందుకు రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్‌ (andhra pradesh) లోని గుంటూరు జీజీహెచ్‌ (guntur ggh)లో వెలుగులోకి వచ్చాయి. గులియన్‌ బారే సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement