India
KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం
Arun Charagondaబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రసంగాల్లో చెప్పిన అంశాల్లో ఎంతమేరకు నిజం ఉందనేది ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు కేసీఆర్.
BRS Charge Sheet On Congress: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్, రేవంత్ రెడ్డి పాలన.. రైతు సంక్షేమానికి రాహు కాలం, వ్యవసాయానికి గ్రహణం అని హరీశ్ రావు మండిపాటు
Arun Charagondaకాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి
Arun Charagonda102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలో జరిగిన ఈ వివాహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.
Vikarabad: కూతురు కళ్ల ముందే బావిలో దూకేసిన తల్లి - కొడుకు, వికారాబాద్‌లో విషాదం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaవికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేటువనంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురు, కొడుకును పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ అనే మహిళ. కూతురు ఏడవడంతో ఇంటికి పంపించేసి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
Astrology: డిసెంబర్ 21 లోపు ఈ మూడు రాశుల వారు గొప్ప విజయాలను పొందుతారు..
sajayaడిసెంబర్ 21 లోపు ఈ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారి వారి అదృష్టం ప్రకాశంవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Astrology: డిసెంబర్ 13న బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహా రాకుమారుడు అని అంటారు. అయితే శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు విలాసానికి కారణమని భావిస్తారు. బుధుడు, శుక్రుని కలయిక ఎంతో లాభాలను తీసుకొని వస్తుంది.
Health Tips: చలికాలంలో రూమ్ హీటర్లను అధికంగా వాడుతున్నారా ఇది చాలా ప్రమాదం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది రూమ్ హీటర్లను వాడుతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చాలా అధికంగా ఉండడం వల్ల గదులను వెచ్చగా ఉంచుకోవడం కోసము ఈ హీటర్లను కొంటూ ఉంటారు.
Health Tips: దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా PCOS ,PCOD వంటి సమస్యలు తగ్గుతాయి..
sajayaదాల్చిన చెక్క ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా అద్భుత వరమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం PCOS ,PCOD వంటి హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది
Health Tips: క్యాలీఫ్లవర్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaక్యాలీఫ్లవర్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శాఖాహారులకు ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది.
Health Tips: ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే రక్తహీనత సమస్య అసలు ఉండదు..
sajayaతరచుగా బలహీనంగా ఉండడం చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కావచ్చు. స్రీలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో, గర్భధారణ సమయంలో ,తల్లి పాలు ఇవ్వడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
Mumbai: ముంబైలో షాకింగ్ ప్రమాదం, ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లిన ట్రక్..ప్రాణాలు కొల్పోయిన వ్యక్తి..వీడియో ఇదిగో
Arun Charagondaముంబై - పూణె ఎక్స్‌ప్రెస్ వేలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లింది ట్రక్. ట్రక్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బీహార్‌కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Medak: మెదక్‌లో ముసుగుదొంగ, 4 రోజులుగా వరుస దొంగతనాలు...పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలు..సీసీటీవీ వీడియో
Arun Charagondaమెదక్ జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు ముసుగు దొంగ. పాపన్నపేట మండలంలో గత 4 రోజులుగా అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడుతున్నాడు అగంతకుడు. ఇంటి బయట ఏ వస్తువులున్నా ఎత్తుకెళ్తున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా వైరల్‌గా మారాయి.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం...పొలాల్లో మహిళ మృతదేహం, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివారులోని పంటపొలాల్లో మృతదేహం లభ్యమైంది. మృతురాలు రంగా కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.
Telangana: మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, వీల్ ఛైర్‌లో ఉన్న మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు..కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని కోడలు..వీడియో ఇదిగో
Arun Charagondaమామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది ఓ కోడలు. నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామ పై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది . కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు కోడలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
RJD leader Tejashwi Yadav: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జేడీ తేజస్వి యాదవ్, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపిన ఆర్జేడీ నేత
Arun Charagondaపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మమతా చేసిన ప్రకటనపై కూటమిలో అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు తేజస్వి. కూటమికి ఎవరూ నాయకత్వం వహిస్తారనేది అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని... కూటమిలోని సీనియర్ నాయకులు ఎవరైనా నాయకత్వం వహిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
Manchu Manoj Vs Mohan Babu: మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది .గతంలో అన్న విష్ణుతో గొడవ పడ్డారు మనోజ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు మనోజ్. తన భార్యతో పాటు తనని కొట్టాడని గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తి, స్కూల్స్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే గొడవలు జరిగినట్లు తెలుస్తోండగా పోలీసులు విచారణ చేపట్టారు.
KCR BRSLP Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ
Rudraతెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది.
Aus Vs Ind: ఆడిలైడ్ టెస్టులో భారత్ పరాజయం, 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్...1-1తో సిరీస్ సమం
Arun Charagondaఅడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఓవర్ నైట్ స్కోరు 128తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. నితీశ్ రెడ్డి 42 పరుగులతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ వికెట్ కొల్పోకుండానే టార్గెట్‌ను చేధించింది.ఈ గెలుపుతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా.
Syria President Flees: సిరియాలో అంతర్యుద్ధం.. రాజధాని డమాస్కస్ లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్
Rudraసిరియాలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించాయి.
AP Minister Savita: ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కడప ఎస్పీకి ఆదేశం..విషమంగా బాధితురాలి ఆరోగ్యం
Arun Charagondaకడప జిల్ఆలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.