India

Mark Zuckerberg on AI: సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాకిచ్చిన మార్క్ జుకర్‌బర్గ్, మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని ప్రకటన

Hazarath Reddy

2025లో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్ ను మెటా సహా పలు టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి. దీంతో సాప్ట్‌వేర్ ఇంజినీర్లు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది

Meta Layoffs: 3,600 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జుకర్ బర్గ్, 2025 ఆరంభంలోనే ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం మెటా

Hazarath Reddy

Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ 2025లో దాదాపు 3,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. జుకర్‌బర్గ్ 2025 "తీవ్రమైన సంవత్సరం" అని పేర్కొన్నందున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప పనితీరు ఉన్న ఉద్యోగులపై మెటా తొలగింపులు ప్రభావం చూపుతాయి.

ED To Prosecute Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ ప్రాసిక్యూషన్‌కు ఈడీ అనుమతి

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా ఈడీ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమోదం తెలిపింది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అమానుషం..ఆటో డ్రైవర్‌పై యువతి దాడి, సారీ చెప్పినా వినకుండ దాడి చేసిన యువతీ, వీడియో ఇదిగో

Arun Charagonda

Advertisement

Fire Accident At Uttarpradesh: కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం.. మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు..వృద్దుడు సజీవ దహనం, వీడియో

Arun Charagonda

కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరుగగా మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది.

TikTok: టిక్ టాక్‌కు బిగ్ షాక్...టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం?, మస్క్ చేతికి టిక్ టాక్ వెళ్లే అవకాశం!

Arun Charagonda

టిక్ టాక్..ఈ యాప్ గురించి తెలియని వారుండరూ. చైనాకు చెందిన ఈ యాప్‌ను భారత్ సహా చాలా దేశాలు బ్యాన్ చేయగా తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది.

Manchu Manoj: రంగంపేటకు మంచు మనోజ్..జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్, మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు

Arun Charagonda

నేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు

Warangal: వరంగల్‌లో దొంగల బీభత్సం.. వరుస చోరీలు, కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ దుండగులు..బాధితుల ఆవేదన

Arun Charagonda

వరంగల్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.

Advertisement

South Africa: దక్షిణాఫ్రికాలో పెను విషాదం.. బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మృతి..ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందొచ్చని అనుమానం

Arun Charagonda

దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది కార్మికులు మృతి చెందగా నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ జరుగుతోంది.

Justice Sujay Pal:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ

Arun Charagonda

న్యాయమూర్తి సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Kanuma 2025 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు కనుమ పండగ సందర్భంగా Whatsapp Status, Quotes, Instagram Messages కోసం ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి..

sajaya

Kanuma 2025 Wishes In Telugu: కనుమ వేడుక సంక్రాంతి పండుగలో మూడవరోజు ఈ వేడుకను పశువుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సంవత్సరం అంతా ఆరుగాలం శ్రమించిన రైతుకు బసవన్న అండగా నిలుస్తుంది. అలాంటి బసవన్నలను పూజించే పండగే కనుమ ఈరోజు పశువులను అలంకరించి వాటికి పూజలు నిర్వహిస్తారు కనుమ పండుగ రోజున మినప గారెలు తింటారు.

Makarajyothi Darshan Video: మకరజ్యోతి దర్శనం వీడియో ఇదిగో, పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకరజ్యోతి, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మోగిన శబరిమల

Hazarath Reddy

కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై మకరజ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిమల గిరులు మారుమోగాయి. మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు పరవశించిపోయారు

Advertisement

Telangana: వీడియో ఇదిగో, బైక్ మీద వెళ్తున్న యువకుడి మెడ కోసిన చైనా మాంజా, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి, ప్రస్తుతం నిలకడగా బాధితుడి ఆరోగ్యం

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్‎పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్‎పై వెళ్తున్న వెంకటేష్ మెడకు చైనీస్ మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది

Hyderabad: వీడియో ఇదిగో, తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన మందుబాబు, తీవ్ర గాయాలు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Hazarath Reddy

రాడ్లు దొంగతనం చేస్తుండగా నిర్మాణ కూలీలు అది గమనించి కేకులు వేయడంతో కంగారుపడిన రాములు ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Mahesh Kothe Dies of Heart Attack: త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఎన్సీపీ నాయకుడు మహేష్ కోఠే

Hazarath Reddy

మకర సంక్రాంతి సందర్భంగా కోఠే షాహి స్నాన్‌లో పాల్గొనేందుకు త్రివేణి సంగమానికి వెళ్లినట్లు తెలిపారు. నదిలో ఉండగా నీటిలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. అతన్ని వైద్య సదుపాయానికి తీసుకెళ్లారు, కానీ చనిపోయినట్లు ప్రకటించారు.

HC on Body Shaming: ఇతరులపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం, కీలక వ్యాఖ్యలు చేసిన కేరళ హైకోర్టు

Hazarath Reddy

మలయాళ నటుడు హనీ రోజ్ తనపై దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో, కేరళ హైకోర్టు సమాజంలో బాడీ షేమింగ్‌కు ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పింది, వ్యక్తులపై అలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఎత్తిచూపారు న్యాయమూర్తి.

Advertisement

Allahabad High Court: శృంగారంలో అనుభవమున్న మహిళ లైంగిక దాడిని ప్రతిఘటించకపోతే అత్యాచారంగా పరిగణించలేం, కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు

Hazarath Reddy

ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న 30 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, నార్సింగి అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు, కత్తితో పొడిచి అనంతరం బండ రాళ్లతో మోది దారుణంగా..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.

Daaku Maharaaj: వీడియో ఇదిగో, డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి, బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు

Hazarath Reddy

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో జోరుగా కోడి పందేలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్‌ హంగులు

Hazarath Reddy

Advertisement
Advertisement