India

Mohan Babu At Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు.

Funniest Cricket Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఫన్నీ వీడియో మీరు ఎప్పుడూ చూసి ఉండరు, సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు..

Hazarath Reddy

సోషల్ మీడియాలో క్రికెట్ కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మ్యాచ్ సందర్భంగా క్రీజులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు ఉన్నారు. స్ట్రైయికింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బంతిని మిడ్ వికెట్ వైపు కొట్టారు. రన్నింగ్ కోసం ప్రయత్నించాడు

Astrology: జనవరి 16 నుంచి శని గ్రహం రాశి మారుతుంది.. ఈ మూడు రాశుల వారికి వద్దన్నా డబ్బు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం

sajaya

Astrology: 2025 సంవత్సరంలో ప్రతి నెల ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి నెలా ఏదో ఒక ప్రధాన గ్రహం రాశి లేదా రాశి మారుతూ ఉంటుంది. తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటైన శని ఈ సంవత్సరం తన రాశిని అలాగే తన సంచారాన్ని మార్చబోతోంది

AP High Court: టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

Arun Charagonda

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ

Advertisement

Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

KTR: కేటీఆర్‌కు రిలీఫ్..ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి, లాయర్‌ను తీసుకెళ్తే అభ్యంతరం ఏంటని ఏసీబీకి ప్రశ్న?

Arun Charagonda

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.

Tensions Erupted Indo-Bangladesh Border: వీడియో ఇదిగో, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో జై శ్రీరామ్ నినాదాలు, BSF కడుతున్న కంచెను అడ్డుకున్న BGB, భారత్ సైన్యానికి అండగా నిలిచిన స్థానికులు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఫెన్సింగ్ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) మధ్య మాటల ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. BSF జవాన్లు భారతదేశం వైపు కంచె వేస్తున్న సుక్దేబ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది

Telangana: 40 అడుగుల బ్రిడ్జిపై నుండి కుక్కలను కింద పడేసిన దుర్మార్గులు.. 20 కుక్కలు మృతి.. తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు దుండగులు. ఈ ఘటనలో 20 కుక్కలు మృతి.. 11 కుక్కలకు గాయాలు అయ్యాయి.

Advertisement

Astrology: జనవరి 9 నుంచి ఈ నాలుగు రాశుల వారికి మహా కుబేర యోగం ... వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం

sajaya

Astrology: జనవరి 9 కొన్ని రాశులకు సంతోషాన్ని విజయాన్ని కలిగిస్తుంది. గ్రహాల శుభ సంయోగం కారణంగా, ఈ రాశుల జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కెరీర్, డబ్బు, ఆరోగ్యం సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి .

Astrology: జనవరి 14 నుంచి చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశం...ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి దేవి కృపతో వద్దన్నా డబ్బే డబ్బు

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ముఖ్యమైన స్థానం ఉంది, అది ఏ రాశిలోనైనా రెండున్నర రోజులు మాత్రమే ఉంటుంది. చంద్రుడు అంటే చంద్రుడు మనస్సు, భౌతిక ఆనందాలు భావోద్వేగాలను నియంత్రించే గ్రహంగా పరిగణించబడుతుంది.

Cashless Treatment Scheme: మార్చి నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స, మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే ఖర్చు ఉచితం

Hazarath Reddy

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని మార్చి నాటికి భారత ప్రభుత్వం ప్రారంభించనుందని, ఇది జాతీయ స్థాయిలో అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

Los Angeles Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో కాలిబూడిదపోతున్న హాలీవుడ్ న‌టులు భవనాలు, అగ్నికి మాడిమసైపోతున్న లాస్ ఏంజిల్స్‌

Hazarath Reddy

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు(Los Angeles Wildfires) తీవ్ర రూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే వేల వేల హెక్టార్ల‌కు మంటలు వ్యాపించాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. కొన్ని గంట‌ల్లోనే 10 ఎక‌రాల నుంచి మూడు వేల ఎక‌రాల వ‌ర‌కు మంట‌లు వ్యాపించిన‌ట్లు అధికారులు చెప్పారు

Advertisement

California Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు, లాస్ ఏంజిల్స్‌లోని ది పాలిసేడ్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మంటలు

Hazarath Reddy

అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మంగళవారం (జనవరి 7) ఉదయం 10:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చెలరేగిన అడవి మంటలు విధ్వంసకరంగా మారుతున్నాయి.

Pune Shocker: పూణెలో దారుణం..సహ ఉద్యోగి శుభదని దారుణంగా హత్య చేసిన ఉద్యోగి..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

పూణేలో దారుణం జరిగింది. యెర్వాడాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో WNS గ్లోబల్ సర్వీసెస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల శుభద శంకర్ కొడారే దారుణ హత్యకు గురయ్యారు.

Allu Arjun At KIMS: కిమ్స్‌లో అల్లు అర్జున్, శ్రీతేజ్‌ని పరామర్శించిన బన్నీ...బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా..డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్న బన్నీ

Arun Charagonda

డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పరామర్శించడానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్‌)ను సందర్శించారు.

Complaint Against KTR: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు..ఓఆర్ఆర్ టెండర్‌లలో అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన యుగంధర్ గౌడ్

Arun Charagonda

కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు

Advertisement

HC on Commenting on Woman’s Body Structure: మహిళల శరీరం గురించి కామెంట్ చేయడం కూడా లైంగిక వేధింపులే, కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Hazarath Reddy

మహిళల శరీరాకృతి గురించి ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేయడం కూడా లైంగిక వేధింపుల కిందికే వస్తుందని కేరళ హైకోర్టు తాజా తీర్పులో స్పష్టంచేసింది. అది వారి గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమేనని తేల్చిచెప్పింది.

Shocking Video: భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన రైతులు...భూపాలపల్లి జిల్లాలో ఘటన, కెనాలో గోతిలో పడుకొని రైతుల నిరసన

Arun Charagonda

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు

'Inter First Year Exams Cancelled': ఏపీలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు ఎత్తివేస్తాం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

Womens Premier League 2025: మహిళా ప్రీమియర్ లీగ్‌(WPL) మూడవ సీజన్‌కు సర్వం సిద్ధం.. వేదికలు ఖరారు, త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్న బీసీసీఐ!

Arun Charagonda

2025 క్రికెట్ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది మహిళల ప్రీమియర్ లీగ్(WPL). ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకోగా తాజాగా మూడో సీజన్‌కు సర్వం సిద్ధమైంది.

Advertisement
Advertisement