India
Nitish Kumar Reddy Wicket Video: నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డక్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ వేసిన డెలివరీకి స్టీవ్ స్మిత్‌కు దొరికిన ఆల్‌రౌండర్
Hazarath Reddyబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిషభ్ పంత్ 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Andhra Pradesh Shocker: తిరుపతి కూరగాయల మార్కెట్ లో మర్డర్.. డిసెంబర్ 31వ తేదీన ఘటన..నిందితుల కోసం ప్రత్యేక టీమ్స్‌తో గాలిస్తున్న పోలీసులు
Arun Charagondaతిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేశారు రుద్ర, అతని కుమారులు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు
Rishabh Pant: వీడియో ఇదిగో, మిచెల్ స్టార్క్ వేసిన బంతికి రిషబ్ పంత్ ఎలా వాపు వచ్చిందో చూడండి, బుల్లెట్ వేగంతో పదునైన బంతులను సంధించిన కంగారూలు
Hazarath Reddyఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులు అతని శరీరానికి బలంగా తగిలాయి. పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది.
IND vs AUS 2024-25: వీడియో ఇదిగో, బంతులను బుల్లెట్‌లా ప్రయోగించిన మిచెల్ స్టార్క్, రిషబ్ పంత్ శరీరానికి బలంగా తాకిన బంతులు
Hazarath Reddyఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులు అతని శరీరానికి బలంగా తగిలాయి. పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు
Rishabh Pant Hits Massive Six: రిషభ్ పంత్ భారీ సిక్స్ వీడియో ఇదిగో, నిచ్చెనెక్కి బంతిని తీసిన గ్రౌండ్ స్టాఫ్, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్
Hazarath Reddyబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిషభ్ పంత్ 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Earthquake in Myanmar & Chile: చిలీ, మయన్మార్ దేశాలను వణికించిన భారీ భూకంపం, బహుళ అంతస్తుల భవనాలు అటూ ఇటూ ఉగుతున్న వీడియోలు వైరల్
Hazarath Reddyచిలీ, మయన్మార్ దేశాలలో భారీ భూకంపం వచ్చింది. చిలీలోని కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్‌ఎస్‌సీ) ఒక ప్రకటనలో తెలిపింది.
RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ
Arun Charagondaతెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేశారు.
China Hit by Multiple Viruses? చైనాలో అత్యవసర పరిస్థితి మాట అనేది వాస్తవం కాదు, కోవిడ్ కేసులతో ఆస్పత్రులు నిండిపోయాయనే దానిపై ఫ్యాక్ట్ చెక్ ఇదే..
Hazarath Reddyఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న అనేక వీడియోలు COVID-19 అలాగే HMPV (హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్)తో సహా బహుళ వైరస్‌ల వ్యాప్తిని చైనా చూస్తోందని పేర్కొంది. ఈ వీడియోలు చైనాలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు నిండిపోయాయని, అంటువ్యాధిపై అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో భాగస్వామ్యం చేయబడుతూ వైరల్ అవుతున్నాయి.
JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్
Arun Charagondaఏపీ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో జేసీకి చెందిన బస్సుల దగ్దంపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి..బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Students Play With Snake: ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన
Arun Charagondaప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.
SSC Students Missing: ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్, నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
Arun Charagondaనిజామాబాద్ - నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు
Police Vs Lawyers: అనంతపురంలో లాయర్ల ఆందోళన, పోలీస్ స్టేషన్‌లో చనిపోయిన న్యాయవాది శేషాద్రి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, భారీ నిరసన ర్యాలీ
Arun Charagondaఅనంతపురంలో పోలీసుల తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన బాటపట్టారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయారున లాయర్ శేషాద్రి.
Vande Bharat Sleeper Coach Trail Run: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో దూసుకుపోయిన రైలు, వీడియో ఇదిగో
Arun Charagondaవందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ
Australia vs India: నిరాశ పర్చిన భారత బ్యాట్స్‌మెన్..185 పరుగులకే ఆలౌట్, తీరు మారని కోహ్లీ..భారత బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ఆసీస్ బౌలర్లు
Arun Charagondaసిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డప్ పూర్తిగా విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.
Congress Leader Sandeep Dikshit: ఆప్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం..ఒక కొత్త యూనివర్సిటీని కూడా తీసుకురాలేకపోయారన్న కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్..ఆప్ - బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శ
Arun Charagondaఆప్ పదేళ్ల పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. గత 10 సంవత్సరాలలో, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త విశ్వవిద్యాలయాన్ని నిర్మించలేదన్నారు.
Khammam: ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ ప్రాణం తీసింది, బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలు కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఖమ్మంలో విషాదం
Arun Charagondaనిండు ప్రాణాన్ని బలితీసుకుంది ఆన్‌లైన్ బెట్టింగ్. బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు కోరట్ల ఉపేందర్ అనే యువకుడు.
Rave Party In Konaseema: కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)
Rudraవరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది.
Kadiyam Srihari On KCR Family: కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..కల్వకుంట్ల కుటుంబమంతా కేసుల మయం, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న కడియం
Arun Charagondaకేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబమంతా వివిధ కేసుల్లో ఇరుక్కున్నారని
Farmers Destroy Tomato Crop: టమాట పంటకు నిప్పు పెట్టిన రైతులు..ధర లేకపోవడంతో తగలబెట్టిన రైతులు, మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘటన..వీడియో ఇదిగో
Arun Charagondaధర పడిపోయిందని.. టమాట పంటకు నిప్పుపెట్టారు రైతులు. మెదక్ - శివంపేట మండలం నవాబ్ పేటలో టమాట పంటను దగ్ధం చేశారు రైతులు.