India
Mumbai Indians Team in IPL 2025: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఐపీఎల్ 2025 ముంబై జట్టు పూర్తి లిస్ట్ ఇదిగో, ఈ సారైనా ఛాంపియన్‌గా అవతరిస్తుందా..
Hazarath ReddyIPL 2025 సీజన్‌కు ముందు, ఐపిఎల్ 2024 సీజన్‌లో వారి పేలవమైన రన్‌ను అనుసరించి, దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్‌తో విడిపోయిన తర్వాత, ఐదుసార్లు ఛాంపియన్‌లు శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనేను వారి కొత్త ప్రధాన కోచ్‌గా స్వాగతించారు.
Chennai Super Kings Team in IPL 2025: IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల పూర్తి లిస్టు ఇదిగో, ఐదుసార్లు ఛాంపియన్ అయిన CSK ఈ సారి టైటిల్ గెలుస్తుందా..
Hazarath Reddyముంబై ఇండియన్స్‌తో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన ఫ్రాంచైజీ. చెన్నై సూపర్ కింగ్స్ తమ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నేతృత్వంలో అన్ని ఐపిఎల్ ట్రోఫీలను గెలుచుకుంది.
Yash:అభిమానుల మనసు గెలుచుకున్న యష్, టాక్సిక్ షూటింగ్‌లో అభిమానులతో సెల్ఫీ...అభిమాని కాళ్లు మొక్కబోతుంటే ఏం చేశాడో తెలుసా?
Arun Charagondaకేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌తో మారిపోయారు యష్. ప్రస్తుతం తన 19వ ప్రాజెక్టును దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ మాత్రం తన అభిమానులతో ఇట్టే కలిసిపోతారు. ప్రస్తుతం టాక్సిక్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో సెల్ఫీకి టైం కేటాయిస్తున్నారు. అలాగే తన భార్య, పిల్లలతో కలిసి ముంబై వీధుల్లోతరచూ దర్శనమిస్తున్నారు యష్.
Kolkata Knight Riders Team in IPL 2025: డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్ రైడర్స్ పూర్తి ఐపీఎల్ జట్టు ఇదిగో, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్ వంటి హేమాహేమీలతో..
Hazarath Reddyకోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నైలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని KKR పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించింది. IPL 2025 సీజన్‌కు ముందు, KKR తమ కొత్త మెంటార్‌గా లెజెండరీ వెస్టిండీస్ ఆల్-రౌండర్ డ్వేన్ బ్రావోని నియమించింది.
Delhi Capitals Team in IPL 2025: IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి ఆటగాళ్ల లిస్టు ఇదిగో, KL రాహుల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్లతో..
Hazarath ReddyDC టీమ్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఉంది. మంచి ఫలితాల కంటే పేలవమైన ఫలితాలను సాధించింది. అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళు, స్టార్-స్టడెడ్ సపోర్ట్ స్టాఫ్ ఉన్నప్పటికీ, DC తరచుగా పాయింట్ల పట్టికలో దిగువ భాగంతో ముగించింది
Keerthy Suresh : కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్, 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్
Arun Charagondaతనకు కాబోయే భర్తను పరిచయం చేసింది నటి కీర్తి సురేశ్. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆంటోనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. 15 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నామని...ఇద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. AntoNY x KEerthy ( Iykyk) అని పోస్ట్ లో పేర్కొంది. డిసెంబర్ 11, 12 తేదీలలో వీరిద్దరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం.
Gujarat Titans Team in IPL 2025: శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టీం ఇదిగో, వేలంలో కొనుగోలు చేసిన GT ప్లేయర్లు పూర్తి లిస్ట్..
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రవేశపెట్టినప్పటి నుండి గుజరాత్ టైటాన్స్ (GT) నిలకడగా రాణిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫ్రాంచైజీ IPL 2022 ఎడిషన్‌ను గెలుచుకుంది. 2023లో, క్యాష్ రిచ్ లీగ్‌లో గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది.
Punjab Kings Team in IPL 2025: IPL 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు ఇదిగో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు కూడా..
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫ్రాంచైజీ ఏ టైటిల్‌ను గెలుచుకోలేదు. పంజాబ్‌కు చెందిన ఫ్రాంచైజీ నిలకడగా రాణించలేకపోయింది. IPL 2025 మెగా వేలానికి ముందు, PBKS ఇద్దరు క్రికెటర్లను ఉంచుకుంది.
