India
Allu Arjun Released: చంచల్ గూడ జైలు నుంచి ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల.. మీడియా కంట పడకుండా భారీ ఎస్కార్ట్ మధ్య ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి పుష్పను పంపించిన చంచల్ గూడ జైలు అధికారులు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Bandi Sanjay Reaction on Allu Arjun Arrest: మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా? నిప్పులు చెరిగిన బండి సంజయ్
VNSఅల్లు అర్జున్ నటించిన `పుష్ఫ-2`(Pushpa-2).. పాన్ ఇండియా సినిమా అని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రపంచమంతా తెలుసునని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఒక సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా అని గుర్తు చేశారు.
Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, క్రియేటివ్ ఇండస్ట్రీపై గౌరవం లేదా? అంటూ ప్రశ్న
VNSఅల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుందన్నారు.
Delay in Allu Arjun Release: అల్లు అర్జున్ ఇవాళ విడుదలయ్యేది కష్టమే! చంచల్ గూడ జైలు దగ్గర టెన్షన్ వాతావరణం, బెయిల్ పేపర్స్ లో తప్పులు
VNSచంచల్‌గూడ జైలు (Chanchalguda Jail) నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) శుక్రవారం విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తున్నది. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు (Allu Arjun Bail) చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులు ఇంకా జైలు అధికారులకు అందలేదని సమాచారం.
Ram Gopal Varma Reacts On Allu Arjun Arrest: దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వర్మ నాలుగు ప్రశ్నలు
VNSఅల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్ మంజూరు (Bail For Allu Arjun) చేయాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన, రాబోయే వారం రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో వర్షాలు
VNSబంగాళాఖాతంలో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా (Low Pressure) బలపడుతుందని పేర్కొంది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లు పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది.
Dindigul Hospital Fire: వీడియో ఇదిగో. ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం, మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మంటల్లో సజీవ దహనం
Hazarath Reddyతమిళనాడు దిండుక్కల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిండుక్కల్-తిరుచ్చి రహదారిలో నాలుగు అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి.
Sudden Death Video: షాకింగ్ వీడియో, కూర్చున్న చోటే అకస్మాత్తుగా వెనక కాలువలో పడిపోయిన ఓ వ్యక్తి, ఆస్పత్రికి తరలించేలోపే మృతి
Hazarath Reddyవినుకొండ నూజండ్ల మండలంలో పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసరావు కల్వర్టుపై కూర్చున్నాడు.కల్వర్టుపై కూర్చున్న శ్రీనివాసరావు అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కింద పడ్డాడు. అక్కడ ఉన్న వారంతా పరుగున వచ్చి పైకి లేపగా మాట్లాడలేదు.వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి, సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడని వెల్లడి
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్
Andhra Pradesh: తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు , బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టిన పోలీసులు
Arun Charagondaతిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. కాలేజ్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గతంలో పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం.
Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
Rashmika Mandanna: అల్లు అర్జున్ అరెస్ట్‌తో గుండె పగిలింది...సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం కానీ ఈ ఘటనలో ఒకే వ్యక్తిని నిందించడం సరికాదన్న రష్మికా మందన్నా
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్టుపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్స్ వేదికగా స్పందించింది. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని...ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఓ వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని తెలిపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంటే నమ్మలేకపోతున్నానని, గుండె పగిలే వార్త ఇదన్నారు.
Allu Arjun Arrest Row: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyఅల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డ దాఖలాలు లేవని వెల్లడి
Hazarath Reddyఅల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, యాక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు, నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు.
Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్, కీలకంగా మారిన సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేఖ ఇదే..
Hazarath Reddyసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది
YS Jagan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన జగన్, ఈ ఘటనకు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్న వైసీపీ అధినేత
Arun Charagondaనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్..హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది అన్నారు.
Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది.
Varun Dhawan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదన్న ధావన్
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరం అని...నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరని చెప్పారు. కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్నారు.
Mohan Babu: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం...మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం?
Arun Charagondaహైకోర్టులో మోహన్ బాబుకు చుక్కదురు అయింది. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. దీంతో మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? చేశారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు అరెస్ట్ పై ప్రభుత్వంపై జర్నలిస్టులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.