తాజా వార్తలు

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

Arun Charagonda

పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి.. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు..కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు, పలె సెక్షన్ల కింద కేసు నమోదు

Arun Charagonda

బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ.

Andhra Pradesh: విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు, అనకాపల్లి జిల్లాలో ఘటన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది(Andhra Pradesh). విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి(sexually assault)కి పాల్పడగా చితక్కొట్టారు తల్లిదండ్రులు.

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

Arun Charagonda

సీఎం చంద్రబాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan Slams Chandrababu).

Advertisement

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.

Tamil Nadu: దారుణం, విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం, కామాంధులైన టీచర్ల వీడియో ఇదిగో..

Hazarath Reddy

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఒక ఉన్నత పాఠశాల విద్యార్థినిపై ఆమె పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, బంధువులు నిరసన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, పందెం కోడి మాంసం సరిగ్గా వడ్డించలేదంటూ కట్టెలతో బీరు బాటిళ్లతో కొట్టుకున్న రెండు గ్రూపులు

Hazarath Reddy

మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటలతో కొట్టుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాంనగర్ వడ్డీపల్లిలో పందెంకోడి ప్రాణాలపైకి తెచ్చింది. పందెంకోడి మాంసం పై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Advertisement

Customs Officials Seize Gold Coins: నడుం కింద బెల్టులో పది కిలోల బంగారు నాణాలు స్మగ్లింగ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీజ్ చేసిన అధికారులు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు (Customs officials) తెలిపారు.

Rashmika Mandanna: అందరిలో దయా గుణం తగ్గిపోతుంది.. ఎక్స్ వేదికగా హీరోయిన్ రష్మికా మందన్న ఆసక్తికర ట్వీట్, వైరల్‌గా మారిన పోస్ట్

Arun Charagonda

నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది.

Fire Accident At YS Jagan House: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి.

Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో పుష్పరాజ్ గెటప్‌లో సందడి చేసిన అభిమాని.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ని దించేశాడు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం, వీడియో ఇదిగో గెటప్‌తో కూడా 'తగ్గేదేలే'..!

Arun Charagonda

మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప 2 గెటప్‌తో సందడి చేశాడు ఓ అభిమాని. తగ్గేదేలే అంటూ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్‌ను దించేశాడు.

Advertisement

Nalgonda: మహిళపై చేయి చేసుకున్న ఎస్సై.. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘటన, పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం, వీడియో ఇదిగో

Arun Charagonda

పోలీసులు (Telangana Police)విచక్షణ కొల్పోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి వేస్తున్నారు(SI assaults woman). నల్లగొండ చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్నాడు ఎస్సై సైదా బాబు.

Kakinada Subbayya Hotels: కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వీడియో

Arun Charagonda

కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్ల9Kakinada Subbayya Hotels)పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు(Food Safety Officials)నిర్వహించారు.

Rishabh Pant: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌భ్ పంత్ దాతృత్వం ..తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడి,నెటిజన్ల  ప్రశంసలు

Arun Charagonda

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడించాడు.

CM Revanth Reddy: గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా... ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, టీమిండియా తరపున రాణించాలని ఆకాంక్ష

Arun Charagonda

అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.

Advertisement

CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. రాజకీయ అంశాలపై చర్చ, స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్ల హామీపై చర్చ జరిగే అవకాశం

Arun Charagonda

ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఉదయం 11 గంటలకు ఎమ్​సీఆర్​హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు(

PMGKAY: ఉచిత రేషన్‌ తీసుకుంటున్న అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సూపర్‌ ప్లాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవాళ్లకు రేషన్ కట్ చేసేందుకు సన్నాహాలు

VNS

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది.

Congo Rebel Conflict: కాంగోలో మారణకాండ! వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, ఆపై జైల్‌ రూముల్లో పెట్టి సజీవదహనం

VNS

మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Congo Rebels) తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. (women raped, burnt alive) మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది

KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

VNS

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు.

Advertisement
Advertisement