India
Telangana Shocker: నర్సాపూర్‌లో దారుణం..పెట్రోల్ పోసి మహిళ దారుణ హత్య, మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..పందులు..షాకింగ్ వీడియో
Arun Charagondaమెదక్ జిల్లా నర్సాపూర్‌లో దారునం జరిగింది. పెట్రోల్ పోసి మహిళను హత్య చేశారు దుండగులు. నర్సాపూర్ నియోజకవర్గం హాత్నూర (మం) గ్రామ శివారులో ఘటన చోటు చేసుకోగా నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Andhra Pradesh: చంద్రగిరిలో ఏటీఎం సెంటర్‌పై రాళ్లతో దాడి చేసిన దుండగుడు..తనను కాల్చేయాలని అంటూ హల్‌చల్..వీడియో ఇదిగో
Arun Charagondaతిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తకోటలో ఏటీఎం సెంటర్ పై ఓ యువకుడు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. షెట్టర్ అద్దాలు, ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా నేను గాంధీని.. నన్ను కాల్చేయండి అంటూ హల్ చల్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nadendla Manohar: కాకినాడ పోర్టును లాక్కునేందుకు జగన్ దౌర్జన్యం, కేవీ రావు కుటుంబాన్ని హింసించారు...జగన్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్
Arun Charagondaకాకినాడ పోర్ట్ ను తన చేతుల్లోకి లాక్కోడానికి జగన్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల... కేవీ రావు కుటుంబాన్ని జగన్ ఎందుకు హింసించాడు? చెప్పాలన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా 41% షేర్లను అరబిందోకి కట్టబెట్టారు...దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.
Astrology: డిసెంబర్ 4న సూర్యగ్రహం, చంద్ర గ్రహం కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaతొమ్మిది గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అవి కాలానుగుణంగా వారి రాశులను మారుస్తూ ఉంటాయి. ఒకే సమయంలో రెండు గ్రహాలు కలిస్తే దాన్ని సంయోగం అని అంటారు.
Astrology: అప్పుల బాధతో బాధపడుతున్నారా అయితే ఈ పరిష్కారాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది రుణ బాధ తొలగిపోతుంది..
sajayaచాలామంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అప్పు అనేది ఒక శాపం లాగా మారింది. ఇది సంతోషకరమైన జీవితాలను నాశనం చేస్తుంది. దీనిలో చిక్కుకున్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా దాని నుంచి తప్పించుకోలేడు అప్పువల్ల ఒత్తిడి అనారోగ్యం తగాదాలు మానసిక ఇబ్బందులు కూడా పెరుగుతాయి.
Astrology: మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా అయితే ఈ వాస్తు దోషాలు ఉంటే వెంటనే మార్చుకోండి.
sajayaకొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా వారిలో ఆరోగ్య సమస్యలు గొడవలు డబ్బు నష్టం వాటి సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. వారు ఇంటి వాస్తును ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది.
Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోక్సో కేసులో సంచలన ట్విస్ట్, చెవిరెడ్డిపై తాను ఫిర్యాదు చేయలేదని మైనర్ బాలిక తండ్రి...వీడియో ఇదిగో
Arun Charagondaవైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై POCSO కేసులో సంచలన ట్విస్ట్. అసలు తాను చెవిరెడ్డిపై ఫిర్యాదే చేయలేదు అని మైనర్ బాలిక తండ్రి రమణ తెలిపారు. తమ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు తమకు అండగా నిలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎందుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. పోలీసులు సంతకాలు చేయమంటేనే చేశాడని అంతకు మించి తనకు ఏ కేసుల గురించి తెలియదని తేల్చిచెప్పారు రమణ.
Health Tips: మీ కాలేయం పూర్తిగా దెబ్బ తిన్నదా అయితే తిరిగి మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో కాలే సమస్యలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి. కాలేయం వాపు ఆకలి మందగించడం కడుపునొప్పి, మూత్ర ఇన్ఫెక్షన్స్ వంటివి కాలయం దెబ్బతిన్న అన్నదానికి సంకేతాలుగా చెప్పవచ్చు.
