India

Telangana: మద్దికుంటలో నక్క వీరంగం... నలుగురు వ్యక్తులపై దాడి, నక్కను కొట్టి చంపిన గ్రామస్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నక్క వీరంగం సృష్టించింది. నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేయగా రాధమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Andhra Pradesh: అమలాపురంలో భారీ చోరీ..యజమాని నిద్రిస్తుండగా రూ.20 లక్షల విలువ చేసే బంగారం చోరీ, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 35 కాసుల బంగారం, రూ. లక్షన్నర నగదు చోరీ చేశారు.

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు

Arun Charagonda

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్ తగిలింది. వెంకటేశ్, రానా, అభిరామ్, సురశ్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్

Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ రివ్యూ..బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా

Arun Charagonda

సంక్రాంతి రేసులో వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

Minister Ponnam Prabhakar: ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు, ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ రిలీజ్, 17 నుండి 23 వరకు పలు దేశాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్... వివరాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 17 - విదేశాలకు ప్రయాణం చేయనుంది సీఎం టీమ్. జనవరి 18న సింగపూర్ చేరుకోనుంది.

Medak: మెదక్‌లో దారుణం..మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్, ఆలస్యంగా వెలుగలోకి వచ్చిన ఘటన, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Arun Charagonda

మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దె పై గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు.

Karimnagar: కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో

Arun Charagonda

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైంది గ్రామం. తోటపల్లి రిజర్వాయర్ లింకు

Advertisement

JC Prabhakar Reddy: మాజీ మంత్రి రోజాకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్...తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజాం కాదా? అని సంచలన ఆరోపణ

Arun Charagonda

మాజీ మంత్రి రోజాపై సంచలన కామెంట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా..? చెప్పాలన్నారు.

Rythu Bharosa Guidelines: రైతు భరోసా గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి సాయం అందించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడి

Arun Charagonda

రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

CM Revanth Reddy: విద్యుత్ నష్టాలను అరికట్టేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం.. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Sankranti Rush: పల్లెకు తరలిపోయిన పట్నం.. హైద‌రాబాద్ – విజ‌య‌వాడ ర‌హ‌దారిపై కొన‌సాగుతోన్న ర‌ద్దీ.. రెండు రోజుల్లో ఏపీకి త‌ర‌లివెళ్లిన 1,43,000 వాహ‌నాలు

Rudra

పట్నంలో, పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తున్నది. పెద్ద పండుగ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణ‌వాసులంద‌రూ ప‌ల్లెబాట ప‌ట్టారు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి విజ‌య‌వాడ‌, కర్నూల్, త‌మిళ‌నాడు వెళ్లే ర‌హ‌దారుల‌న్నీ వాహ‌నాల‌తో కిక్కిరిసిపోయాయి.

Advertisement

Daaku Maharaaj: డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)

Rudra

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్.

ATM Thieves: పిట్లంలో ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసి చోరీ చేసిన దుండగులు (వీడియో)

Rudra

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసిన దుండగులు రూ.17 లక్షలు దోచుకెళ్ళారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)

Rudra

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .

Army Day Robot Parade 2025: ఇండియన్ ఆర్మీలో రోబో శునకాల హల్ చల్.. పరేడ్ మీరు చూశారా? (వీడియో)

Rudra

మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఆర్మీ పరేడ్ లో రోబో శునకాలు సందడి చేశాయి. త్వరలోనే భారత సైన్యంలో ఇవి చేరనున్న అధికారులు తెలిపారు. రోబో శునకాలు పరేడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Bhogi Wishes In Telugu 2025 : మీ స్నేహితులకు, ఆప్తులకు, బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా, ఫోటో మెసేజ్ ద్వారా Whatsapp, Facebook, Instagramలలో వీటిని షేర్ చేసి తెలపండి

sajaya

Bhogi Wishes In Telugu 2025 : భోగి పండుగ రోజున రైతులు భూమికి శ్రేయస్సు, సంపద మంచి వర్షాలు ప్రసాదించాలని ఇంద్రుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం, భోగి పండుగ అనేది ఇంద్రదేవుని గౌరవార్థం జరుపుకునే పండుగ, ఆయనను వర్షపు దేవుడు అని కూడా పిలుస్తారు. ఈ రోజున, ఇంద్రదేవుడిని రైతులు పూజిస్తారు.

Good News For Sankranti: సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు

Rudra

సంక్రాంతి రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

National Youth Day, Swami Vivekananda Jayanti 2025 Wishes: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు వివేకానందుడి కోటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

National Youth Day, Swami Vivekananda Jayanti 2025 Wishes: అంతర్జాతీయ వేదికపై భారతీయతత్వాన్ని చాటిన మహోన్నత అధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు నేడు జాతీయ యువజన దినోత్సవం.

National Youth Day 2025, Swami Vivekananda Jayanti Wishes: నేడు స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం మీ బంధు మిత్రులకు స్వామి వివేకానంద కొటెషన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

National Youth Day 2025, Swami Vivekananda Jayanti Wishes: ప్రపంచ యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద. అందుకే ఆ మహానుభావుడి పుట్టిన రోజును ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం.

Advertisement
Advertisement