India

Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!

Arun Charagonda

కామారెడ్డి మిస్టరీ డెత్స్ కలకలం రేపింది. చెరువులో మహిళా కానిస్టేబుల్ శవం.. ఆమెతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ శవం లభించింది. ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు గజ ఈతగాళ్లు.

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Arun Charagonda

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

VNS

ఈ నెల 26న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్ర‌ముఖులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి (, వెంక‌టేశ్, అల్లు అర‌వింద్‌తో పాటు ప‌ల‌వురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌రు కానున్నారు.

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

VNS

బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోంది. చెన్నైకి 135 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

Trisha Emotional Post: నా కొడుకు చ‌నిపోయాడు! న‌టి త్రిష ఎమోష‌న‌ల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..

VNS

బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమో కూడా తెలుసు. నేను, నా కుటుంబం ఇప్పుడు షాక్ లో బాధలో ఉన్నాం. మేము కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

VNS

ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్‌ (Honda) అండ్‌ స్కూటర్‌ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్‌ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

UPI QR Transactions Increased By 33% :దేశ‌వ్యాప్తంగా గ‌ణ‌నీయంగా పెరిగిన క్యూఆర్ కోడ్ లావాదేవీలు, ఏకంగా 33 శాతం పెరిగిన ట్రాన్సాక్ష‌న్లు

VNS

ఈ ఏడాది సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రిటైల్‌ షాపుల్లో యూపీఐ క్యూఆర్‌ లావాదేవీలు 33 శాతం పెరిగాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల ట్రెండ్‌ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని పేనియర్‌బై విడుదల చేసిన నివేదిక చెబుతున్నది. వ్యాపార రుణాలు, వ్యక్తిగత బంగారం రుణాలు, ఈ ప్రాంతాల్లో సులభ నిబంధనలపై రివాల్వింగ్‌ ఇచ్చిన రుణాలతో సహా రుణ ఉత్పత్తుల్లో 297శాతం పెరుగుదల నమోదైంది

Telangana: వీడియో ఇదిగో, హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి, గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టంకు పంపించిన కళాశాల సిబ్బంది

Hazarath Reddy

హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతూ శ్రీదేవి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది.

Advertisement

Andhra Pradesh: చంద్రగిరిలో తీవ్ర విషాదం, చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య, అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి..

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తించారు

Viral Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద రీల్ చేస్తుండగా వెనక నుంచి ఢీకొట్టిన కారు, పిచ్చి పరాకాష్టకు చేరిందని నెటిజన్లు ఫైర్

Hazarath Reddy

డిసెంబరు 25 న వైరల్ అయిన భయంకరమైన ఫుటేజ్‌లో, యువకులు మరియు బాలికల సమూహం రహదారిపై సోషల్ మీడియా రీల్‌ను చిత్రీకరించడంలో నిమగ్నమై ఉన్నట్లు చూడవచ్చు. వారు గుంపుగా రోడ్డు మీద వెళుతున్న సమయంలో వెనక నుంచి కారు ఢీకొట్టింది.

Telangana: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తన్నుకున్న యువకులు,దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్

Hazarath Reddy

నల్గొండ జిల్లా తాటికొల్ గ్రామంలో యువకులు బీభత్సం సృష్టించారు. దసరా పండగ రోజు జరిగిన బైక్ గొడవ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Delhi: వీడియో ఇదిగో, పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ కలకలం, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించున్న ఓ వ్యక్తి

Hazarath Reddy

ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ ఘటన కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్‌ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశారు. అతడిని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు

Advertisement

Telangana: నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో నాలుగు నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్ తో సుకన్య (22) వివాహం జరిగింది.

Venu Swamy on Allu Arjun's Horoscope: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది, వచ్చే ఏడాది మర్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి

Hazarath Reddy

ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు.

Sandhya Theatre Tragedy: వీడియో ఇదిగో, నా డబ్బులతో శ్రీతేజ్ పేరిట మృత్యుంజ‌య హోమం జరిపిస్తా, వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కు అందజేత

Hazarath Reddy

ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో 'పుష్ప-2' ప్రీమియ‌ర్ షో తొక్కిస‌లాట‌లో మృతి చెందిన రేవ‌తి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు.

NTR Fan Kaushik: ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రూ.13 లక్షలు పోగేసి ఆమెకు ఇచ్చాం

Hazarath Reddy

చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది. అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చాం.

Advertisement

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సుకుమార్‌ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి అల్లు అ‍ర్జున్‌ పేరుతో అల్లు అరవింద్‌ భారీ సాయం ప్రకటించారు.

CM Revanth Reddy: నాడు పీసీసీ చీఫ్‌గా...నేడు సీఎంగా మెదక్‌ చర్చికి వచ్చా...ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం, మెదక్ చర్చికి నిధులు విడుదల చేస్తాం

Arun Charagonda

మెదక్ చర్చ్ తో నాకు గొప్ప అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా...మళ్లీ సీఎం హోదాలో ఈ చర్చ్ కి వస్తానని ఆనాడు చెప్పాను అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను...ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

Manchu Vishnu: ప్రభుత్వాల మద్దతుతోనే ఎదిగిన చిత్ర పరిశ్రమ..చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న మంచు విష్ణు..మా సభ్యులు స్పందించొద్దని వినతి

Arun Charagonda

ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందన్నారు.

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

sajaya

కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి ఒకటో తేదీన దైవదర్శనం చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఆనవాయితీగా మారింది.

Advertisement
Advertisement