India

Delhi: అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి...పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన, అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..వీడియో

Arun Charagonda

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు.

Lagacharla Farmers: సంగారెడ్డి జైలు నుండి లగచర్ల రైతులు రిలీజ్, 37 రోజుల తర్వాత బెయిల్..కంటతడి పెట్టిన కుటుంబ సభ్యులు, వీడియో ఇదిగో

Arun Charagonda

37 రోజుల తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు లగచర్ల రైతులు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై పోలీసులు రైతులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేయగా రైతులకు స్వాగతం పలికారు గిరిజన సంఘాల నేతలు.

CM Revanth Reddy: గెలిచిన వారు రాసుకున్నదే చరిత్ర కాదు...వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కవులు ముందుకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి, బుక్ ఫెయిర్ ఘనంగా ప్రారంభం

Arun Charagonda

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Fire Accident in Jaipur: సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను ఢీకొట్టిన ట్రక్కు.. పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం మరో 35 మందికి గాయాలు.. జైపూర్ లో ఘటన (వీడియో)

Rudra

రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను మరో ట్రక్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది.

Advertisement

Wife Eloped With Her Girlfriend: బాయ్ ఫ్రెండ్ తో కాదు.. గర్ల్‌ ఫ్రెండ్‌ తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త.. అసలేం జరిగింది?? ఎక్కడ జరిగింది??

Rudra

కొన్ని వార్తలు చదువుతుంటే తప్పు చదివామేమో లేదా పొరపాటుగా విన్నామేమో అనే భావన కలుగుతుంది. ఇప్పుడు మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే.

Ashwin Quit Because Of Humiliation: అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్‌ (వీడియో)

Rudra

భారత దిగ్గజ స్పిన్నర్‌ అశ్విన్‌ రవిచంద్రన్‌ అనూహ్య రిటైర్మెంట్‌ అంశంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌ కు వీడ్కోలు పలికాడు అశ్విన్‌.

Hero Akhil At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో అఖిల్.. అభిషేక సేవలో పలువురు ప్రముఖులు (వీడియో)

Rudra

యువ నటుడు హీరో అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొన్నారు.తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో అఖిల్ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Fire Accident in Secunderabad: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. దేవుడికి పెట్టిన దీపం అంటుకొని పాన్ షాప్ లో మంటలు (వీడియో)

Rudra

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మహంకాళి ఆలయ పరిసరాల్లోని తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ పాన్ షాప్‌‌లో మంటలు చెలరేగాయి.

Advertisement

Four Youth Attempts Suicide: పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం.. మంచిర్యాలలో ఘటన (వీడియో)

Rudra

పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు సెల్ఫీ వీడియో తీసుకొని హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గురువారం కలకలం సృష్టించింది. బాధితులను శివ, అజయ్ కుమార్, రాజు, షారుక్ గా గుర్తించారు.

Telugu States Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లోని మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

Game Changer Trailer Event: పుష్ప కంటే ఏ మాత్రం త‌గ్గేదే లే అంటున్న రామ్ చ‌ర‌ణ్, గేమ్ ఛేంజ‌ర్ ట్రైల‌ర్ ఈవెంట్ భారీగా ప్లాన్

VNS

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ‘గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్ (Game Changer Trailer) ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను (Game Changer Trailer Event) ముంబైలో భారీగా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది

India Women Beat West Indies Women: టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు

VNS

మహిళల మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో (IND-W vs WI-W) భారత్‌ విజయ ఢంకా మోగించింది. 60 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

Advertisement

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్‌యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) కారు ఆవిష్కరించనున్నది.

ChatGpt On WhatsApp: వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్, ఇక‌పై చాట్ జీపీటీని ఇలా కూడా వాడుకోవ‌చ్చు

VNS

మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ఏఐ (OpenAI) మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ‘12 డేస్‌ ఆఫ్‌ ఓపెన్‌ఏఐ’ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీని (chatGPT) వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్‌, అకౌంట్‌తో పనిలేకుండా నేరుగా వాట్సప్‌లోనే (Whatsapp) చాట్‌జీపీటీని వినియోగించొచ్చు.

KTR on ACB Case: రేవంత్ రెడ్డికి ఉన్న భ‌యం అదే! అందుకే నాపై కేసు పెట్టారు, కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

VNS

రెండు రోజులుగా స్పీక‌ర్‌ను కోరాం.. స‌భ న‌డుస్తోంది. కుంభ‌కోణం లంబ‌కోణం అని కేబినెట్‌లో ప‌రిశోధించి.. ఏదో సాధించిన‌ట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌లుగురు స‌న్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ పెడుదాం.. దూద్ కా దూద్ పానీ కా పానీ అయిత‌దిని చెప్పినం. కానీ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది.

ACB Files Case Against KTR: కేటీఆర్‌కు షాక్, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ1గా కేటీఆర్..ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ

Arun Charagonda

ఫార్మూలా ఈ- కార్ రేస్‌లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ స్కాంలో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదైంది. ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ. ఏ-1గా కేటీఆర్ పేరుని నమోదు చేశారు ఏసీబీ.

Advertisement

KTR on Formula E Race Case: రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని, ఫార్ములా -ఈ రేస్ కేసుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

Hazarath Reddy

ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని అని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు రేవంత్ స‌ర్కార్ భ‌య‌ప‌డుతోంద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Telangana: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ (ORR Toll contract)లో జరిగిన అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి SIT విచారణకు ఆదేశించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

Chintakayala Ayyanna Patrudu: ఏపీలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

Hazarath Reddy

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Hazarath Reddy

ముంబయి బోటు ప్రమాదంలో మొత్తం 105 మందిని ఐదు వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చామని, వారిలో 90 మంది డిశ్చార్జ్ అయ్యారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గురువారం తెలిపింది. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని, 13 మంది మరణించారని BMC పేర్కొంది.

Advertisement
Advertisement