OTP Messages May Get Delayed: డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం, ట్రాయ్ కొత్త నిబంధనలు..ఎందుకో తెలుసా?
Arun Charagondaఓటీపీ..ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన దగ్గరి నుండి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకు,ఫుడ్,డెలివరీ ఏదైనా ఓటీపీలు తప్పనిసరి. చివరి కొరియర్ సర్వీసులు కూడా ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇది కస్టమర్ల భద్రతకు ఉపయోగపడుతున్న కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఫలితంగా ఎంతో మంది డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.
IPL 2025 Full Squads: ఐపీఎల్ మెగా వేలం తర్వాత ఏ జట్జుకు ఏ ఆటగాడు వెళ్లాడో తెలుసుకోవాలనుకుంటున్నారా.. IPL 2025 పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవిగో..
Hazarath Reddyపంత్‌తో పాటు, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్‌లు వరుసగా పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా రూ. 26.75 కోట్లు మరియు రూ. 23.75 కోట్లతో ఒప్పందాలను పొందారు.
Tirupati: శ్రీవారి సేవలో నటి జ్యోతిక, సుప్రభాత సేవలో స్వామివారికి మొక్కలు చెల్లించిన జ్యోతిక...వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల...శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు ప్రముఖ సినీ నటి జ్యోతిక. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు.
Telangana: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు..దిలావర్‌పూర్‌లో రైతుల ఆందోళన,ఆర్డీవో కారు ధ్వసం, రైతుల అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం
Arun Charagondaలగచర్ల లొల్లి మరువకముందే దిలావర్‌పూర్‌లో మొదలైంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.
Kannauj Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తూ అదుపుతప్పి ట్రక్‌ను డీకొట్టిన కారు, ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు మృతి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Surat Road Accident: వీడియో ఇదిగో, నిద్రమత్తులో బస్సును కాలువలోకి తీసుకువెళ్లిన డ్రైవర్, బస్సులో 20 మంది ప్రయాణికులు
Hazarath Reddyగుజరాత్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనలో సూరత్‌లోని కోసాంబ సమీపంలో బస్సు కాలువలో పడిపోయింది. వార్తా సంస్థ IANS ప్రకారం, ప్రమాదంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్ చిక్కుకుపోయారు. క్రేన్ సహాయంతో 15-20 మందిని రక్షించినట్లు సమాచారం.
Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి బుధవారం నాటికి 'ఫెంగల్' తుఫానుగా (Cyclone Fengal) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడులోని ప్రాంతాలకు తీవ్ర వర్షపాత హెచ్చరికను ప్రకటించింది.
Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి బుధవారం నాటికి 'ఫెంగల్' తుఫానుగా (Cyclone Fengal) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడులోని ప్రాంతాలకు తీవ్ర వర్షపాత హెచ్చరికను ప్రకటించింది.
V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారుపై దాడి, ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్ల దాడి...పోలీసులకు ఫిర్యాదు, వీడియో ఇదిగో
Arun Charagondaకాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్ళతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Hyderabad: మణికొండలోని అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం,ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ప్రమాదం...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. మణికొండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో అపార్ట్‌మెంట్ వాసులు బయటికి పరుగులు తీశారు.
Viral Video: బెగ్గర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తల్లిదండ్రులు చనిపోవడంతో తాగుడుకు బానిసగా మారి రోడ్లపై అడుక్కుంటున్న వైనం
Arun Charagondaఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కానీ ఇప్పుడు బెగ్గర్‌గా మారారు. బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు. తన పేరెంట్స్ చనిపోవడంతో అతడు తాగుడుకు బానిసై రోడ్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
RGV: భయపడేది లేదు...రాజకీయ నాయకులకు ఆయుధంగా పోలీసులు, హత్య కేసులకు సంవత్సరాలు..ఈ కేసుకేమో అర్జెంటా..వీడియో రిలీజ్ చేసిన ఆర్జీవీ
Arun Charagondaరాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఏపీలో కేసు నమోదుకాగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఈ కేసులకు తానేం భయపడటం లేదహత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకుని.. ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటని ఆర్జీవీ వీడియోలో ప్రశ్నించారు.