India
Hyderabad: వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం
Hazarath Reddyమలక్‌పేట మెట్రో స్టేషన్ కింద శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Uttar Pradesh Shocker: ప్రియుడుతో భార్య నగ్నంగా ఆ పనిలో ఉండగా చూసిన భర్త, ఆవేశంతో గొడ్డలితో ఇద్దర్నీ నరికి పరార్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఆవేశంలో భార్యను, ఆమె అనుమానిత ప్రేమికుడిని హత్య చేసిన ఓ వ్యక్తిని డిసెంబర్ 5వ తేదీ గురువారం రాత్రి జాల్నాలోని తిక్రీ గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. భార్య, ఆమె ప్రియుడు తన ఇంటి వద్ద రాజీపడే స్థితిలో ఉన్నారని గుర్తించిన భర్త గొడ్డలితో వారిపై దాడి చేశాడు
Ravichandran Ashwin Wicket Video: రవిచంద్రన్ అశ్విన్ వికెట్ వీడియో ఇదిగో, వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగర్ కు బలైన భారత బ్యాటర్
Hazarath Reddyఅడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో IND vs AUS 2వ పింక్ బాల్ టెస్ట్ 2024 సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్ తో అశ్విన్ పెవిలియన్ పంపాడు.39వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ పీచ్ బంతికి వికెట్ల ముందు దొరికపోయాడు అశ్విన్
IND vs AUS 2nd Test 2024: భారత్ వెన్ను విరిచి మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు, టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు, తొలి స్థానంలో వసీం అక్రం
Hazarath Reddyవెటరన్ సీమర్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌గా అత్యధిక టెస్టు ఐదు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ అలాన్ డేవిడ్‌సన్‌ను అధిగమించాడు. స్టార్క్ రెండో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తర్వాత వరుసలో నిలిచాడు. IND vs AUS 2వ టెస్ట్ 2024 సమయంలో, స్టార్క్ టెస్టుల్లో తన 15వ ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు.
Rishabh Pant Wicket Video: రిషబ్ పంత్ వికెట్ వీడియో ఇదిగో, కమిన్స్ బౌన్స్ దెబ్బకి స్లిప్ లో చిక్కిన భారత స్టార్ బ్యాటర్
Hazarath Reddyఅడిలైడ్‌లో జరిగిన IND vs AUS 2వ టెస్టు 2024లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను షార్ట్-పిచ్ డెలివరీతో తొలగించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో తన క్లాస్‌ని ప్రదర్శించాడు. 33వ ఓవర్ 5వ బంతికి కమిన్స్ వేసిన బౌన్స్ ని సరిగా అంచనా వేయలేకపోయిన పంత్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
KTR: అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్..ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్, కనీసం నివాళులర్పించే సమయం లేదా అని మండిపాటు
Arun Charagondaఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమన్నారు.
Bavarchi Biryani: బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్లు..హోటల్ యజమానుల నిర్లక్ష్యంపై కస్టమర్ల ఫైర్...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ బావర్చి రెస్టారెంట్లో ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా అందులో ట్యాబ్లెట్లు వచ్చాయి. ఇంత నిర్లక్ష్యంఅని సదరు కస్టమర్ ప్రశ్నించగా వీడియో ఎందుకు తీస్తున్నా రంటూ దబాయించిన రెస్టారెంట్ యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Veerlapalli Shankar: వెలమ నా కొడకల్లారా...కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు, మీ అంతు చూస్తామని వార్నింగ్..వీడియో ఇదిగో
Arun Charagondaషాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతాం అని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Thailand: మీరెప్పుడూ చూసుండరూ..ఇలాంటి భారీ పైతాన్‌ని, థాయ్‌లాండ్ వరదల్లో చిక్కుకున్న భారీ పైతాన్...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaథాయ్‌లాండ్ వరదల్లో భారీ పైతాన్ చిక్కుకుంది. అక్కడి స్థానికులు మాత్రం సినిమాలో చూడడమే కానీ, ఇంత వరకు లైవ్‌లో ఇంతటి పైతాన్‌ను చూడలేదని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఖచ్చితంగా అవాక్కవడం ఖాయం.
Ambati Rambabu Slams Nara Lokesh: ఫేక్ పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టినా ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన అంబటి రాంబాబు
Hazarath Reddyటీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్‌మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Viral Video: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నాగచైతన్య - శోభిత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం...వీడియో ఇదిగో
Arun Charagondaఅక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pushpa 2 Premiere: నాకు లివర్ దానం చేసింది...ఇప్పుడు తనే లేకుండా పోయింది, రేవతి మృతిపై భర్త భాస్కర్ ఆవేదన, నా కష్టం ఎవరికి రావొద్దని కన్నీటి పర్యంతం
Arun Charagondaపుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చిన ఓ మహిళ మృతి చెందిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము...ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
Maoists Bandh: డిసెంబర్ 9న తెలంగాణ బంద్...చెల్పాక ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Arun Charagondaములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Hanamkonda: అపచారం..మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వసం చేసిన దుండగులు, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఘటన...భక్తుల ఫైర్
Arun Charagondaహన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కమలాపూర్ పోలీసులు.
Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కలకలం, ఘటనపై స్పందించిన అభిషేక్ సింఘ్వీ, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న వేళ ఎగువ సభ (Rajya Sabha)లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.
Telangana: మార్ఫింగ్ ఫోటోలతో సంపన్నులను బ్లాక్ మెయిల్, వేమలవాడలో కిలేడి హోమ్ గార్డును అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Hazarath Reddyరాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బును గుంజుతూ పోలీసులకు చిక్కింది.హోమ్ గార్డు వడ్ల అనూష వసూళ్ల కోసం మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
Opposition MPs Protest: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్
Arun Charagondaపార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలు. అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
University Of Buckingham: హైదరాబాద్ యువతితో అక్రమ సంబంధం, యూకే యూనివర్సిటీ వీసీ సస్పెండ్...పూర్తి వివరాలివే
Arun Charagondaహైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేమ్స్ టూలీపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాదు విచారణలో యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో అతడు ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని భారతీయ మహిళ తన డైరీలో పేర్కొంది. యువతి రాసిన డైరీల కాపీలను ప్రొఫెసర్ భార్య యూనివర్సిటీకి అందజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.