Controversy On MLA Vivek Birthday: వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ బర్త్ డే వేడుకలు, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులు..వీడియో వైరల్
Arun Charagondaకాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు పోలీసులు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేయగా వారితో కలిసి చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్, మందమర్రి పోలీసులు సైతం పాల్గొన్నారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Health Tips: ప్రతిరోజు ఒక నారింజపండు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ వ్యవస్థ బలహీనపడడం ఒక కారణం. అయితే ఈ సీజన్లో అధికంగా వచ్చే నారించబడును తీసుకున్నట్లయితే అనేక రకాల లాభాలు ఉంటాయి.
Health Tips: ఇంగువలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇంగువను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaభారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఇంగువ వాడుతూ ఉంటారు. ఇంగువను వేయడం వల్ల ఆహారానికి రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Health Tips: నిద్రపోయే ముందు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. లేకపోతే మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది..
sajayaప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన భాగం నిద్ర సరిగ్గా లేనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. అయితే నిద్రపోయే ముందు మనం తీసుకునే ఆహారానికి నిద్రకు చాలా సంబంధం ఉంది
AP Cabinet Meet: డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ..4వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 3వ తేదీకి మార్పు
Arun Charagondaఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం కానుంది. వాస్తవానికి నాలుగో తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం మూడో తేదీకి మార్చారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Khammam: చేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయిన వ్యక్తి, , ఖమ్మం జిల్లా మధిరలో ఘటన..జేసీబీ సాయంతో సహాయక చర్యలు..వీడియో ఇదిగో
Arun Charagondaచేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయాడు ఓ వ్యక్తి. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిపురం టోల్గేట్ సమీపంలో ఓ వ్యక్తి చేపలు వేటకు వెళ్లి అక్కడ ఉన్న మోరీలు ఇరుక్కుపోయాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి వెంటనే జెసిపి సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Sobhita Dhulipala Haldi Photos: వైరల్‌గా మారిన శోభిత ధూళిపాళ హల్దీ ఫోటోలు, విషెస్ చెబుతున్న ఫ్యాన్స్...ఫోటోలు మీరు చూసేయండి
Arun Charagondaనాగ చైతన్య , శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇటీవలె శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు శోభిత ధూళిపాళ. ''రాటా.. తపన.. మంగళ స్నానం'' అనే క్యాప్షన్ జత చేసింది. శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Malala Simha Garjana Sabha: మాలల సింహగర్జన సభ, కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..అంబేద్కర్ అభయ హస్తం పథకంపై తెలంగాణ సీఎం ప్రకటన
Arun Charagondaసికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇవాళ మాలల సింహగర్జన సభ జరగనున్న సంగతి తెలిసిందే. మాలల సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. 200మంది అతిథులు కూర్చునేలా వేదికను సిద్దం చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ నీటి వాటాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ అనుమతులు తీసుకోవాలని సూచన
Arun Charagondaకృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటి పారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు.
Viral Video: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్..ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ మధ్యలో చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ట్రై చేసిన ఇండిగో విమానం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. గాలుల తీవ్రతకు కుదుపునకు గురవుతున్నట్లు కనిపించిన ఫ్లైట్, ల్యాండింగ్ సాధ్యం కాక గాల్లోకి లేచింది. వెనుక భాగం రన్‌వేకు తాకేలా కనిపించినా లక్కీగా ప్రమాదం కాలేదు. తుఫాన్ దృష్ట్యా రేపటి వరకు చెన్నై ఎయిర్ పోర్టుకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
AEE Nikhesh Kumar: అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేశ్ కుమార్ అరెస్ట్.. 14 రోజులు రిమాండ్
Rudraఅక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
Maharastra CM Swearing-In Ceremony: డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం.. సీఎం రేసులో ముందంజలో ఫడ్నవీస్.. శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పోస్టులు
Rudraమహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ వ్యాఖ్యల ప్రకారం బీజేపీకి ముఖ్యమంత్రి పదవి అని, ఎన్‌సీపీ, శివసేనలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అని స్పష్టమవుతున్నది.